కామారెడ్డి, జూలై 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కోర్టులలో ఈనెల 31 వరకు ప్రస్తుతం ఉన్న వర్చువల్ విధానంలోనే వాదనలు కొనసాగుతాయని కామారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జల బిక్షపతి తెలిపారు. ఈ మేరకు కామారెడ్డి బార్ అసోసియేషన్ సమావేశం శుక్రవారం కోర్టు ప్రాంగణంలోని బార్ అసోసియేషన్‌లో జరిగింది. సమావేశంలో అత్యధిక మెజారిటీ సభ్యులు హైకోర్టు ఆదేశాలు ఈ నెల 31 వరకు …
Read More »అభివృద్ది పనులకు ప్రభుత్వ విప్ శంకుస్థాపనలు
కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామంలో 1.20 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివ ృద్ధి పనులకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. భిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామంలో సుమారు 1 కోటి 20 లక్షల 60 వేల రూపాయలతో చేపట్టిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సీసీ రోడ్డు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవన …
Read More »పాలిసెట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోని పాలిటెక్నిక్, బాసరలోని ట్రిపుల్ ఐటిలలో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ పరీక్ష ఈనెల 17న కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 9 పరీక్షా కేంద్రాల్లో జరుగుతుందని, దీనికి 2539 మంది విద్యార్థులు హాజరు కానున్నారని జిల్లా సమన్వయకర్త, ఎం.చంద్రకాంత్, సహాయ సమన్వయకర్త బి.శరత్ రెడ్డి పేర్కొన్నారు. పరీక్ష ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు జరుగుతుందని, …
Read More »22లోగా సర్టిఫికెట్లు అందజేయాలి
కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలో పాత పెన్షన్లు పొందుతున్న వృద్ధ కళాకారులు తమ యొక్క లైఫ్ సర్టిఫికెట్లను నూతన కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్న జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయంలో ఈనెల 22 లోగా అందజేయాలని జిల్లా పౌర సంబంధాల అధికారి పి. వెంకటేశ్వర రావు ఒక ప్రకటనలో తెలిపారు. వృద్ధ కళాకారుల పెన్షన్ 1500 నుండి 3016 రూపాయలు పెంచుతూ ప్రభుత్వ …
Read More »బాల కార్మికులకు, అనాథలకు రక్షణ కల్పించాలి
కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అనాథ బాలలు, తప్పిపోయిన పిల్లలు, బాల కార్మికులను గుర్తించడంలో చైల్డ్ కేర్ బృందాలు విస్తృత తనిఖీలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అధికారులను ఆదేశించారు. గురువారం తన చాంబర్‌లో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని మూడు డివిజన్లలో చైల్డ్ కేర్ …
Read More »ఆసుపత్రి సీజ్.. కారణం ఇదే…
కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణం శ్రీరాం నగర్ కాలనీలో గల కౌసల్య మల్టి స్పెషాలిటీ హాస్పిటల్ లో గర్బస్థ పిండ నిర్దారణ పరీక్షలు జరుపుతున్నట్లు సమాచారం అందడంతో రాష్ట్ర స్థాయి నోడల్ అధికారి, సీనియర్ ప్రోగ్రాం అధికారి- పి.సి., పి.ఎన్. డి. టి. డా.సూర్యశ్రీ రావు జిల్లా ప్రోగ్రాం అధికారి డా.శిరీష, ఇతర అధికారులు డేకాయ్ ఆపరేషన్ చేయగా అట్టి హాస్పిటల్‌లో …
Read More »నిరుద్యోగుల చెవిలో పువ్వులు పెడుతున్న కేసీఆర్ ప్రభుత్వం
కామారెడ్డి, జూలై 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామక ప్రకటనల పేరుతో తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగుల చెవిలో పువ్వులు పెడుతోంది అని, ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఉద్యోగాలను భర్తీ చేస్తామని మాయ మాటలు చెబుతూ నిరుద్యోగులను అయోమయానికి గురి చేస్తున్నదని టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ జనసమితి కామారెడ్డి జిల్లా ఇన్చార్జి కుంభాల లక్ష్మణ్ యాదవ్ ఆరోపించారు. ఈ సందర్బంగా …
Read More »పల్లె ప్రగతి విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు
కామారెడ్డి, జూలై 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బృహత్ పల్లె ప్రక ృతి వనం ఏర్పాటు చేయడానికి స్థలాలను ఎంపిక చేసి పెద్ద మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు.కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో పల్లె ప్రగతి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పది ఎకరాల స్థలం ఉండే విధంగా చూడాలన్నారు. ఈ వనంలో ఎర్రచందనం, టేకు, మహాఘాని వంటి మొక్కలు నాటాలని …
Read More »ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా చూడాలి
కామారెడ్డి, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా చూడవలసిన బాధ్యత లేఅవుట్ కమిటీ సభ్యులపై ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో మంగళవారం లేఅవుట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లే అవుట్ చేసిన స్థలాల్లో 10 శాతం పార్క్ ఏర్పాటు చేసే విధంగా చూడాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎన్ …
Read More »14న దిశ సమావేశం
కామారెడ్డి, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ ఆధ్వర్యంలో 14వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశపు హాలులో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశము నిర్వహించడం జరుగుతుందని, కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేయబడుతున్న అభివృద్ధి పథకాలపై సమీక్షించడం జరుగుతుందని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి డి.వెంకట మాధవరావు ఒక ప్రకటనలో …
Read More »