కామారెడ్డి, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా నూతన కలెక్టర్‌గా 2016 బ్యాచ్‌కు చెందిన ఆశిష్ సంగ్వాన్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఇక్కడ పనిచేస్తున్న జితేష్ వి పాటిల్ ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. ప్రస్తుతం నిర్మల్ జిల్లా కలెక్టర్ పనిచేస్తున్న సంగ్వాన్ స్వస్థలం హర్యానా రాష్ట్రంలోని భివాని. అమెరికాలోని జార్జియా …
Read More »వసతి గృహాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రస్తుత విద్యా సంవత్సరంలో జిల్లాలోని ఎస్సి వసతి గృహాలలో 1 నుండి 10 వ తరగతి ప్రీమెట్రిక్, ఇంటర్ నుండి పిజి, బి.ఎడ్ వరకు పోస్టుమెట్రిక్ తరగతులలో ప్రవేశాలకై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా ఎస్సి అభివృద్ధి అధికారి రజిత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వసతి గృహంలో ప్రవేశానికి విద్యార్థుల స్వగ్రామం 5 కిలో మీటర్ల పై బడి …
Read More »ధరణి దరఖాస్తులను ప్రణాళిక బద్ధంగా పరిష్కరించాలి
కామారెడ్డి, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక ద్వారా పెండిరగ్ ధరణి దరఖాస్తుల పరిష్కారాన్ని తీసుకోవాల్సిన చర్యల పై శుక్రవారం సిసిఎల్‌ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ హైదరాబాద్ సీసీఎల్‌ఏ కార్యాలయం నుంచి వివిధ జిల్లాల కలెక్టర్లతో పెండిరగ్ ధరణి సమస్యల పరిష్కారం పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహించారు. సీసీఎల్‌ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ …
Read More »రైతులను అనుబంధ రంగాల వైపు ప్రోత్సహించాలి..
కామారెడ్డి, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ె రైతులు వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలైన పాడి పశువులు, చేపల పెంపకం చేపట్టే విధంగా ఐకెపి అధికారులు ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అధికారులతో చేపలు, పాడి పశువులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు పంపౌండ్ నిర్మించుకొని తక్కువ పెట్టుబడితో చేపలు పెంపకం …
Read More »ఫోర్ సైట్ ఎన్జీఓ ఆధ్వర్యంలో రక్తదానం…
కామారెడ్డి, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల పరిధిలోని గోకుల్ తాండకు చెందిన లక్ష్మణ్ కుటుంబ సభ్యులకు ఆరోగ్యరీత్యా రక్తం అవసరం ఉండటంతో ఫోర్ సైట్ ఎన్జిఓను సంప్రదించారు. సంస్థ ఫౌండర్ భానోత్ నరేష్ నాయక్, వాలీన్టీర్ అనీల్ ముందుకు వచ్చి రక్తదానం చేశారు. అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని, అత్యవసర పరిస్థితిలో ఉన్న వారికి ఫోర్ సైట్ ఎన్జీఓ …
Read More »మత సామరస్యానికి ప్రతీక కామారెడ్డి
కామారెడ్డి, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మత సామరస్యానికి ప్రతీక కామారెడ్డి జిల్లా అని, ఇక్కడి ప్రజలు కుల,మతాలకతీతంగా సుహృద్భావ వాతావరణంలో పండుగలు జరుపుకునే సంప్రదాయం ఎంతో సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా గురువారం కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశంలో ఎస్పీ సింధు శర్మతో కలిసి పాల్గొన్నారు. …
Read More »నట్టల నివారణకు ఆల్బెండజోళ్ మాత్రలు వాడాలి…
కామారెడ్డి, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పిల్లలలో నట్టల నివారణకు ఈ నెల 20 న 14 వ జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గురువారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమంపై ఏర్పాటు చేసిన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ నులి పురుగులు ఉన్నట్లయితే …
Read More »14న మెగా ఉద్యోగ మేళా
కామారెడ్డి, జూన్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ వారు నిర్వహిస్తున్న టెక్ బి ప్రోగ్రామ్ లో డిపివో (డిజిటల్ ప్రొసెస్) కొరకు 2023 మరియు 2024 సంవత్సరంలో ఇంటర్మీడియట్ సిఇసి, హెచ్‌ఇసి, వొకేషనల్ గ్రూపులో పూర్తి చేసుకున్న విద్యార్థులకు మాత్రమే ఈనెల 14వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల, కామారెడ్డిలో మెగా జాబ్ …
Read More »బాలలను పనిలో పెట్టుకుంటే నేరం…
కామారెడ్డి, జూన్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేడు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కామారెడ్డి ఆధ్వర్యంలో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినంకై న్యాయ చైతన్య సదస్సు కార్యక్రమం ప్రభుత్వ గిరిజన బాలికల కళాశాల వసతి గృహం (ఎస్‌టి గర్ల్స్ హాస్టల్ ) కామారెడ్డిలో నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ సిహెచ్.వి.ఆర్.ఆర్. వరప్రసాద్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. …
Read More »నాటుసారా స్థావరాలపై దాడులు
కామరెడ్డి, జూన్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి ఎస్. రవీందర్ రాజు ఆదేశాల మేరకు కామారెడ్డి ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది బుధవారం మాచారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఇట్టి దాడుల్లో సోమరం పేటకు చెందిన చిట్టవేని నర్సయ్య ఇంట్లో 3 లీటర్ల నాటుసారా లభ్యమైంది. అతన్ని విచారించగా సోమరంపేటకు చెందిన మాలోత్ వీణ …
Read More »