కామారెడ్డి, నవంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాకు నియమించిన వ్యయ పరిశీలకులు పర శివమూర్తి శనివారం ఎలారెడ్డి నియోజక వర్గంలో విస్తృతంగా పర్యటించి అధికారులకు, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలకు వ్యయ పర్యవేక్షణపై తగు సూచనలు ఇచ్చారు. ముందుగా ఎల్లారెడ్డి రిటర్నింగ్ కార్యాలయాన్ని సందర్శించి సహాయ వ్యయ పరిశీలకులకు, ఎన్నికల పర్యవేక్షణకు సంబంధించి అకౌంటింగ్ బృందానికి పలు సూచనలు ఇచ్చారు. అనంతరం తాడ్వాయి, లింగంపేటలో ఫ్లైయింగ్ స్క్వాడ్ …
Read More »రైస్ మిల్లుల తనిఖీ
కామారెడ్డి, నవంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నాణ్యతా ప్రమాణాలకనుగుణంగా రైతుల నుండి ధాన్యం సేకరించి ట్యాగింగ్ చేసిన రైస్ మిల్లులకు ధాన్యం తరలించవలసినదిగా పౌర సరఫరాల కమీషనర్ అనిల్ కుమార్ ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు సూచించారు. అదనపు కలెక్టర్ చంద్ర మోహన్‌తో కలిసి శుక్రవారం బస్వాపూర్, బిక్కనూర్, అంతంపల్లిలో కొనుగోలు కేంద్రాలను, సిద్ధిరామేశ్వర బాయిల్డ్ రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా …
Read More »సి విజల్ పనితీరు భేష్…
కామారెడ్డి, నవంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికలలో అభ్యర్థులు చేసే ఖర్చును అకౌటింగ్ టీమ్ పక్కాగా నిర్వహించాలని వ్యయ పరిశీలకులు పరా శివమూర్తి సూచించారు. జిల్లాకు వ్యయ పరిశీలకులుగా వచ్చిన పరా శివమూర్తి శుక్రవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో నోడల్ అధికారులు, సహాయ వ్యయ పరిశీలకులు, ఎఫ్‌ఎస్‌టి, బిఎస్‌టి, ఎస్‌ఎస్‌టి తదితర బృందాలు, ఎన్నికల విభాగం అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి …
Read More »నామినేషన్ల పర్వం… 4 నామినేషన్లు దాఖలు
కామారెడ్డి, నవంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నామినేషన్ల పర్వం మొదలైన శుక్రవారం కామారెడ్డి నియోజక వర్గంలో 4 నామినేషన్లు దాఖలు కాగా, జుక్కల్, యెల్లారెడ్డి నియోజక వర్గాల నుండి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి నియోజక వర్గంలో స్వతంత్ర అభ్యర్థులుగా వెంకన్న గుగులోతు, ఆరోళ్ల నరేష్, చిట్టిబొయిన సులోచన రాణి నామినేషన్లు దాఖలు …
Read More »సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు
కామారెడ్డి, నవంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :సి -విజిల్ యాప్ ద్వారా ప్రతి ఒక్క పౌరుడు తమ దృష్టికి వచ్చిన ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి ఫిర్యాదు చేయవచ్చని వారి పేర్లు, ఫోన్ నెంబర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పౌరులు తమ చుట్టుప్రక్కల జరుగుచున్న ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబందించిన ఫోటోలు లేదా …
Read More »ప్రజల కష్టాలలో ఆదుకోని ఎమ్మెల్యే అవసరమా
కామారెడ్డి, నవంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కష్టాలలో ఉన్నప్పుడు ఆదుకొని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ అవసరమా అని ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్ ప్రశ్నించారు. నాగిరెడ్డి పేట సమస్యలు వెక్కిరిస్తున్నాయని ప్రజల రైతుల అన్ని వర్గాల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆరోపించారు. మండలంలో ఇళ్ల స్థలాలు లేక అన్ని వర్గాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు.బీడి కార్మికులకు ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని …
Read More »రేపే నోటిఫికేషన్
కామారెడ్డి, నవంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల కానుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 3 నుండి 10 వరకు నామినేషన్ల స్వీకరణ, 13 న నామినేషన్ల పరిశీలన, 15 న నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అదే రోజు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటించబడుతుందని …
Read More »కానిస్టేబుల్‌గా ఉండి డాక్టరేట్ సాధించాడు
కామారెడ్డి, నవంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్.ఆర్.కే డిగ్రీ, పీజీ కళాశాలలో గురువారం జిల్లా కేంద్రానికి చెందిన కానిస్టేబుల్, కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షుడు డాక్టర్ పుట్ల అనిల్ కుమార్ రాజస్థాన్‌లోని మాధవ్ యూనివర్సిటీలో జంతుశాస్త్రంలో డాక్టరేట్ సాధించిన సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైష్ ఫెడరేషన్ (ఐవిఎఫ్) ఆధ్వర్యంలో అభినందన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య …
Read More »ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి ప్రకటనలు
కామారెడ్డి, నవంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ అనుమతి లేకుండా సోషల్ మీడియాలో గాని ఇంటర్నెట్ బేస్డ్ మీడియాలో కానీ లేదా వెబ్ సైట్లలో, రేడియో, (ఎఫ్‌ఎం) ఛానళ్లలో ఎన్నికల ప్రచారం చేయరాదని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సామజిక మాధ్యమాలైన వాట్సాప్, ఫేస్ బుక్, …
Read More »నామినేషన్ల స్వీకరణకు సిద్దంగా ఉండాలి…
కామారెడ్డి, నవంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నామినేషన్ల స్వీకరణకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డికి సూచించారు. బుధవారం కామారెడ్డి ఆర్.డి.ఓ. కార్యాలయంలో నియోజకవర్గ నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లను అదనపు కలెక్టర్ చంద్ర మోహన్‌తో కలిసి పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణకు అభ్యర్థులకు అందజేయవలసిన ఫారం-2బి, అఫిడవిట్ ఫారం-26, …
Read More »