కామారెడ్డి, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 15 న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించనున్న వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి అన్ని సౌకర్యాలతో ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గురువారం అదనపు కలెక్టర్లు మను చౌదరి, చంద్ర మోహన్, వైద్య కళాశాల ప్రధానాచార్యులు వెంకటేశ్వర్ లతో కలిసి దేవునిపల్లి లోని వైద్య కళాశాల ప్రారంభోత్సవ …
Read More »రెడ్ క్రాస్ పురస్కారానికి బుక్క రజని
కామరెడ్డి, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ కామారెడ్డి జిల్లా అశోక్ నగర్ కాలనీకి చెందిన సదాశివనగర్ మండలం మల్లుపేట్ ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న బుక్క రజని రెడ్ క్రాస్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ పురస్కారాన్ని తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, డీఈవో రాజు చేతుల మీదుగా అందజేస్తారు. …
Read More »17న జాతీయ సమైక్యతా దినోత్సవం
కామారెడ్డి, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ సమైక్యత దినోత్సవం కార్యక్రమం విజయవంతానికి అధికారులు సమన్వయంతో పనిచేయవలసినదిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు. గురువారం కలెక్టరేట్ లోని సమావేశమందిరంలో ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, అదనపు కలెక్టర్ చంద్ర మోహన్, ఆర్.డి.ఓ. శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి జాతీయ సమైక్యత, ఓటరు నమోదు, వైద్య కళాశాల ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ …
Read More »15న టెట్.. ఏర్పాట్లు పూర్తి…
కామారెడ్డి, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 15 న రెండు సెషన్స్‌లో జరగబోయే రాష్ట్ర ఉపాధ్యాయ ఎంపిక పరీక్ష (టీచర్స్ ఎలిజిబుల్ టెస్ట్- (టెట్) కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో టెట్ పరీక్ష నిర్వహణ కోసం నియమించిన 360 మంది చీఫ్ సూపెరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, హాల్ …
Read More »అంగన్వాడిల సమ్మెకు మద్దతు తెలిపిన షబ్బీర్ అలీ
కామారెడ్డి, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డిలో అంగన్‌వాడిలు నిర్వహిస్తున్న సమ్మెకు మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ గురువారం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడి ఉద్యోగులు చేస్తున్నటువంటి సమ్మె న్యాయమైందని, వారికి కావలసిన ఉద్యోగ భద్రత కల్పించడం, ప్రమాద బీమా వర్తింప చేయడం వారి న్యాయమైన డిమాండ్లు అని అన్నారు. ప్రభుత్వం వెంటనే అంగన్‌వాడిలు కోరుతున్న న్యాయమైన డిమాండ్లను …
Read More »కామారెడ్డికి మంచిరోజులొచ్చాయి
కామారెడ్డి, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాకు మంచి రోజులొచ్చాయని, రాబోయే 3,4 సంవత్సరాలలో ఊహ్కించని విధంగా జిల్లా సమగ్రాభివృద్ధితో దూసుకుపోతోందని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, పాడి అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం నిజామాబాద్ పర్యటనకు వెళ్తూ మార్గమధ్యంలో పరిణిక హోటల్‌లో బస చేసిన మంత్రిని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా …
Read More »ఓటరు జాబితా రూపకల్పనలో పార్టీల పాత్ర కీలకం
కామారెడ్డి, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పొరపాట్లు లేని స్పష్టమైన ఓటరు జాబితా రూపకల్పనలో రాజకీయ పార్టీల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సెకండ్ సమ్మరి రివిజన్‌లో భాగంగా ఈ నెల 19 వరకు చేపట్టనున్న నూతన ఓటరు నమోదు, మార్పులు, చేర్పులపై …
Read More »15 వైద్య కళాశాల ప్రారంభం…విజయవంతం చేయాలని మంత్రి పిలుపు
కామారెడ్డి, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లి లో ఏర్పాటు చేసిన వైద్య కళాశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 15 న వర్చువల్ విధానం ద్వారా ప్రారంభిస్తున్న కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు విజయవంతం చేయవలసినదిగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్‌లోని స్టేట్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ శ్రీనివాస్ …
Read More »మతిభ్రమించి ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నేత
కామారెడ్డి, సెప్టెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పోసానిపేట గ్రామ సర్పంచ్ గీరెడ్డి మహేందర్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన మతిభ్రమించి మాట్లాడడం జరిగిందని, మంచి విజన్ ఉన్న నేతగా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిపైన ఇష్టానుసారం పత్రికా ప్రకటనలు చేయడం వారి యొక్క మూర్ఖత్వానికి నిదర్శనం అన్నారు. మానసిక స్థితి …
Read More »వైద్య సిబ్బంది సేవాభావంతో పనిచేయాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళా సంక్షేమం, ఆరోగ్య రక్షణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని రాజీవ్ నగర్ అర్బన్ పిహెచ్సిలో మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రతి మంగళవారం మహిళలకు ఉచితంగా 8 రకాల వైద్య పరీక్షలు, మందులు, చికిత్స అందిస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు, మహిళలు …
Read More »