Kamareddy

గిరిజనుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గిరిజనుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని కెవిఆర్‌ గార్డెన్‌ లో ఆదివారం గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోడు పట్టాలను గిరిజనులకు ఇవ్వాలని నిర్ణయించారని తెలిపారు. తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటుచేసిన ఘనత …

Read More »

యోగతో జ్ఞాపక శక్తి పెరుగుతుంది

కామారెడ్డి, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామారెడ్డి మండల కేంద్రంలో గురువారం తొలి ఏకాదశి సందర్భంగా పతంజలి యోగ జిల్లా అధ్యక్షులు రామ్‌రెడ్డి యోగా శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి యోగ అవసరమని మనము ప్రతిరోజు ఉదయము బ్రహ్మ ముహూర్తంలో 4 గంటల లోపు నిద్రలేచినట్లైతే మనకు ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయని, ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. యోగా చేయడం …

Read More »

గంజాయి సాగుచేస్తే కఠిన చర్యలు

కామారెడ్డి, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గంజాయి సాగు చేసిన వ్యక్తులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో కాన్ఫరెన్స్‌ హాల్లో బుధవారం జిల్లా నార్కోటిక్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. గంజాయి సాగు చేసిన వ్యక్తులకు రైతుబంధు, బీమా, కళ్యాణ లక్ష్మి, ఆరోగ్య లక్ష్మి వంటి పథకాలను నిలిపివేస్తామని …

Read More »

ఎన్‌సిటిఈ నిబంధనలు తప్పక పాటించాలి..

కామరెడ్డి, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలుగునాడు విద్యార్థి సమాఖ్య టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఉన్న బి.ఎడ్‌ కళాశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ బాలు మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఉన్న చాలా కళాశాలలో ఎన్సిటిఈ నిబంధనలను బి.ఎడ్‌ కళాశాలలు పాటించడం లేదని, విద్యార్థుల సంఖ్య …

Read More »

ఓటరు జాబితా రూపొందించేందుకు పటిష్ట చర్యలు

కామారెడ్డి, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, నమోదుకు అన్ని రాజకీయ పార్టీలు జిల్లా యంత్రాంగానికి సహకరిస్తూ పారదర్శక ఓటరు జాబితా తయారీలో భాగస్వామ్యం కావాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి ఈవీఎం గోదాంలో బుధవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ఓటరు …

Read More »

అంగరంగ వైభవంగా జగన్నాథ రథయాత్ర

కామారెడ్డి, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇస్కాన్‌ కామారెడ్డి వారి ఆధ్వర్యంలో నిర్వహిచిన శ్రీ జగన్నాథ రథ యాత్ర మహోత్సవం 2023 కార్యక్రమం పట్టణంలోని సాయిబాబా దేవాలయం నుండి పట్టణ పుర వీధుల్ల గుండా కన్యకాపరమేశ్వరి దేవాలయం వరకు కొనసాగింది. పాత సాయి బాబా మందిరం , జీవదాన్‌ స్కూల్‌, నైజాం సాగర్‌ చౌరస్తా, కొత్త బస్టాండ్‌, రైల్వే కమాన్‌, సిరిసిల్ల రోడ్‌, తిలక్‌రోడ్‌, సుభాష్‌రోడ్‌, …

Read More »

ముదిరాజుల జోలికి వస్తే రాజకీయ సమాధి చేస్తాం …

కామారెడ్డి, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముదిరాజుల జోలికి వస్తే ఏ రాజకీయ పార్టీలైన, ఆ పార్టీలకు చెందిన ఏ రాజకీయ నాయకుడైనా సరే వారిని రాజకీయంగా సమాధి చేస్తామని ముదిరాజ్‌ అడ్వకేట్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రతినిధులు గజ్జల బిక్షపతి ముదిరాజ్‌, నంద రమేష్‌ ముదిరాజ్‌, చింతల గోపి ముదిరాజ్‌, దేవుని సూర్యప్రసాద్‌ ముదిరాజ్‌, పిల్లి యాదగిరి ముదిరాజ్‌, భార్గవ్‌ రవీంద్ర భూపాల్‌ ముదిరాజ్‌ లు …

Read More »

క్యాన్సర్‌ బాధితురాలికి రక్తదానం

కామారెడ్డి, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో క్యాన్సర్‌ వారితో బాధపడుతున్న యశోద (55) మహిళకు అత్యవసరంగా ఏ నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తాన్ని కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన మెదక్‌ డిగ్రీ కళాశాలలో సహాయ ఆచార్యులుగా విధులు నిర్వహిస్తున్న వేణుగోపాల్‌ శర్మ మానవతా దృక్పథంతో స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేయడం జరిగిందని ఐవిఎఫ్‌ …

Read More »

ఆసుపత్రి పనులు త్వరితగతిన పూర్తిచేయాలి

కామరెడ్డి, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి పైభాగంలో నిర్మిస్తున్న వార్డుల భవనాల నిర్మాణాలను పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని గుత్తేదారును ఆదేశించారు. అనంతరం కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణం పనులను సందర్శించారు. వైద్య కళాశాలకు కేటాయించిన సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. …

Read More »

గ్రూప్‌ 4 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి

కామారెడ్డి, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూలై 1న జరిగే గ్రూప్‌ – 4 పరీక్షను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం గ్రూప్‌ -4 పరీక్ష నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్ష కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయాలని తెలిపారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »