Kamareddy

ప్రతి పనికి సంబంధించిన ఫోటోలు సమర్పించాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల కురిసిన వర్షాల వలన దెబ్బతిన్న రోడ్లు, కాల్వలు, భవనాల, తదితర పనులకు ప్రతిపాదించిన పనులను నాణ్యతతో చేపట్టాలని , పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. గురువారం రోజున కలెక్టరేట్‌ మినీ సమావేశ మందిరంలో వివిధ ప్రభుత్వ శాఖల ఇంజనీరింగ్‌ అధికారులు, మున్సిపల్‌ కమేషనర్లు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా …

Read More »

సన్న రకాలకు ఎర్ర దారం…. దొడ్డు రకానికి ఆకుపచ్చ దారం..

కామారెడ్డి, అక్టోబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరి ధాన్యం సేకరణకు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. గురువారం రోజున కలెక్టరేట్‌ లోని మినీ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో వానా కాలం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రభుత్వం ఏ గ్రేడ్‌ క్వింటాలుకు రూ. 2,320, సాధారణ రకానికి రూ. 2300, సన్నరకం వడ్లకు అదనంగా రూ.500 చెల్లిస్తున్నదని …

Read More »

రుణాలు సద్వినియోగం చేసుకోవాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంప్రదాయ పంటల సాగుతో పాటు పండ్ల తోటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. గురువారం మాచారెడ్డీ మండల కేంద్రంలోని డ్రాగాన్‌ పండ్లతోట, కొత్త పల్లి గ్రామంలోని నర్సరీ, సోమార్‌ పేట్‌ లోని వరి ధాన్యం కేంద్రం, మాచారెడీ లోని సారీ సెంటర్‌, లక్ష్మీ రావుల పల్లి లోని డైరీ ఫాం లను …

Read More »

నేరం రుజువైంది….. జైలు శిక్ష పడింది….

కామారెడ్డి, అక్టోబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సొంత తమ్ముని హత్య చేసిన నిందితునికి ఐదు సంవత్సరాల జైలుశిక్ష పడినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. అలాగే నిందితునికి శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను జిల్లా ఎస్పీ సింధుశర్మ అభినందించారు. వివరాల్లోకి వెళితే… తేదీ 01.10.2022 నాడు అల్లం మధుకర్‌ తండ్రి సాయన్న, వయస్సు 50 సంవత్సరాలు, కులం ముదిరాజు, వృత్తి కూలి, నసురుల్లాబాద్‌ గ్రామం, అతని …

Read More »

రెడ్‌క్రాస్‌ ద్వారా సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ లో సభ్యులుగా ఎక్కువ మొత్తంలో చేర్పించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. బుధవారం రోజున కలెక్టరేట్‌ లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా మేనేజ్‌ మెంట్‌ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలో రెడ్‌ క్రాస్‌ సొసైటీ లో సభ్యత్వ నమోదు కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు. రెడ్‌ …

Read More »

రోడ్డు ప్రమాదాలను అరికట్టాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ రహదారులపై జరిగే ప్రమాదాలను నివారించే చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. మంగళవారం రోజున కలెక్టరేట్‌ మినీ సమావేశ మందిరంలో రోడ్‌ సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలోని జాతీయ రహదారులు నేం.44, 161 ల పై జరుగుతున్న ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను …

Read More »

ఆసుపత్రులను తనికీ చేయాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆసుపత్రులను తనిఖీ చేసి రిజిస్ట్రేషన్‌ కోసం అనుమతులకు సిఫారసు చేయాలని జిల్లా కలెక్టర్‌, చైర్మన్‌, జిల్లా రిజిస్ట్రేషన్‌ అధారిటీ కమిటీ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. మంగళవారం రోజున కలెక్టరేట్‌ మినీ సమావేశ మందిరంలో జిల్లా రిజిస్ట్రేషన్‌ అథారిటీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఆసుపత్రుల రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చే ప్రతిపాదనలను సంబంధిత అధికారులు చట్టం …

Read More »

రక్తదానంతో ఆదర్శంగా నిలుస్తున్న పోలీసు ఉద్యోగి

కామారెడ్డి, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్‌ నగర్‌ కాలనీ చెందిన డాక్టర్‌ పుట్ల అనిల్‌ కుమార్‌ పోలీస్‌ శాఖలో ఉద్యోగిగా విధులు నిర్వహించడమే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి కావాల్సిన రక్తాన్ని అందజేస్తూ తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ ఆదర్శంగా నిలవడం జరిగిందని తన జన్మదినాన్ని పురస్కరించుకొని 25వసారి రక్తదానం చేయడం జరిగిందని …

Read More »

దరఖాస్తుల విచారణ మిషన్‌ మోడ్‌లో పూర్తిచేయాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాల్లో ఓటర్‌ జాబితా సవరణ 2024-25 సంబంధించి ప్రణాళికాబద్ధంగా స్వీప్‌ కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్‌ నుండి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి గ్రాడ్యుయేట్‌, టీచర్స్‌ ఎమ్మెల్సీ స్థానాల ఓటరు రూపకల్పనపై జిల్లాల కలెక్టర్‌లకు వీడియో సమావేశం ద్వారా శిక్షణ అందించారు. సమీకృత జిల్లాల సముదాయం …

Read More »

సమస్యలు వచ్చినపుడు కంట్రోల్‌ రూంకు ఫిర్యాదు చేయవచ్చు…

కామరెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఏమైనా సమస్యలు వచ్చినపుడు జిల్లా కేంద్రం కలెక్టరేట్‌ లో ఏర్పాటుచేసిన కంట్రోల్‌ రూం నెంబర్‌ 08468 220051 కు ఫిర్యాదు చేయవచ్చని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌ లోని పౌర సరఫరాల జిల్లా మేనేజర్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కంట్రోల్‌ రూం ను కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »