కామారెడ్డి, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల కమీషన్ మార్గదర్శకాల మేరకు హోమ్ ఓటింగ్ బృందాలను ర్యాండమైజేషన్ ద్వారా జిల్లాలోని మూడు నియోజక వర్గాలకు కేటాయించామని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం ఎన్నికల సాధారణ పరిశీలకులు ఛిఫంగ్ అర్థుర్ వర్చూయో, జగదీశ్ సమక్షంలో ర్యాండమైజేషన్ పారదర్శకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాల్లో 533 మంది 80 సంవత్సరాలు పైబడ్డ …
Read More »షాడో రిజిష్టర్‌లో నమోదు చేయాలి
కామారెడ్డి, నవంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చులపై మరింత నిశితంగా పరిశీలిస్తూ అకౌంటింగ్ పక్కాగా నిర్వహించాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు పర శివమూర్తి జిల్లా యంత్రాంగానికి సూచించారు. సోమవారం కలెక్టరేట్ లోని మినీ సమావేశమందిరంలో జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ తో కలిసి ఏం.సి.ఏం.సి., సోషల్ మీడియా, వ్యయ నోడల్ అధికారులతో మాట్లాడుతూ అభ్యర్థులు ప్రచారాలకు తప్పనిసరిగా …
Read More »ర్యాండమైజేషన్ పూర్తి
కామారెడ్డి, నవంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల కమీషన్ మార్గదర్శకాల మేరకు హోమ్ ఓటింగ్ బృందాలను ర్యాండమైజేషన్ ద్వారా జిల్లాలోని మూడు నియోజక వర్గాలకు కేటాయించామని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం ఎన్నికల సాధారణ పరిశీలకులు ఛిఫంగ్ అర్థుర్ వర్చూయో, జగదీశ్ సమక్షంలో ర్యాండమైజేషన్ పారదర్శకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాల్లో 533 మంది 80 సంవత్సరాలు పైబడ్డ …
Read More »సి విజిల్ కరపత్రాలు కూడా అందజేయాలి
కామారెడ్డి, నవంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఓటర్ స్లిప్పులను ఓటర్లకు సక్రమంగా అందించాలని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ బూత్ స్థాయి అధికారులకు సూచించారు. శనివారం లింగంపేట మండలం ఐలాపూర్ గ్రామంలోని 178, 179 పోలింగ్ బూతులు సందర్శించి ఆ పోలింగ్ బూత్ పరిధిలో ఓటర్ స్లిప్పుల పంపిణీపై బి.ఎల్.ఓ. లను ఆరా తీశారు. ఓటర్ స్లిప్పులను ఇంటిలోని …
Read More »టియు పీజీ రెగ్యులర్ పరీక్షల నోటిఫికేషన్
డిచ్‌పల్లి, నవంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల పరిధిలోని పీ. జీ.పరీక్షల నోటిఫికేషన్ విడుదలైంది. ఎం. బి.ఏ. / ఎం. సి. ఏ. మరియు ఐదు సంవత్సరాల ఐఎంబీఏ కోర్సులకు మూడవ, తొమ్మిదవ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలకు ఫీజు తేదీ ప్రకటించారు. ఫీజు చెల్లించుటకు చివరి తేదీ డిసెంబరు 5 వరకు 100 రూపాయల అపరాధ రుసుముతో 6వ తేదీవ వరకు …
Read More »ఓటరు స్లిప్పు, ఓటరు గైడు అందించాలి
కామరెడ్డి, నవంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పులు , ప్రతి కుటుంభానికి ఒక ఓటరు గైడ్ పుస్తకం పంపిణి జరిగేలా పర్యవేక్షించవలసినదిగా జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ సెక్టోరల్ అధికారులకు సూచించారు. శుక్రవారం కామారెడ్డి ఆర్.డి.ఓ. కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డితో కలిసి సెక్టోరల్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు ఓటరు స్లిప్పుల పంపిణి, …
Read More »జుక్కల్ బ్యాలెట్ యూనిట్లకు స్పెషల్ ర్యాండమైజేషన్
కామారెడ్డి, నవంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జుక్కల్ నియోజకవర్గంలో 17 మంది అభ్యర్థులు బరిలో ఉన్నందున అదనంగా కావలసిన బ్యాలెట్ యూనిట్లకు గాను స్పెషల్ ర్యాండమైజేషన్ ద్వారా పారదర్శకంగా కేటాయించామని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో అదనపు కలెక్టర్ చంద్ర మోహన్‌తో కలిసి వివిధ రాజకీయ పార్టల ప్రతినిధుల సమక్షంలో ఆన్‌లైన్ సాఫ్ట్ వెర్ …
Read More »ఈ నెల 21, 22 తేదీలలో రెండవ విడత శిక్షణ
కామారెడ్డి, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించడంలో పోలింగ్ బృందాల పాత్ర కీలకమని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ అన్నారు. గురువారం మాస్టర్ ట్రైనీలతో ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ నెల 21, 22 తేదీలలో ప్రిసైడిరగ్, సహాయ ప్రిసైడిరగ్ అధికారులకు ఆయా నియోజక వర్గ స్థాయిలో ఈ.వి.ఏం. లు, విప్.ఫ్యాట్‌ల నిర్వహణ, మాక్ పోలింగ్, …
Read More »గోదాముల్లో స్థలాన్ని అందుబాటులో ఉంచాలి
కామారెడ్డి, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా నుండి వచ్చే బాయిల్డ్, రా రైస్ సి.ఏం.ఆర్.ను రాష్ట్ర ఆహార సంస్థ గిడ్డంగులకు తరలించుటకు అవసరమైన స్థలాన్ని కేటాయించడంతో పాటు అధికంగా హమాలీలలు ఏర్పాటు చేసి ఆన్‌లోడ్ చేసుకోవలసిందిగా అదనపు కలెక్టర్ చంద్రమోహన్ ఎఫ్.సి.ఐ. అధికారులను కోరారు. గురువారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఎఫ్.సి.ఐ. అధికారులు, రాష్ర ఆహార సంస్థ గిడ్డంగుల మేనేజర్లు, రైస్ మిల్లులల యజమానులతో …
Read More »67 మంది బరిలో ఉన్నారు…
కామారెడ్డి , నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నామినేషన్ల ఉపసంహరణ అనంతరం జిల్లాలోని మూడు నియోజక వర్గాలలో 67 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి నియోజక వర్గంలో 64 మంది అభ్యర్థులకు గాను ఆరు నామినేషన్లు తిరస్కరణకు గురికాగా 19 మంది ఉపసంహరించుకున్నారని బరిలో 39 మంది అభ్యర్థులున్నారని అన్నారు. …
Read More »