కామారెడ్డి, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శనివారం నిరుపేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. పేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వడంతో సొంతింటి కల నెరవేరుతోందని తెలిపారు. గృహ లక్ష్మీ పథకం కింద లబ్ధిదారులు గృహాలను నిర్మించుకోవాలని …
Read More »అతిథి అధ్యాపకుల కోసం దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని కామారెడ్డి లో గల గిరిజన సంక్షేమ పురుషుల డిగ్రీ కళాశాలలో పొలిటికల్ సైన్స్, హిస్టరీ, బోటని బోధించేందుకు అర్హులైన వారి నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అన్నపూర్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30 లోపు దరఖాస్తులను సమర్పించాలని కోరారు. పిజీలో 55 శాతం, నెట్ లేదా సెట్ పాస్ …
Read More »ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు కీలకమైనది
కామారెడ్డి, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు కీలకమైనదని, ఓటరుగా నమోదయిన ప్రతి ఒక్కరు నైతిక బాధ్యతగా ఓటు వేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా శనివారం కామారెడ్డి ప్రభుత్వం డిగ్రీ కళాశాలలోని ఆడిటోరియంలో ఓటు హక్కు పై విద్యార్థులకు అవగాహన కలిగించారు. ప్రతి ఓటు కీలకమైనదని, ఒక్క ఓటు గెలుపు ఓటములు నిర్ణయించే …
Read More »తక్షణమే వివరాలు అందజేయాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత శాసనసభ, పార్లమెంటు, స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జరిగిన బ్యాంకు లావాదేవీల వివరాలు, మద్యం అమ్మకాల వివరాలు ప్రస్తుతం ఆరు మాసాలలో జరిగిన బ్యాంకు లావాదేవీలు, మద్యం అమ్మకాల వివరాలు రేపటిలోగా అందజేయవలసినదిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన …
Read More »దివ్యాంగులపై వివక్ష చూపితే చర్యలు
కామారెడ్డి, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దివ్యాంగులపై వివక్ష చూపిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం దివ్యాంగుల హక్కుల చట్టం 2016 పై దివ్యాంగుల కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. దివ్యాంగులను గౌరవించే విధంగా ప్రభుత్వ కార్యాలయాలలో బోర్డులు ఏర్పాటు చేసే విధంగా చూడాలని తెలిపారు. అర్హత …
Read More »వయోవృద్దుల బాధ్యత పిల్లలదే
కామారెడ్డి, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వయోవృద్ధుల పోషణ చేయని వారి (పిల్లలు) వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ లోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం జిల్లా వయోవృద్ధుల కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వయోవృద్ధులైన తల్లిదండ్రుల పోషణను వారి కుటుంబ సభ్యులు చూడకపోతే చర్యలు తీసుకుంటామని తెలిపారు. వృద్ధులు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో …
Read More »అత్యవసర పరిస్థితుల్లో మహిళకు రక్తదానం
కామారెడ్డి, సెప్టెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో లత (28) గర్భిణీ స్త్రీకి శిశువు గర్భంలో మృతి చెందడంతో అత్యవసరంగా బి నెగిటివ్ రక్తం కావలసి ఉండగా వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. చిన్న మల్లారెడ్డి గ్రామంలో వ్యవసాయ విస్తరణ అధికారిగా విధులు నిర్వహిస్తున్న అశోక్ …
Read More »ఫోర్ సైట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రక్తదానం
కామారెడ్డి, సెప్టెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల పరిధిలోని జగదంబ తండా గ్రామానికి చెందిన గంగావత్ రాజేందర్ కుటుంబ సభ్యులకు ఆరోగ్యరీత్యా రక్తం తక్కువ ఉండటం వలన తమ యొక్క ఫోర్ సైట్ ఆర్గనైజేషన్‌ను సంప్రదించగా సంస్థ ఉపాధ్యక్షులు నీల వెంకటి రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు. అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని ఫోర్ సైట్ ప్రెసిడెంట్ బానోత్ …
Read More »పట్టాలు పొందిన లబ్దిదారుల వివరాలు సేకరించాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోడు పట్టాలు పొందిన లబ్ధిదారుల సమగ్ర వివరాలను మండల స్థాయి అధికారులు సేకరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం మండల స్థాయి అధికారులతో గిరి వికాసం పథకం అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఇద్దరు నుంచి అయిదుగురు వరకు ఈ పథకంలో …
Read More »అధ్యాపకులను రెగ్యులర్ చేయాలని వినాయకుడికి వినతి
భిక్కనూరు, సెప్టెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం, దక్షిణ ప్రాంగణం యూనివర్సిటీలో పని చేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను బే షరతుగా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ 16వ రోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా విశ్వవిద్యాలయంలో వినాయక స్వామి పూజ చేసి కాంట్రాక్ట్ అధ్యాపకులు తమ సమస్యను విన్నవించుకున్నారు. వీరితోపాటు వివిధ డిపార్ట్మెంట్ల విద్యార్థులు సైతం పూజలు చేసి తమ ఉపాధ్యాయులు రెగ్యులరైజ్ …
Read More »