కామారెడ్డి, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీటి ఠాకూర్ బ్లడ్ బ్యాంకులో ఆపరేషన్ నిమిత్తమై సంతోష్ అనే యువకునికి ప్రమాదంలో కాళ్ళు విరగడంతో ఆపరేషన్ నిమిత్తమై ప్రముఖ న్యాయవాది బండారు సురేందర్ రెడ్డి 25 వ సారి రక్త దానం చేశారు. అదేవిధంగా బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి బండారు నరేందర్ రెడ్డి లింగాపూర్ గ్రామానికి చెందిన మహిళకు రక్తహీనతతో బాధపడుతుండటంతో ఏ …
Read More »సామాజిక దృక్పథంతో మొక్కలు నాటే కార్యక్రమం…
కామారెడ్డి, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సామాజిక దృక్పథంతో మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రజలు స్వచ్చందంగా పాల్గొనాలని రాష్ట్ర శాసన సభ పతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన కామారెడ్డి జిల్లా కేంద్రంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. అనంతరం సదాశివనగర్ మండలం భూంపల్లి అంబరీషుని గుట్టపై పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటి నీరుపోశారు. రాష్ట్ర పురపాలక శాఖ, ఐటీ …
Read More »కరోన బాధితులకు నిత్యవసర సరుకుల పంపిణీ
కామారెడ్డి, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఫిన్ కేర్ స్మాల్ బ్యాంకింగ్ అద్వర్యంలో కామారెడ్డి శాఖ నుండి సదాశివనగర్ మండలం అమర్లబండ గ్రామంలో శనివారం కరోనా బారిన పడిన ఫిన్ కేర్ బ్యాంకు ఖాతాదారులకు మేనేజ్‌మెంట్ అద్వర్యంలో కామారెడ్డి జిల్లా శాఖ ఫిన్ కేర్ బ్రాంచ్ మేనేజర్ మల్లేష్ 33 మందికి నెల రోజులకు సరిపడే నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ఖాతాదారులైన …
Read More »29 వ సారి రక్తదానం చేసిన ప్రముఖ న్యాయవాది
కామారెడ్డి, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్డు ప్రమాదం జరిగి కామారెడ్డి పట్టణ శ్రీరామ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వ్యక్తికి ఆపరేషన్ నిమిత్తం ఏ పాజిటివ్ రక్తం అత్యవసరమైంది. దీంతో ప్రముఖ న్యాయవాది బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ బండారి సురేందర్ రెడ్డి రక్తదానం చేశారు.
Read More »చిన్నారులకు ఆర్థిక సాయం చెక్కుల పంపిణీ
కామారెడ్డి, జూలై 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు 18 ఏళ్ళు వచ్చేవరకు ప్రతి నెల రెండు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందజేస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. శుక్రవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్‌లో ముగ్గురు చిన్నారులకు ఆర్థిక సాయం చెక్కులను అందజేశారు. ఆర్థిక సాయం అనాధ పిల్లల పోషణకు దోహదపడుతుందని …
Read More »ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలి
కామారెడ్డి, జూలై 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారీ వర్షాల వల్ల జిల్లాలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ కోరారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో టెలి కాన్పరెన్సులో భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలు, ఇళ్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. దెబ్బతిన్న పంటలను అధికారులు గుర్తించాలని పేర్కొన్నారు. భారీ వర్షాలకు తడిసిన ఇళ్లను గుర్తించాలని …
Read More »సమాచార హక్కు చట్టం ఆద్వర్యంలో సమరయోధుల జయంతి
కామారెడ్డి, జూలై 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండల కేంద్రంలో అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో స్వతంత్ర సమరయోధులు బాలగంగాధర్ తిలక్, చంద్రశేఖర్ ఆజాద్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్ రావు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులను మరువద్దని, బాలగంగాధర్ తిలక్ …
Read More »అత్యవసర సమయంలో రక్తదానం
కామారెడ్డి, జూలై 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆక్సిడెంట్ అయిన శమయ్య అనే రోగికి హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్‌లో ఆపరేషన్ నిమిత్తం ఏ పాజిటివ్ రక్తం అవసరం ఉందని కామారెడ్డి జిల్లా రక్తదాతల గ్రూప్‌లో మెస్సేజ్ రాగానే కామారెడ్డికి చెందిన బిజెవైఎం పట్టణ కార్యదర్శి కర్రల్లశరణ్ కుమార్ అనే యువకుడు స్వచ్చందంగా 100 కిలోమీటర్లు స్వంత ఖర్చులతో బస్ లో వెళ్లి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటారు. …
Read More »కరోనా నుండి ప్రజలను కాపాడాలని షబ్బీర్ అలీ ప్రార్థన
కామారెడ్డి, జూలై 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బక్రీద్ సందర్భంగా మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ షబ్బీర్ కామారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్‌లో గల మదీనా మజీద్‌లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కుటుంబ సభ్యులతో పండగ చేసుకొని ప్రార్థనలు చేశారు. అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా మహమ్మారి నుండి దేశ ప్రజలను కాపాడాలని దేవునితో ప్రార్థించానని చెప్పారు. కరోనాతో ఒక …
Read More »యువతకు చేరువయ్యేలా పార్టీ సిద్ధాంతాలు
కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతాపార్టీ కామారెడ్డి పట్టణ కార్యవర్గ సమావేశం జిల్లా కార్యాలయంలో పట్టణ ఇంచార్జి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాము ఆధ్వర్యంలో నిర్వహించారు. మొదట పట్టణ అధ్యక్షుడు విపుల్ జైన్ జిల్లా కార్యాలయం ఎదుట జండా ఆవిష్కరించి అనంతరం పార్టీ కార్యవర్గ సమావేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణ ఇన్‌చార్జి, జిల్లా ప్రధాన కార్యదర్శి కల్వకుంట్ల రాము మాట్లాడుతూ పోలింగ్ …
Read More »