కామారెడ్డి, మే 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయాలను వేగవంతం చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సహకార సంఘాల అధికారులను కోరారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని జెసి చాంబర్లో సహకార సంఘాల అధికారులతో దాన్యం నిలువలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉన్న దాన్యం …
Read More »ధాన్యాన్ని పొద్దుపోయాక కూడా లిఫ్ట్ చేయాలి
కామారెడ్డి, మే 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేడు, రేపు ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ధాన్యాన్ని రాత్రి పొద్దుపోయాక కూడా లిఫ్ట్ చేయవలసినదిగా అదనపు కలెక్టర్ చంద్రమోహన్ నిర్వాహకులకు సూచించారు. మంగళవారం కామారెడ్డి పట్టణంలోని శాబ్దిపూర్‌లో కొనుగోలు కేంద్రాన్ని, క్యాధంపల్లి లో ఓం శ్రీ వెంకటేశ్వరా బాయిల్డ్ రైస్ మిల్లును, పాల్వంచ మండలంలోని భావనిపేటలో భూలక్ష్మి …
Read More »కౌలాస్ కోటను సందర్శించనున్న మంత్రి
కామారెడ్డి, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ర మధ్య నిషేధ, ఆబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖామాత్యులు జూపల్లి కృష్ణ రావు శనివారం కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతున్న ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొననున్నారు. మంత్రి శనివారం ఉదయం 9. 30 గంటలకు జగన్నాథపల్లి చేరుకొని కౌలాస్ కోటను సందర్శిస్తారు. అనంతరం పదిన్నర గంటలకు పిట్లం మండలంలోని కుర్తి లో జరిగే ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం …
Read More »రోడ్డు ప్రమాదాలు జరగకుండా అవగాహన కల్పించాలి
కామారెడ్డి, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాదాలను నివారించి విలువైన ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒకరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో రోడ్డు భద్రత పై జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల కారణంగా ఏ …
Read More »ముఖ్యమంత్రి సందేశం చదివి వినిపించారా…
కామారెడ్డి, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పధకాల ద్వారా లబ్ది చేకూర్చాలని కృతనిశ్చయంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని యెల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ రావు అన్నారు. శుక్రవారం సదాశివనగర్ మండలం తిర్మన్ పల్లి, గాంధారి మండలం గుర్జాల్ తండాలో కొనసాగుతున్న ప్రజాపాలన కార్యక్రమ నిర్వహణ తీరును జిల్లా కలెక్టర్ జితేష్ …
Read More »కాలభైరవ స్వామి ఆలయంలో విశేష పూజలు
కామారెడ్డి, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీ కాలభైరవ స్వామి దేవాలయంలో మార్గశీర్ష బహుళాష్టమి సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ, వంశీకృష్ణ శర్మ ఆధ్వర్యంలో గురువారం ఉదయం నుండి మరిసటి రోజు వరకు 24 గంటల పాటు స్వామివారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బహుళ అష్టమి సందర్భంగా భైరవ హోమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ప్రభు రామచంద్రం, ఆలయ జూనియర్ అసిస్టెంట్ సురేందర్, …
Read More »డాటా ఎంట్రీ ఆపరేటర్లను సిద్దం చేసుకోవాలి
కామారెడ్డి, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజాపాలనలో ప్రజలు అందిస్తున్న దరఖాస్తులను పరిశీలించి ఏ పధక లబ్ది కావాలో అది పూరించేలా చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులకు సూచించారు. గురువారం కామారెడ్డి మునిసిపాలిటీ 13వ వార్డులోని కాట్రియల్ లో కొనసాగుతున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు సక్రమంగా దరఖాస్తులు అందజేయడంతో పాటు వాటిని సరిగ్గ్గా పూరించేలా అవగాహన …
Read More »కళ్ళు లేవని అధైర్యపడొద్దు
కామారెడ్డి, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంధుల కోసం ప్రత్యేక లిపిని కనిపెట్టి విజ్ఞాన జ్యోతిని వెలిగించిన మహనీయుడు, విద్యావేత్త లూయిస్ బ్రెయిలీ అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. లూయిస్ బ్రెయిలీ 215 వ జయంతి వేడుకలను గురువారం కామారెడ్డి కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంధుల …
Read More »గాంధారిలో కార్డెన్ అండ్ సర్చ్.. ఇప్పపూవు స్వాధీనం
కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం ఉదయము 5 గంటలనుండి 11 గంటల వరకు, ఎల్లారెడ్డి డిఎస్‌పి ఏ. శ్రీనివాసులు ఆధ్వర్యంలో గాంధారి పోలీస్ స్టేషన్ పరిధిలోనీ చెడ్మాల్ తండా, నేరెల్ తండా, బిర్మల్ తండా గ్రామాలలో పరిసర ప్రాంతాల్లో సిఐ సదాశివనగర్, సిఐ ఎల్లారెడ్డి, జిల్లాలోని (14) ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు ( 3) ఐదుగురు హెడ్ కానిస్టేబుల్‌లు (37) మంది పోలీసు కానిస్టబుల్‌లు, …
Read More »రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలి
కామారెడ్డి, జనవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా పూల బొకేలకు బదులుగా నోటు పుస్తకాలు, పెన్నులు, దుప్పట్లు అందజేస్తూ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా అధికారులను అభినందిస్తూ వాటిని వసతి గృహ విద్యార్థిని, విద్యార్థులకు అందజేస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ …
Read More »