Kamareddy

వైద్య సేవలపై ఆరాతీసిన కలెక్టర్‌

కామారెడ్డి, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. గురువారం సదాశివనగర్‌ మండలం కుప్రియల్‌ ఆరోగ్య ఉప కేంద్రాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. ఆసుపత్రిలో సిబ్బంది హాజరు రిజిస్టర్‌ పరిశీలించారు. అనంతరం బాలింతతో మాట్లాడుతూ, ఆసుపత్రికి ఎందుకు వచ్చారు అని అడుగగా, వైద్య పరీక్షలకు రావడం జరిగిందని తెలిపారు. రోజుకు ఎంతమంది రోగులు వస్తున్నారు అని …

Read More »

ట్యాబ్‌ ఎంట్రీ సరిగా చేయాలి…

కామారెడ్డి, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన వరి పంటను రైస్‌ మిల్లర్లకు తరలించాలని, ట్యాబ్‌ ఎంట్రీ సరిగా చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ తెలిపారు. గురువారం రోజున సదాశివ నగర్‌ మండలం కుప్రియాల్‌లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. రైతులతో కలెక్టర్‌ మాట్లాడుతూ, వరి పంటను శుభ్రం చేసి, ఆరబెట్టి కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని …

Read More »

పిల్లలకు పౌష్టికాహారం అందించాలి..

కామారెడ్డి, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిడిపిఒ లు క్షేత్ర స్థాయిలో పర్యటించి అంగన్వాడీ కేంద్రాల పనితీరు, పిల్లల హాజరును పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. బుధవారం రోజున కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సీడీపీఓ లు, సూపర్వైజర్‌ లు, పంచాయతీ రాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల హాజరు సక్రమంగా ఆన్‌ …

Read More »

భవిష్యత్తును తీర్చిదిద్దేది గ్రంథాలయాలే…

కామారెడ్డి, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువతకు భవిష్యత్తు తీర్చిదిద్దేది గ్రంథాలయాలు అని ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ సంక్షేమ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్‌ అలీ షబ్బీర్‌ అన్నారు. కామారెడ్డి 57వ జాతీయ గ్రంధాలయ ముగింపు వారోత్సవాల సందర్భంగా బుధవారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువతకు భవిష్యత్తు కల్పించేది గ్రంథాలయాలు అని, గ్రంథాలయాల్లో అన్ని సౌకర్యాలు కల్పించి ఉద్యోగ పోటీ …

Read More »

బీర్కూర్‌ రైతులతో మాట్లాడిన మంత్రి

బీర్కూర్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సన్న వడ్లకు అందిస్తున్న బోనస్‌ ను రైతులు సద్వినియోగం చేసుకున్నందుకు హర్షణీయం అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్‌ నుండి వర్చువల్‌ గా బిర్కూర్‌ రైతులతో మంగళవారం మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండిరచిన సన్న వడ్లకు క్వింటాలుకు రూ. 500 బోనస్‌ చెల్లించడం జరుగుచిన్నదని తెలిపారు. …

Read More »

కామారెడ్డిలో ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు

కామారెడ్డి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు 2024 సందర్భంగా మంగళవారం రోజున స్థానిక కళాభారతి లో రాష్ట్ర స్థాయి కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నారు అభివృద్ధి సంక్షేమ పథకాల కార్యక్రమాలపై కళాకారులు …

Read More »

నాణ్యమైన చికిత్స అందించాలి…

కామారెడ్డి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు పండిరచిన వరి ధాన్యంను కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. మంగళవారం దోమకొండ మండలం అంచనూర్‌ గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రం, సబ్‌ సెంటర్‌, సమగ్ర కుటుంబ సర్వే తీరును కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం ను ప్రతీ రైతు నుండి కొనుగోలు చేయాలనీ, …

Read More »

ప్రజావాణిలో 66 ఆర్జీలు

కామరెడ్డి, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వాటిపై చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ (రెవిన్యూ) వి.విక్టర్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలపై సమర్పించిన అర్జీలను ఆయా శాఖల అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజావాణిలో (66) అర్జీలు …

Read More »

మన కామారెడ్డి రైల్వే స్టేషన్‌ ఇలా ఉండబోతుంది…

అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద కామారెడ్డి రైల్వే స్టేషన్‌ను తిరిగి అభివృద్ధి చేస్తున్నారు ప్రాజెక్ట్ వ్యయం ~ ₹39.9 కోట్లు రాబోయే పునరాభివృద్ధి కామారెడ్డి స్టేషన్ యొక్క ప్రతిపాదిత డిజైన్‌లపై ఒక సంగ్రహావలోకనం See insights and ads పోస్ట్‌ని ప్రచారం చేయండి · Promote post Like Comment Send Share

Read More »

కామారెడ్డిలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం

కామారెడ్డి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం మహిళా పిల్లల, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం లో భాగంగా వికలాంగులకు ఆటల పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అదనపు కలెక్టర్‌ (రెవిన్యూ) వి.విక్టర్‌ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వికలాంగులు అన్ని రంగాలలో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి చందర్‌ నాయక్‌, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »