Kamareddy

నోటు పుస్తకాల పంపిణీ

కామారెడ్డి, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆచార్య స్వామి ప్రణవానంద మహారాజు ఆశీస్సులతో భారత సేవాశ్రమ సంఘం ప్రతినిధి వెంకటేశ్వర నంద ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలకు 30 వేల నోటు పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని దేవునిపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఇష్టపడి చదివి …

Read More »

ఆపరేషన్‌ నిమిత్తం రక్తదానం

కామారెడ్డి, జూలై 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాదులోని నిమ్స్‌ వైద్యశాలలో రాజమండ్రి చెందిన సాయి (8) కి అత్యవసరంగా ఏ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరు అందుబాటులో లేకపోవడంతో ఐవీఎఫ్‌ యూత్‌ రాష్ట్ర సెక్రెటరీ వీరేందర్‌ మానవతా దృక్పథంతో స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేసి ఆపరేషన్‌ విజయవంతం అయ్యేలాగా కృషి చేయడం జరిగిందని ఐ.వి.ఎఫ్‌ సేవాదళ్‌ తెలంగాణ రాష్ట్ర …

Read More »

సబ్సిడీ పరికరాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి, జూలై 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నీలివిప్లవం 2018-19 పధకము, 2020-21,2021-22 ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద సంచార చేపల వాహనములు, మూడు చక్రాల వాహనములు, ఐస్‌ బాక్సులు సబ్సిడీపై మంజూరు చేయుటకు అర్హత గల అభ్యర్దుల నుంచి ధరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా మత్స్య శాఖ అధికారి వరదారెడ్డి తెలిపారు. దరఖాస్తులో వాహనం మోడల్‌, కంపెనీ తెలియజేస్తూ ముందస్తుగా దరఖాస్తు చేసుకున్న వారికి …

Read More »

మైనార్టీల సంక్షేమంపై దృష్టి సారించాలి

కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మైనారిటీల సంక్షేమంపై దృష్టి సారించాలని జాతీయ మైనారిటీ కమీషన్‌ సభ్యురాలు సయ్యద్‌ షాహేజాది అన్నారు గురువారం కామారెడ్డి కలెకర్ట్‌ సమావేశ మందిరంలో ప్రధానమంత్రి 15 సూత్రాల కార్యక్రమం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుతీరుపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని మైనారిటీల స్థితిగతులు, వారి జనాభా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పధకాలు అమలు ద్వారా చేకూర్చుతున్న లబ్ది …

Read More »

లక్కీ డ్రా ద్వారా విద్యార్థుల ఎంపిక పూర్తి

కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ పధకం క్రింది 1వ, 5వ తరగతిలో ప్రవేశాలకై గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో తల్లిదండ్రుల సమక్షంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌ ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహించారు. 1వ తరగతిలో 64 సీట్లకు, 70 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా లక్కీ డ్రా ద్వారా …

Read More »

ఓటింగ్‌ యంత్రాలపై చైతన్యం పొందాలి

కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటింగ్‌ యంత్రాలపై ప్రజలకు అవగాహన కల్పించుటకు గురువారం కామారెడ్డి కలెక్టరేట్‌ లో ఏర్పాటు చేసిన ఈ.వి.ఎం., వివి ప్యాడ్‌ ల ప్రదర్శన కేంద్రాన్ని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రానిక్‌ యంత్రాలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని ఓటింగ్‌ యంత్రాలపై …

Read More »

మూతపడ్డ మరుగుదొడ్లు

కామారెడ్డి, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోనీ కొత్త బస్టాండ్లో పేరుకు మాత్రమే ఉచిత మరుగుదొడ్లు. కామారెడ్డి కొత్త బస్టాండ్‌ మూడు జిల్లాల ప్రజలు కామారెడ్డి నుండి రాకపోకలు జరుగుతాయి. నిత్యం వేల సంఖ్యలో ప్రయాణికులు బస్సులో వెళుతుంటారు. కామారెడ్డి బస్టాండ్‌ ఆర్టీసీకి సంబంధించిన ఉచిత మరుగుదొడ్లు సరిగా పని చేయకపోవడంతో వాటికి తాళం వేశారు. సంబంధిత ఆర్టీసీ అధికారులను అడగగా మేము …

Read More »

ఎన్నికల జాబితాలో తప్పుడు లేకుండా చూడాలి

కామారెడ్డి, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల జాబితాలో తప్పులు లేకుండా చూడవలసిన భాద్యత రాజకీయ పార్టీల ప్రతినిధులపై ఉందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఆగస్టు 26,27, సెప్టెంబర్‌ 2,3 తేదీలలో ఓటర్ల నమోదుకు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్‌ …

Read More »

వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి

కామారెడ్డి, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. వర్షాల కారణంగా గ్రామాల్లో సమస్యలు ఏర్పడితే కలెక్టర్‌ కార్యాలయంలోని కంట్రోల్‌ రూమ్‌ ఫోన్‌ నెంబర్‌ 08468-220069 కు సమాచారం అందించాలని సూచించారు. వర్షాల వల్ల శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఎవరు ఉండవద్దని తెలిపారు. వాగులు ప్రవహించే ప్రాంతాలకు ప్రజలు వెళ్లవద్దని చెప్పారు.

Read More »

అదనపు కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే సేవలు మరువలేనివి

కామారెడ్డి, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంతటి క్లిష్ట సమస్యలనైనా బ్యాలెన్స్‌ చేస్తూ ఓపికతో పరిష్కరిస్తూ వివిధ రంగాలలో జిల్లాను అభివృద్ధిపథంలో పయనించుటలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ గా వెంకటేష్‌ దోత్రే సేవలు మరువలేనివని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి. పాటిల్‌ అన్నారు. మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్‌ సమావేశమందిరంలో మహబూబ్‌నగర్‌ జిల్లాకు బదిలీపై వెళ్లిన వెంకటేష్‌ దోత్రేకు ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »