కామారెడ్డి, అక్టోబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల కమీషన్ నియమావళి మేరకు వివిధ రాజకీయ పార్టీల ప్రకటనలకు సంబంధించి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ నుండి ముందస్తుగా అనుమతి పొందిన వాటినే ప్రసారం, ముద్రణ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరం నందు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. …
Read More »డెంగ్యూ బాధితునికి ప్లేట్ లెట్స్ అందజేత…
కామారెడ్డి, అక్టోబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాకు చెందిన శేఖర్ (45) డెంగ్యూ వ్యాధితో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతుండగా డాక్టర్ల సూచనల మేరకు అత్యవసరంగా బి పాజిటివ్ ప్లేట్ లెట్స్ అవసరమని వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. కరీంనగర్ రక్తదాతల సమూహ నిర్వాహకుడు గాలిపెల్లి …
Read More »కామారెడ్డిలో చదివి… డిప్యూటి కలెక్టర్‌గా ఎదిగి…
కామారెడ్డి, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలో 1వ తరగతి నుండి 10 తరగతి వరకు సిఎస్‌ఐ స్కూల్ చదివి హైదరాబాదులో మైనారిటీ వెల్ఫేర్ డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతుల పొందిన కె వీణని సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ తెలంగాణ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మైనార్టీ వేల్పర్ డిప్యూటీ కలెక్టర్ కె వీణ మాట్లాడారు. కామారెడ్డి …
Read More »జిల్లా ప్రజలకు కలెక్టర్ దసరా శుభాకాంక్షలు
కామారెడ్డి, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చెడుపై సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని, దసరా పండుగకు జిల్లా ప్రజలు కుటుంబ సభ్యులతో సంతోషంగా, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆకాంక్షించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో ఉండాలని, చేపట్టే ప్రతి కార్యక్రమంలో విజయాలు చేకూరాలని ఆకాంక్షిస్తూ ఓటరుగా నమోదైన ప్రతి ఒక్కరు నైతిక భాద్యతగా తమ ఓటు హక్కు విబియోగించుకోవాలని …
Read More »జాగ్రత్తగా భద్రపరచాలి
కామారెడ్డి, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాకు కేటాయించిన బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వివిప్యాట్ లను మొదటి రాండమైజేషన్ ప్రక్రియ ద్వారా నియోజక వర్గాలకు కేటాయించిన వాటిని క్లోజ్డ్ కంటైనర్ ఘట్టి పొలీసు భద్రత మధ్య తరలించి అక్కడ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శనివారం ఎస్పీ …
Read More »ఎవరెవరికి ఎక్కడ శిక్షణ
కామారెడ్డి, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల కమీషన్ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా ప్రిసైడిరగ్, సహాయ ప్రిసైడిరగ్ అధికారుల ర్యాండమైజేషన్ ప్రక్రియ చేశామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ లోని యెన్.ఐ.సి. కేంద్రంలో జుక్కల్, యెల్లారెడ్డి, కామారెడ్డి నియోజక వర్గాలతో పాటు బాన్సువాడ నియోజక వర్గంలోని మూడు మండలాలో ఏర్పాటు చేస్తున్న 913 పోలింగ్ కేంద్రాలకు గాను ఎన్నికల …
Read More »గోదాముల్లో స్థలం, హమాలీలను సమకూర్చాలి
కామారెడ్డి, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైస్ మిల్లర్లు భారత ఆహార సంస్థకు కు అందించవలసిన కస్టమ్ మిల్లింగ్ రైస్‌ను వేగవంతంగా అందజేయుటకు గాను గోదాములలో అవసరమైన స్థలం, హమాలీలను ఇవ్వవలసినదిగా అదనపు కలెక్టర్ చంద్రమోహన్ పౌర సరఫరాల సంస్థ మేనేజర్ ప్రకాష్ వర్మను కోరారు. ఎఫ్.సి.ఐ. మేనేజర్‌గా కొత్తగా వచ్చిన ప్రకాష్ వర్మ శుక్రవారం అదనపు కలెక్టర్‌ను ఛాంబర్‌లో కలవగా కామారెడ్డి జిల్లా నుండి …
Read More »బ్యాంకు అధికారులతో కలెక్టర్ సమీక్ష
కామారెడ్డి, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బ్యాంకర్లు తమ లాగిన్‌లో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వెంటనే పరిష్కరించవలసినదిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో బ్యాంకర్లతో ఏర్పాటు చేసిన కామారెడ్డి నియోజక వర్గస్థాయి 2వ త్రైమాసిక బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్రాప్‌లోన్ వీవర్స్‌కు సంబంధించి వచ్చిన సమస్యలు పరిష్కరించాలన్నారు. పంట రుణాలు, బంగారంపై రుణాలు, తీసుకొని …
Read More »ఎన్నికల అధికారులకు కీలక సూచనలు
కామారెడ్డి, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తహసీల్ధార్లు, ఎంపిడిఓలు క్షేత్రస్థాయిలో అన్ని పోలింగ్ కేంద్రాలను రూట్ వారీగా పరిశీలించి పోలింగ్‌కు అనువైన గదిని ఎంపిక చేసి సిద్ధంచేసేలా చూడవలసినదిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రిటర్నింగ్ అధికారులకు సూచించారు. ప్రధానంగా పోలింగ్ కేంద్రాలు గ్రౌడ్ ఫ్లోర్‌లోనే ఉండేలా చూడాలని, ఫర్నీచర్, విద్యుత్తూ, మంచినీరు, టాయిలెట్స్ ర్యాంప్ సౌకర్యాలతో పాటు వీల్‌చైర్ అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. …
Read More »మొదటి ర్యాండమైజేషన్ పూర్తి
కామరెడ్డి, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికలకు సంబంధించిన కంట్రోల్ యూనిట్లు, బ్యాలట్ యూనిట్లు, వివి ప్యాట్లు మొదటి ర్యాండమైజేషన్ పూర్తి అయిన పిదప స్ట్రాంగ్ రూమ్‌లలో బద్రపరచాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ చంద్ర మోహన్‌తో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులు, తహసీల్ధార్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలోని మూడు నియోజక …
Read More »