Kamareddy

అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని కామారెడ్డి శాసనసభ్యుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఎస్‌జిఎఫ్‌ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి హాకీ క్రీడా పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కామారెడ్డి జిల్లాలో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడానికి …

Read More »

ప్రారంభమైన వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర

కామారెడ్డి, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న అట్టడుగు వర్గాల స్థాయికి చేరుకోవాలన్నదే వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర ప్రధాన ఉద్దేశ్యమని జిల్లాకు నోడల్‌ అధికారిగా నియమించిన భారత ప్రభుత్వ జాయింట్‌ సెక్రటరీ అశ్విని శ్రీవాత్సవ్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాధామ్య పథకాలను అర్హులైన లబ్ధిదారుల చెంతకు తీసుకు వెళ్ళడమే కాకుండా, కొత్త …

Read More »

బూత్‌ లెవల్‌ అధికారులకు ముఖ్య గమనిక

కామారెడ్డి, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బూతు లెవల్‌ అధికారుల వద్ద సమగ్ర సమాచారం ఉండే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో శనివారం ఏఆర్‌ఓల మాస్టర్‌ ట్రేనర్ల శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. బూతు లెవెల్‌లో ఉన్న ఓటర్ల సంఖ్య, పురుషులు, మహిళలు, దివ్యాంగులు, ట్రాన్స్‌ జెండర్స్‌ ఎంతమంది ఉన్నారనే …

Read More »

దివ్యాంగులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

కామరెడ్డి, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దివ్యాంగులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి బావయ్య అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు వివిధ క్రీడా పోటీల విజేతలకు శుక్రవారం బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి బావయ్య మాట్లాడారు. ప్రతి …

Read More »

రోడ్డున పడ్డం సారూ….

కామారెడ్డి, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఏంటో గాని ఆటో డ్రైవర్లము రోడ్డుపైన పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆటో యూనియన్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ఆవరణలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్స్‌ యూనియన్‌ సభ్యులు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్‌ రెడ్డి ఆడవాళ్లకు బస్సులో ఉచిత ప్రయాణంను మేము …

Read More »

సెవెన్‌ హార్ట్స్‌ ఎన్జీవో అధ్వర్యంలో ప్రతిభ పోటీలు

కామారెడ్డి, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ సెవెన్‌ హాట్స్‌ ఆర్గనైజేషన్‌ ఎన్జీవో కామారెడ్డి వారి మొదటి వార్షికోత్సవం సందర్భంగా విద్యానగర్‌ రోటరీ క్లబ్‌ లో ఇంటర్‌ విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ జూనియర్‌ కళాశాల నుంచి 100 మంది పాల్గొన్నారు. చిత్రలేఖనం, ఉపన్యాస, వ్యాసరచన, పాటల పోటీలు నిర్వహించారు. పాల్గొనీ …

Read More »

ఆరు రకాల కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెట్విన్‌ సంస్థ (యువజన సర్వీసుల శాఖ ) ఆధ్వర్యంలో మూడు నెలల కాలపరిమితి గల ఆరు రకాల కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నదని ఆ సంస్థ కో ఆర్డినేటర్‌ సయ్యద్‌ మొయిజ్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏం.ఎస్‌. ఆఫీసు, అకౌంట్స్‌ ప్యాకేజి, టైలరింగ్‌ అండ్‌ ఫ్యాషన్‌ డిజైనింగ్‌, బ్యూటీషియన్‌, మగ్గం వరకు, మెహందీ కోర్సులలో ఈ నెల …

Read More »

చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :దివ్యాంగులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఇందిరా గాంధీ స్టేడియం బుధవారం అంతర్జాతీయ దివ్యంగుల దినోత్సవం సందర్భంగా క్రీడ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దివ్యాంగులు గెలుపు ఓటమిలను సమానంగా స్వీకరించాలని సూచించారు. నేటి ఓటమి రేపటి గెలుపుకు దోహదపడుతుందని తెలిపారు. క్రీడా పోటీలకు …

Read More »

స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటరు జాబితా సవరణ-2024లో భాగంగా జిల్లాలలో స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ అన్నారు. సోమవారం హైదరాబాద్‌ నుండి రాష్ట్ర అదనపు ఎన్నికల అధికారి సర్ఫరాజ్‌ అహ్మద్‌ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసిల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన …

Read More »

చక్కటి కార్యాచరణ ప్రణాళిక, చిత్తశుద్దితో పనిచేయాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జుక్కల్‌ నియోజక అభివృద్ధికి అందరం కలిసికట్టుగా పనిచేద్దామని, ఇందుకు తన పూర్తి సహకారముంటుందని జుక్కల్‌ శాసనసభ్యులు తోట లక్ష్మికాంత అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో పంచాయతీ రాజ్‌, ఆర్‌ అండ్‌ బి, నీటిపారుదల, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్‌, విద్య, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »