కామారెడ్డి, సెప్టెంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా పరిషద్ స్థాయి సంఘ సమావేశాలు ఈ నెల 13, 14 తేదీలలో జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘ సమావేశపు హాలు నందు నిర్వహించనున్నామని జిల్లా పరిషద్ ముఖ్య కార్య నిర్వహణాధికారి సాయ గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 13 న ఉదయం 10. 30 గంటలకు గ్రామీణాభివృద్ధిపై 2వ స్థాయి, మధ్యాన్నం …
Read More »వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి తుది ఏర్పాట్లు పూర్తి
కామారెడ్డి, సెప్టెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వైద్య కళాశాల ప్రారంబోత్సవాన్నికి తుది ఏర్పాట్లు పూర్తి చేయవలసినదిగా తెలంగాణ రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డా. రమేష్ రెడ్డి వైద్య సేవ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ఈ నెల 15 న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్చువల్ పెద్ద్డతిలో వైద్య కళాశాలను ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రారంభోత్సవ పనుల ఏర్పాట్లను పరిశీలించుటకు వచ్చిన వైద్య …
Read More »గర్భిణీకి సకాలంలో రక్తాన్ని అందించిన ప్రశాంత్
కామారెడ్డి, సెప్టెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెదక్ జిల్లా మీర్జాపల్లి గ్రామానికి చెందిన బండి ప్రసన్న గర్భిణీ మహిళలకు అత్యవసరంగా ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి జిల్లా రెడ్డిపేట్ గ్రామానికి చెందిన బుర్ర ప్రశాంత్ గౌడ్ మానవతా దృక్పథంతో స్పందించి 7వ సారి రక్తదానం చేసి ప్రాణదాతగా నిలవడం జరిగిందని ఐవీఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా …
Read More »వీర వనిత ఐలమ్మ
కామారెడ్డి, సెప్టెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బానిస బతుకుల విముక్తి కోసం పోరాటం చేసిన వీర వనిత చాకలి ఐలమ్మ అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ సమీపంలో ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు జిల్లా …
Read More »మట్టి వినాయకులు ఏర్పాటు చేయాలని ఏకగ్రీవ తీర్మానం
కామారెడ్డి, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామంలో వరుసగా అన్ని యువజన సంఘాలు మట్టి వినాయకులు పెట్టాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఇట్టి తీర్మానాన్ని గ్రామ సర్పంచ్ రవితేజ గౌడ్ ఆధ్వర్యంలో చేశారు. పర్యావరణాన్ని కాపాడాలని ఉద్దేశంతోనే గ్రామ యువకుల నిర్ణయం చాలా హర్షనీయణం, వరుసగా 5వ సంవత్సరం గ్రామ యువత ఏకతాటిపై ఉండి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. కార్యక్రమంలో అన్ని యువజన సంఘాల అధ్యక్షులు, …
Read More »15న వైద్య కళాశాల ప్రారంభోత్సవం
కామారెడ్డి, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 15 న వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.రాష్ట్ర ప్రభుతం వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యాతనిస్తూ పలు జిల్లాలకు మెడికల్ కళాశాలలు మంజూరు చేయగా, నిర్మాణాలు పూర్తై 2023-24 సంవత్సరం మొదటి సంవత్సరం బ్యాచ్ కు ప్రవేశాలు ప్రారంభమైన 9 జిల్లాలో తరగతులను ప్రారంభించుటకు …
Read More »శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శాంతియుత వాతావరణంలో పండుగలను జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన శాంతి కమిటీ సమావేశంలో ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓలు, డిఎస్పీ లతో కలిసి వినాయక చవితి, మిలాబ్-ఉన్ -నబి పండుగల ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలు ఈ …
Read More »15న టెట్… అధికారులకు శిక్షణ
కామారెడ్డి, సెప్టెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 15 న రెండు సెషన్స్‌లో జరుగు రాష్ట్ర ఉపాధ్యాయ ఎంపిక పరీక్ష (టీచర్స్ ఎలిజిబుల్ టెస్ట్) (టెట్) సజావుగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి రాజు కోరారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో టెట్ పరీక్ష నిర్వహణకు సంబంధించి 24 కేంద్రాలకు నియమించిన వంద మంది చీఫ్ సూపెరింటెండెంట్లు, హాల్ సూపెరింటెండెంట్లు, శాఖాధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ …
Read More »సకాలంలో ప్లేట్ లేట్స్ అందజేసిన నిశాంత్ రెడ్డి…
కామారెడ్డి, సెప్టెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో భిక్కనూరు మండలం గుర్జకుంట గ్రామానికి చెందిన కుంట రాహుల్ రెడ్డి డెంగ్యూ వ్యాధితో ప్లేట్ లేట్స్ సంఖ్య పడిపోవడంతో కామారెడ్డి రక్తదాతల సమూహా క్రియాశీలక సభ్యుడు లక్ష్మీదేవులపల్లి గ్రామానికి చెందిన బద్దం నిశాంత్ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించి ఓ నెగిటివ్ ప్లేట్ లెట్స్ ను శుక్రవారం కామారెడ్డి బ్లడ్ …
Read More »పేదింటి వధువుకు పుస్తే మట్టెలు అందజేత
బీబీపేట్, సెప్టెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీబీపేట్ మండలం మాందాపూర్ గ్రామానికి చెందిన జంగం భూమయ్య కూతురు లాస్య వివాహానికి ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నామని మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్‌ను సంప్రదించారు. కాగా హైదారాబాద్ శ్రీ బాలాజీ ట్యాక్స్ సర్వీసెస్ 15 వ వార్షికోత్సవం సందర్భంగా వారి సహకారంతో పుస్తే మట్టెలు అయిత బాల్ చంద్రం దంపతులు వధువుకు అందజేశారు. ఈ …
Read More »