Kamareddy

రక్తదానం చేసిన విలేఖరి

కామారెడ్డి, డిసెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో రేఖ (22) మహిళ రక్తహీనతతో బాధపడుతుండడంతో వారికి కావలసిన ఏబి పాజిటివ్‌ రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో ఐవీఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలుకు తెలియజేశారు. వెంటనే స్పందించి కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన విలేకరి శ్రీకాంత్‌ రెడ్డి సహకారంతో ఏబి పాజిటివ్‌ …

Read More »

అధికారులు సిద్దంగా ఉండాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన, ఆరు గ్యారంటీల అమలు కోసం ఈనెల 28వ తేదీ నుండి జనవరి 6 వరకు సంబంధిత అర్హుల నుండి దరఖాస్తుల స్వీకరణ కోసం చేపట్టే కారక్రమానికి జిల్లా మండల అధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాపాలన పకడ్బందీగా …

Read More »

కామారెడ్డిలో అయోధ్య అక్షింతల భారీ శోభాయాత్ర

కామారెడ్డి, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అయోధ్య అక్షింతలు కామారెడ్డి నగరానికి వచ్చిన సందర్భంగా తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అక్షింతల కలశాలతో నగరపురవీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు ఈ యాత్ర ధర్మశాల నుండి రైల్వే స్టేషన్‌ బాంబే క్లాత్‌ పాన్‌ చౌరస్తా గర్ల్స్‌ హై స్కూల్‌ కోడూరి హనుమాన్‌ మందిర్‌ పెద్ద బజార్‌ మీదుగా నిజాం సాగర్‌ చౌరస్తా నుండి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ …

Read More »

నిత్యావసర సరుకుల పంపిణీ

కామారెడ్డి, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గల ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ సెవెన్‌ హార్ట్స్‌ ఆర్గనైజేషన్‌ ఎన్జీవో అధ్వర్యంలో ఫరీద్‌ పెట్‌ గ్రామంలోని ఇంటర్నేషనల్‌ ప్రేయర్‌ ఫెలోషిప్‌ చర్చిలో క్రిస్టమస్‌ వేడుకలు ఘనంగా జరిపారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి ఎన్జీవో తరఫున నిరుపేద క్రిస్టియన్‌ కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాస్టర్‌ రత్నం, ఎన్జీవో ఫౌండర్‌ జీవన్‌ …

Read More »

కామారెడ్డిలో టుకె రన్‌

కామారెడ్డి, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కామారెడ్డి డిగ్రీ కళాశాల ఆవరణలో 2 కె రన్‌ ను శనివారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఎస్పీ సింధు శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. రన్‌ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. యువత ప్రతిరోజు ఉదయం రన్‌ చేయాలని సూచించారు. కార్యక్రమంలో తెలంగాణ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ …

Read More »

ఖర్చుల వివరాలు అందజేయాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాధారణ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు అందరూ ఖర్చుల వివరాలను డిసెంబర్‌ 29న ఎక్స్పెండిచర్‌ అబ్జర్వర్‌కు అందజేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం సాధారణ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్లు సమర్పించవలసిన ఖర్చుల వివరాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. షెడ్యూల్లో ఒకటి నుంచి 11 లోపు పేర్కొన్న …

Read More »

విరివిగా రుణాలు అందించాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులకు బ్యాంకర్లు రుణాలు విరివిగా అందించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో డిసిసి, డిఎల్‌ఆర్సి సమావేశం జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జిల్లాలో పాడి, మత్స్య పరిశ్రమలకు ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకొని లబ్ధిదారులకు రుణాలు అందించాలని సూచించారు. అర్హత గల …

Read More »

కార్యకర్తలకు జీవితాంతం రుణపడి ఉంటా

కామారెడ్డి, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం రాజారెడ్డి గార్డెన్స్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి బీజేపీ కార్యకర్తల కష్టం, నియోజకవర్గ ప్రజల భిక్ష ఈ ఎమ్మెల్యే పదవి అని, పార్టీ కోసం నిస్వార్ధంగా గత 5 ఏళ్ల నుండి పని చేసిన ప్రతి కార్యకర్తకు …

Read More »

లక్ష్యాలను నెలాఖరులోగా పూర్తిచేయాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత ఆహార సంస్థకు కేటాయించిన కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ లక్ష్యాలను ఈ నెలాఖరులోగా వందశాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ రైస్‌ మిల్లర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరెట్‌ లోని మినీ కాన్ఫరెన్స్‌ హల్‌ లో రైస్‌ మిల్లర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సి. ఏం. ఆర్‌ లక్ష్యాలను పూర్తి చేయని మిల్లులను బ్లాక్‌ …

Read More »

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల కరోనా కొత్త వేరియంట్‌ కేసులు దేశంలో నమోదయితున్న వేల ప్రజలు అప్రమత్తంగా ఉండవలసినదిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి లక్ష్మణ్‌ సింగ్‌ గురువారం ఒక ప్రకటనలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా తాత్కాలికమైన జలుబు లాంటిదని, తగిన జాగ్రత్తలు , వైద్య సలహాలు, సూచనలు పాటిస్తే తరిమికొట్టవచ్చని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ కూడా కరోనాను ఎదుర్కొనుటకు, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »