కామరెడ్డి, ఆగష్టు 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం రాజ్‌భవన్ దర్బార్ హాల్ హైదరాబాద్‌లో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు, గవర్నర్ డాక్టర్ తమిళ సై సౌందర్యరాజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాఖీ ఫర్ సోల్జర్స్ కార్యక్రమంలో కామారెడ్డి రెడ్ క్రాస్ జూనియర్ మరియు యూత్ విద్యార్థులు పాల్గొన్నారని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు. ఈ …
Read More »కేటాయించిన లక్ష్యాలు పూర్తిచేయాలి
కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సెప్టెంబర్ 30లోగా రైస్ మిల్లర్లు వారికి కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం 15 శాతం లోపు ధాన్యం నిల్వ ఉన్న ఉన్న రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైస్ మిల్లర్స్ కు కేటాయించిన వానకాలం దాన్యమును ఎవరైతే …
Read More »ఇష్టమైన ఏదో ఒక క్రీడలో రాణించాలి
కామరెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి క్రీడలు, వ్యాయామం ఎంతో దోహదపడతాయని, ప్రతి ఒక్కరు చదువుతో పాటు తమకిష్టమైన ఏదో ఒక క్రీడలో రాణించాలని, రోజులో కనీసం అరగంట వ్యాయామానికి కేటాయించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ యువతకు పిలుపునిచ్చారు. హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చాంద్ 118 వ జయంతి సందర్భంగా జిల్లా యువజన క్రీడల శాఖ …
Read More »శ్రావణ్‌ను వరించిన షాప్ నెంబరు 48
కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిచ్కుంద ఎస్.హెచ్.ఓ. పరిధిలోని పిట్లం మండలం మద్దెల చెరువు షాప్ నెంబర్ 48 మంగళవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించిన లక్కీ డ్రా లో రంగు శ్రావణ్ కుమార్‌కు వరించింది. 2023-25 నూతన మద్యం పాలసీలో భాగంగా జిల్లాలోని 49 మద్యం దుకాణాలకు గాను ఈ నెల 21 న లక్కీ డ్రా నిర్వహించగా 48 …
Read More »కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
కామారెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మినీ అంగ్వాడీలను మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా అప్గ్రేడ్ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోకి నిజాంసాగర్ చౌరస్తాలో టపాకాయలు కాల్చి, కేక్ కట్ చేసుకోని ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మినీ అంగన్వాడీ టీచర్ల వ్యవస్థాపకురాలు, రాష్ట్ర అధ్యక్షురాలు అడెపు వరలక్ష్మి జిల్లా అధ్యక్షురాలు రేణుక, జనరల్ …
Read More »కామారెడ్డిలో హరితహారం భేష్… పలు సూచనలు…
కామరెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చిక్కటి గ్రీనరీ తో జిల్లా పచ్చదనం సంతరించుకునేలా విరివిగా మొక్కల పెంపకం చేపట్టాలని ముఖ్యమంత్రి కార్యాలయం హరితహారం ఓ.ఎస్.డి. ప్రియాంక వర్గీస్ అధికారులకు సూచించారు. వాతావరణ సమతుల్యంతో పాటు ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం, స్వచ్ఛమైన గాలి అందించాలన్నదే ముఖ్యమంత్రి ఆశయమని, ఆ దిశగా జిల్లా అంతా పచ్చదనం సంతరించుకునేలా ఎక్కడా గ్యాప్ లేకుండా మొక్కలు నాటాలని అన్నారు. సోమవారం …
Read More »జిల్లా అధికారులే… పెళ్ళి పెద్దలుగా…
కామారెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం సదాశివనగర్ మండలంలోని ధర్మారావుపేట రెడ్డి సంఘ భవనంలో జరిగిన రూప, అనిల్‌ల వివాహానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, అదనపు కలెక్టర్లు మను చౌదరి, చంద్రమోహన్, జిల్లా అధికారులు హాజరై అక్షింతలు వేసి నిండు నూరేళ్లు అన్యోనంగా, ఆదర్శ దంపతులుగా జీవించాలని ఆశీర్వదించారు. చిన్న తనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన రూపను ఐ.సి.డి.ఎస్. …
Read More »ప్రణాళికాబద్ధంగా లక్ష్యాలను పూర్తి చేయాలి
కామారెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వ లక్ష్యాలను పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి వివిధ ప్రభుత్వ కార్యక్రమాల అమలు, లక్ష్యాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి …
Read More »ప్రజావాణిలో 93 వినతులు
కామారెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన వినతులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పరిష్కరించవలసినదిగా అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి వివిధ సమస్యల పరిష్కార నిమిత్తం జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఫిర్యాదీదారుల నుండి 93 వినతులు జెడ్పి సీఈఓ సాయ గౌడ్ తో కలిసి స్వీకరించారు. ఇందులో ప్రధానంగా భూ సమస్యలు,ధరణి, భూ తగాదాలకు …
Read More »ఓటు వజ్రాయుధం…
కామారెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటరు నమోదు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం లో భాగంగా ఆదివారం మాచారెడ్డి, పల్వంచ, భవాని పేట గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి ప్రత్యేక శిబిరాల నిర్వహణ తీరుతెన్నులను, ఓటరు జాబితాలను పరిశీలించారు. …
Read More »