కామారెడ్డి, ఏప్రిల్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గతంలో 40 కేజీల దాన్యం బస్తాకు రూ.15 హమాలీ చార్జి ఉందని ప్రస్తుతం రూ. 16.50 కి పెంచారని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. మార్కెటింగ్, ఐకెపి, సహకార అధికారులతో మంగళవారం కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం పెరిగిన హమాలి చార్జీలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 50 కేజీల బస్తాకు గతంలో …
Read More »కంపెనీ వ్యర్థాలతో హాని… చెరువులోకి పంపొద్దని గ్రామస్తుల ధర్నా….
కామారెడ్డి, ఏప్రిల్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎంఎస్‌ఎన్ కంపెనీ వ్యర్థ పదార్థాలు కాచాపూర్ గ్రామ పెద్ద చెరువులోకి వస్తున్నాయని గ్రామపంచాయతీ ముందు గ్రామ ప్రజలు ధర్నా రాస్తారోకో చేశారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన పెద్ద చెరువులో చేప పిల్లలు ఆ నీరు త్రాగడం వలన గేదెలు కూడా చనిపోవడం జరుగుతుందని, కంపెనీ విషయంపై గ్రామపంచాయతీ గ్రామ వద్ద సంతకాల సేకరణ …
Read More »టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలి
కామరెడ్డి, ఏప్రిల్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధాన్యం కొనుగోలు కేంద్రాలలో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఆయన సహకార సంఘాల, ఐకెపి అధికారులతో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఏర్పాటు చేసిన సౌకర్యాలపై టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ధాన్యం తడవకుండా చూడవలసిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నీడ …
Read More »ప్రజావాణి ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి
కామారెడ్డి, ఏప్రిల్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు తక్షణమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేసినట్లు పేర్కొన్నారు. …
Read More »రక్తహీనతతో బాధపడుతున్న మహిళకు రక్తదానం
కామారెడ్డి, ఏప్రిల్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో లక్ష్మీ (28) గర్భిణీ స్త్రీ అనీమియాతో బాధపడుతున్నడంతో వారికి కావాల్సిన ఓ పాజిటివ్ రక్తం కుటుంబ సభ్యులలో ఎవరికి లేకపోవడంతో వారు ఐ వి ఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించడంతో దోమకొండ మండల కేంద్రానికి చెందిన వ్యాపారి మందుల …
Read More »మనుషులందరు ఒక్కటే అని చాటిన మహనీయుడు
కామారెడ్డి, ఏప్రిల్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మనుషులందరూ ఒక్కటేనని, స్త్రీ పురుష భేదం లేదని, శ్రమను మించిన సౌందర్యం లేదని, భక్తి కన్నా సత్ప్రవర్తనే ముఖ్యమని వీరశైవ సంప్రదాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన సాంఘిక విప్లవకారుడు బసవేశ్వరుడు అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మహాత్మా బసవేశ్వరుని 890వ జయంతి వేడుకలను పురస్కరించుకుని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ …
Read More »ప్రతి ఒక్కరు సేవాభావాన్ని అలవరుచుకోవాలి
కామారెడ్డి, ఏప్రిల్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి ఒక్కరు సేవా భావాన్ని అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ఆర్డీవో కార్యాలయం సమీపంలో రంజాన్ పండుగను పురస్కరించుకొని మైనార్టీ సోదరులకు ప్రభుత్వం తరఫున సేమియాను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. మతసామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగ నిలుస్తుందని తెలిపారు. మైనార్టీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు. సర్వమత సౌబ్రాతృత్వానికి మైనార్టీల …
Read More »ధ్యానంతో సంపూర్ణ ఆరోగ్యం
కామారెడ్డి, ఏప్రిల్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :ధ్యాన శిబిరం ద్వారా సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణ కలుగుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.హార్ట్ ఫుల్ నెస్ ఇనిస్ట్యూట్ రామచంద్ర మిషన్, సాంస్కృతిక మంత్రిత్వ శాఖల హరి దిల్ ధ్యాన్, అర్ దిల్ ధ్యాన్ ఆసనాలు , ప్రాణాయం కామారెడ్డి పట్టణంలోని శిశు మందిర్ హై స్కూల్ ఆవరణలో శుక్రవారం సాయంత్రం ధ్యాన శిబిరంను జ్యోతి ప్రజ్వలన …
Read More »గ్రామాల్లో రీడిరగ్ రూంలు ఏర్పాటు చేయాలి
కామారెడ్డి, ఏప్రిల్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :గ్రామాల్లో రీడిరగ్ రూమ్ లను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా గ్రంధాలయ సమస్త ఆధ్వర్యంలో గ్రామపంచాయతీలో రీడిరగ్ రూమ్ ల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రీడిరగ్ రూముల్లో ఫర్నిచర్, దినపత్రికలు, మహనీయుల చరిత్రకు సంబంధించిన పుస్తకాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో …
Read More »పనులు నాణ్యతతో చేపట్టాలి
కామారెడ్డి, ఏప్రిల్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మిస్తున్న అదనపు గదుల నిర్మాణం పనులను శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. నాణ్యతగా పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దేవునిపల్లి శివారులో నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ ఆస్పత్రి భవన నిర్మాణం పనులను చూశారు. పనులను వేగవంతం చేయాలని తెలిపారు. మెడికల్ కళాశాల విద్యార్థుల వసతి గృహాల ఏర్పాటు కోసం రెండు …
Read More »