Kamareddy

ఓటరు జాబితాపై కలెక్టర్‌ సమీక్ష

కామారెడ్డి, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెప్టెంబర్‌ 30,2023 నాటికి 18 ఏళ్ళు నిండిన యువతి, యువకులు ఓటు హక్కు కోసం బిఎల్వో లకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయం నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మండల స్థాయి అధికారులతో ఓటర్ల జాబితాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నియోజకవర్గ …

Read More »

14న వైద్య ఆరోగ్య దినోత్సవం

కామారెడ్డి, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 14 న నియోజకవర్గ కేంద్రాలలో తెలంగాణ వైద్య, ఆరోగ్య దినోత్సవం వేడుకలు వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం వైద్య శాఖ అధికారులతో వైద్య ఆరోగ్య దినోత్సవం ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేల సహకారంతో వేడుకలు …

Read More »

2కె రన్‌కు అపూర్వ స్పందన

కామారెడ్డి, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2 కే రన్‌ కు కామారెడ్డి జిల్లా కేంద్రంలో అపూర్వ స్పందన లభించిందని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో 2 కే రన్‌ ముగింపు సమావేశం ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ గోవర్ధన్‌ …

Read More »

కామారెడ్డి అభివృద్దికి రూ. 2 కోట్ల 64 లక్షలు మంజూరు

కామారెడ్డి, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ మీడియాతో మాట్లాడారు. కామారెడ్డి నియోజవర్గానికి వివిధ అభివృద్ధి పనుల కోసం 2 కోట్ల 64 లక్షల 25 వేల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. హెల్త్‌ డిపార్ట్మెంట్‌ కొరకు ఒక్క కోటి 80 లక్షలు, నియోజవర్గ అభివృద్ధి కొరకు వివిధ పనులకు …

Read More »

సోమవారం ప్రజావాణి లేదు

కామారెడ్డి, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. అనివార్య కారణాల వల్ల ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని చెప్పారు. ప్రజలు ఎవరు రావద్దని పేర్కొన్నారు.

Read More »

చేపలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది

కామారెడ్డి, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చేపలు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతోందని జిల్లా మత్స్య శాఖ అధికారి వరదారెడ్డి అన్నారు. కామారెడ్డి పట్టణంలోని వెజ్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్లో జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యములో దశాబ్ది ఉత్సవాలు, మృగశిర కార్తె సందర్భంగా రాష్ట్రప్రభుత్వ ఆదేశాల మేరకు చేపల ఉత్పత్తుల మేళా నిర్వహించారు. శనివారం ముగింపు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన …

Read More »

గర్భసంచి ఆపరేషన్‌ నిమిత్తం రక్తదానం

కామారెడ్డి, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో భిక్కనూర్‌ గ్రామానికి చెందిన రాజమణి (45) కి గర్భసంచి ఆపరేషన్‌ నిమిత్తమై ఓ నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో పరిదీపేట్‌ గ్రామానికి చెందిన అనిల్‌ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించి కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల కేబీసీ రక్త నిధి కేంద్రంలో …

Read More »

దశాబ్ది ఉత్సవాలకు అపూర్వ స్పందన

కామారెడ్డి, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దశాబ్ది ఉత్సవాలకు అపూర్వ స్పందన లభిస్తుందని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శనివారం సుపరిపాలన సంబరాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లా కేంద్రంలో గతంలో రెండు లైన్ల రోడ్లు ఉండగా వాటిని నాలుగు లైన్ల రోడ్లుగా మార్చామని తెలిపారు. ఉమ్మడి జిల్లాకు మారుమూల గ్రామాల ప్రజలు వెళ్లాలంటే …

Read More »

ఎక్కువమందికి పింఛన్లు అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

కామారెడ్డి, జూన్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో అత్యధిక డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను నిర్మించిన ఘనత తనకే దక్కిందని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. నస్రుల్లాబాద్‌ మండల కేంద్రంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సంక్షేమ సంబరాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడారు. ఏ ఎమ్మెల్యే 11 వేల …

Read More »

14 నుండి అడ్వాన్స్‌ సప్లమెంటరీ పరీక్షలు

కామారెడ్డి, జూన్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 14 నుంచి 22 వరకు పదో తరగతి అడ్వాన్స్డ్‌ సప్లమెంటరీ పరీక్షలు జరుగుతాయని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. శుక్రవారం జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. పదో తరగతి పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి 12:30 గంటల వరకు నిర్వహిస్తారని తెలిపారు. పరీక్షల సమయంలో జిరాక్స్‌ సెంటర్లు మూసి ఉంచాలని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »