Kamareddy

కామారెడ్డిలో శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ బలిదాన్‌ దివస్‌

కామారెడ్డి, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని స్నేహపూరి కాలనిలో జనసంఫ్‌ు వ్యవస్థాపక అధ్యక్షులు శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ బలిదాన్‌ దివస్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వృక్షారోపన్‌ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి నీరుపోశారు. ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ …

Read More »

క్యాన్సర్‌ బాధితురాలికి రక్తదానం

కామారెడ్డి, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న భాగ్యమ్మ (57) కు ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. కాగా లింగాపూర్‌ గ్రామానికి చెందిన డాక్టర్‌ వేద ప్రకాష్‌ సకాలంలో స్పందించి 38 వ సారి ఓ పాజిటివ్‌ రక్తం అందజేసి ప్రాణాలు కాపాడారు. …

Read More »

డాక్టర్‌ వేద ప్రకాష్‌ సేవలు అభినందనీయం

కామారెడ్డి, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్‌ వేద ప్రకాష్‌ను వైస్‌ ఛాన్స్‌లర్‌ రవీందర్‌ గుప్తా అభినందించారు. రక్తదానంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్దమయ్యే విద్యార్థుల కోసం అనేక సైకాలజీ పుస్తకాలను సంపాదకీయం చేయడం జరిగిందని, అటువంటి పుస్తకాలను చదివి ఎంతో మంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారని, రక్తదానంలో చేస్తున్న సేవలకు గాను ప్రశంసా …

Read More »

ఫీజుల నియంత్రణకు ప్రత్యేక జీవో తీసుకురావాలి

కామారెడ్డి, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్పొరేట్‌ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో తీసుకురావాలని డిమాండ్‌ చేస్తూ భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో కామారెడ్డి డిఇవోకు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందఠరేగా బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు బంగ్లా చైతన్య గౌడ్‌ మాట్లాడుతూ ఒక వైపు కరోనాతో ప్రజలు అల్లాడిపోతుంటే రాష్ట్రంలోని కొన్ని కార్పొరేట్‌ పాఠశాలలు ఆన్‌ లైన్‌ క్లాసుల …

Read More »

అనీమియాతో బాధపడుతున్న గర్భిణీకి రక్తదానం

కామారెడ్డి, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం వడ్లూరు చెందిన అనూష (29) గర్భిణీ అనీమియా రక్తహీనతతో జీవదాన్‌ వైద్యశాలలో బాధపడుతుండడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. యాడారం గ్రామానికి చెందిన శ్రవణ్‌ సహకారంతో బి పాజిటివ్‌ రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి ఎల్లప్పుడూ రక్తాన్ని అందించడానికి కామారెడ్డి …

Read More »

జయశంకర్‌ ఆలోచనలే మలిదశ పోరాటానికి పునాది

కామారెడ్డి, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జయశంకర్‌ ఆలోచనలే అన్ని అడ్డంకులు దాటుకుని మలిదశ పోరాటానికి పునాది వేశాయని, ఆధునిక తెలంగాణ చరిత్రలో ఎప్పటికి యాది మరవని మహనీయుడు జయశంకర్‌ అని, ఆయన ఆశయాలు నెరవేర్చే బాధ్యత మనందరి ముందు ఉందని తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షులు, ప్రముఖ కవి, రచయిత, గాయకులు గఫుర్‌ శిక్షక్‌ అన్నారు. కామారెడ్డి జిల్లా తెలంగాణ రచయితల వేదిక …

Read More »

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి…

కామారెడ్డి, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు జిల్లా ఆస్పత్రి కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు పి బాలరాజు, దశరథ్‌ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా దోమకొండ, బాన్సువాడ ఆస్పత్రిలో పనిచేస్తున్న శానిటేషన్‌, పేషెంట్‌ కేర్‌ సెక్యూరిటీ గార్డ్‌ కార్మికులకు 7 వేల రూపాయలు, 7 వేల 500 చాలీచాలని …

Read More »

పార్కింగ్‌ స్థలాలు పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆదివారం కామారెడ్డి జిల్లా నూతన కలెక్టరేట్‌ ను ప్రారంభించడానికి వస్తున్న నేపథ్యంలో పార్కింగ్‌ స్థలాలను జిల్లా కలెక్టర్‌ ఎ.శరత్‌ శనివారం పరిశీలించారు. అడ్లూర్‌ రోడ్‌లో వాహనాలు పార్కింగ్‌ చేయడానికి పోలీసులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పట్టణ ప్రకృతి వనం పరిశీలించారు. రైల్వే గేట్‌ సమీపంలో ఉన్న నర్సరీని పరిశీలించారు. నర్సరీలో ఉన్న వివిధ రకాల …

Read More »

స్వాగత ఏర్పాట్ల పరిశీలన

కామారెడ్డి, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు నూతన జిల్లా కలెక్టరేట్‌ సముదాయ భవనం, నూతన జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ భవనం ప్రారంభోత్సవానికి విచ్చేయుచున్న సందర్భంగా స్వాగత ఏర్పాట్లు, బందోబస్తు ఏర్పాట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌, నిజామాబాద్‌ జిల్లా పోలీసు కమిషనర్‌ కార్తికేయ పరిశీలించారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ ఎన్‌. శ్వేత, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ …

Read More »

నూతన విద్యా సంస్థల ఏర్పాటు ప్రకటన చేయాలి

కామారెడ్డి, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా పర్యటనకు వస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, జిల్లాను ఎడ్యుకేషన్‌ హబ్‌ గా ప్రకటిస్తానని మాట ఇవ్వడం జరిగిందని, 2018 ఎన్నికల్లో మెడికల్‌ కళాశాలతో పాటు దక్షిణ ప్రాంగణంలో నూతన కోర్సులను కూడా తీసుకు వస్తానని స్వయంగా మాట ఇచ్చారని ఇచ్చిన మాటకు కట్టుబడి వాటిని నెరవేర్చాలని జిల్లా ఐక్య విద్యార్థి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »