Kamareddy

డ్రాఫ్ట్‌ ఓటరు జాబితా పకడ్బందీగా రూపొందించాలి

కామారెడ్డి, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో డ్రాఫ్ట్‌ ఓటరు జాబితా రూపకల్పన పకడ్బందీగా చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌, రాష్ట్ర స్థాయి అధికారులతో కలిసి రాష్ట్ర శాసనసభకు జరగబోయే సాధారణ ఎన్నికలపై సమీక్షా సమావేశం 2023 – అవగాహన, ఈ.వి.ఎం.లు, వి.వి. ప్యాట్‌ ల ఉపయోగం …

Read More »

కామారెడ్డిలో అగ్నిమాపక అవగాహన సదస్సు

కామారెడ్డి, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా జడ్జి మరియు చైర్పర్సన్‌ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కామారెడ్డి ఆధ్వర్యంలో అగ్నిమాపక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధమ శ్రేణి న్యాయమూర్తి భవాని, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు శ్రీధర్‌ మాట్లాడారు జిల్లా న్యాయస్థానంలో పనిచేసే వారికి అగ్నిమాపక సదస్సు ద్వారా అందరికీ గుర్తు చేసే విధంగా చాలా బాగుందని తెలిపారు. అగ్నిప్రమాదం …

Read More »

బాలికలలో రక్తహీనత లేకుండా అవగాహన కల్పించాలి

కామారెడ్డి, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాలికలలో రక్తహీనత లేకుండా అవగాహన కల్పించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం రక్తహీనత, బాల్య వివాహాల నిర్మూలన పై యునెస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. స్వయం సహాయక సంఘాల మహిళలు, బాలికలు …

Read More »

రక్తహీనతతో బాధపడుతున్న బాలికకు రక్తదానం

కామారెడ్డి, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన శ్రావణి (18) మరియు బాలమణి (55) వృద్ధురాలు అనీమియా వ్యాధితో బాధపడుతూ ఉండడంతో వారి కుటుంబ సభ్యులు బి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన మూడు యూనిట్ల రక్తాన్ని సకాలంలో అందజేసినట్టు ఐవిఎఫ్‌ సేవాదళ్‌ తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌ మరియు రెడ్‌ క్రాస్‌ జిల్లా డాక్టర్‌ బాలు తెలిపారు. అత్యవసర …

Read More »

పెండిరగ్‌ కేసులు సత్వరమే పరిష్కరించాలి

కామరెడ్డి, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి నెల చివరి రోజున జరిగే పౌర హక్కుల దినోత్సవం సమావేశానికి విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులను ఆహ్వానించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో శుక్రవారం జిల్లా షెడ్యూల్‌ కులాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా …

Read More »

15 నుంచి బీసిలకు లక్ష సహయం పంపిణీ

కామారెడ్డి, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జులై 15 నుంచి బీసీ కుల వృత్తులకు ఆర్థిక సహాయం కింద లక్ష రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. గురువారం కరీంనగర్‌ కలెక్టరేట్‌ నుంచి బీసీ కుల వృత్తులు, చేతి వృత్తులకు ఆర్థిక సహాయం పథకం అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా …

Read More »

గంజాయి సాగుచేస్తే రైతుబంధు రద్దు

కామారెడ్డి, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గంజాయి సాగు చేసిన వ్యక్తులకు రైతుబంధు, భీమ రద్దు చేస్తామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో కాన్ఫరెన్స్‌ హాల్లో గురువారం జిల్లా నార్కోటిక్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. గంజాయి సాగు చేసిన వ్యక్తులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపివేస్తామని తెలిపారు. ఎక్కడైనా గంజాయి సాగు చేస్తే …

Read More »

ఆగష్టులో గ్రూప్‌ 2 పరీక్ష

కామారెడ్డి, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రూప్‌ -2 పరీక్ష ఆగస్టు 29, 30 వ తేదీల్లో జరుగుతోందని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. జూమ్‌ మీటింగ్‌ ద్వారా బుధవారం కామారెడ్డి కలెక్టర్‌ నుంచి టీఎస్పీఎస్‌ అధికారులతో మాట్లాడారు. జిల్లాలో 23 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 8 వేల 881 మంది అభ్యర్థులు పరీక్ష రాయడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తామని …

Read More »

అక్టోబర్‌ 4న తుది ఓటరు జాబితా

కామారెడ్డి, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో అక్టోబర్‌ 1 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అయ్యేలా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకారం అందించాలని జిల్లా జితేష్‌ వి పాటిల్‌ కోరారు. బుధవారం కలెక్టరేట్‌లో 2వ ప్రత్యేక ఓటర్‌ జాబితా సవరణ కార్యక్రమం-2023, ఓటర్‌ జాబితా తయారీ, ఓటరు నమోదు పురోగతి, ఓటరు జాబితా సవరణ తదితరాలపై అన్ని …

Read More »

గిరిజన గురుకులాల్లో పార్ట్‌ టైం ఉపాధ్యాయుల భర్తీ

నిజామాబాద్‌, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు మరియు జూనియర్‌ కళాశాలల్లో పూర్తి తాత్కాలిక పద్దతిన పార్ట్‌ టైం ఉపాధ్యాయుల సేవలను 2023-24 విద్యా సంవత్సరం వినియోగించుటకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 20 వరకు దరఖాస్తులను సంబంధిత గురుకులంలో పని దినములలో సమర్పించాలని సూచించారు. బాలిలకల పాఠశాలల్లో మహిళలు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »