కామారెడ్డి, డిసెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లోక్ అదాలత్ సందర్బంగా కామారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా పోలీస్ శాఖ కామారెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు కౌంటర్‌ను శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్. ఎన్. శ్రీదేవి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పెండిరగ్ చలాన్ల డబ్బులు ఇక్కడ సులభంగా చెలించుకోవచ్చునని తెలిపారు. ఈ కౌంటర్ ద్వారా …
Read More »ట్రాఫిక్ చలాన్‌లో తగ్గింపు…
కామారెడ్డి, డిసెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ వారి సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా ట్రాఫిక్ చాలన్‌లో తగ్గింపునకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కోర్టు సూపర్డెంట్ చంద్రసేనారెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా కోర్టు నందు ఈనెల 27 నుంచి 30 వరకు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం …
Read More »పర్యావరణ పరిరక్షణపై సైకిల్ యాత్రీకుని సందేశం
కామారెడ్డి, డిసెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పర్యావరణ పరిరక్షణ కు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సైకిల్ యాత్ర చేపట్టిన రాబిన్ సింగ్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద గురువారం కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల కు చెందిన విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ పై అవగాహన కల్పించారు. రసాయనకి ఎరువులు వాడటం వల్ల భూసారం దెబ్బతింటుందని తెలిపారు. రైతులు …
Read More »దర్జీల నుండి కొటేషన్ ఆహ్వానం
కామారెడ్డి, డిసెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని గాంధారిలో గల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ కో ఎడుకేషన్ పాఠశాలలో బాలుర, బాలికల యూనిఫామ్ కుట్టేందుకు ఆసక్తిగల దర్జీల నుండి సీల్డ్ కొటేషన్ లు స్వీకరిస్తున్నట్లు గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ప్రాంతీయ సమన్వయకర్త టి.సంపత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల వ్యక్తులు లేదా సంస్థలు వచ్చే నెల 3 వ తేదీ లోపు …
Read More »ప్రజలకు చేరువగా పాలన…
కామారెడ్డి, డిసెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజలకు చేరువగా పాలనను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్రభుత్వం అభయ హస్తం క్రింద అర్హులైన నిజమైన లబ్ధిదారుల నుండి మహాలక్ష్మి రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహ జ్యోతి, …
Read More »దరఖాస్తులు పకడ్బందీగా స్వీకరించాలి
కామారెడ్డి, డిసెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని 526 గ్రామ పంచాయతీలో, 80 మున్సిపల్ వార్డులో ప్రభుత్వ ఆదేశాల మేరకు కట్టుదిట్టంగా ప్రజాపాలన సభలు నిర్వహించి ప్రజల నుంచి మహాలక్ష్మీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు సంబంధించిన దరఖాస్తులు పకడ్బందీగా స్వీకరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మను చౌదరి నియోజక వర్గ స్థాయి అధికారులులకు, మండల ప్రత్యేకాధికారులు సూచించారు. ప్రజాపాలన …
Read More »సివివి నెంబర్‌ను ఎవరికి చెప్పవద్దు
కామారెడ్డి, డిసెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ కామర్స్ , డిజిటల్ వర్తకం ఉపయోగించడం వల్ల వినియోగదారులకు సంపూర్ణ రక్షణ కలుగుతోందని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి మల్లికార్జున బాబు అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ఈ కామర్స్, డిజిటల్ వర్తకంలో వినియోగదారుల రక్షణ అనే అంశంపై అవగాహన సదస్సు …
Read More »రక్తదానం చేసిన విలేఖరి
కామారెడ్డి, డిసెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో రేఖ (22) మహిళ రక్తహీనతతో బాధపడుతుండడంతో వారికి కావలసిన ఏబి పాజిటివ్ రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలుకు తెలియజేశారు. వెంటనే స్పందించి కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన విలేకరి శ్రీకాంత్ రెడ్డి సహకారంతో ఏబి పాజిటివ్ …
Read More »అధికారులు సిద్దంగా ఉండాలి
కామారెడ్డి, డిసెంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన, ఆరు గ్యారంటీల అమలు కోసం ఈనెల 28వ తేదీ నుండి జనవరి 6 వరకు సంబంధిత అర్హుల నుండి దరఖాస్తుల స్వీకరణ కోసం చేపట్టే కారక్రమానికి జిల్లా మండల అధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాపాలన పకడ్బందీగా …
Read More »కామారెడ్డిలో అయోధ్య అక్షింతల భారీ శోభాయాత్ర
కామారెడ్డి, డిసెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అయోధ్య అక్షింతలు కామారెడ్డి నగరానికి వచ్చిన సందర్భంగా తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్షింతల కలశాలతో నగరపురవీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు ఈ యాత్ర ధర్మశాల నుండి రైల్వే స్టేషన్ బాంబే క్లాత్ పాన్ చౌరస్తా గర్ల్స్ హై స్కూల్ కోడూరి హనుమాన్ మందిర్ పెద్ద బజార్ మీదుగా నిజాం సాగర్ చౌరస్తా నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ …
Read More »