Kamareddy

చిన్నారికి రక్తం అందించిన వ్యవసాయ విస్తరణ అధికారి

కామారెడ్డి, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతున్న 16 నెలల చిన్నారికి బి నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి బంధువులు ఐవీఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర సేవాదళ్‌ చైర్మన్‌ మరియు రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించడంతో కామారెడ్డి పట్టణానికి చెందిన వ్యవసాయ విస్తరణ అధికారిగా …

Read More »

ఈనెల 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అగ్నిమాపక వారోత్సవాల వాల్‌ పోస్టర్లను గురువారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ఏప్రిల్‌ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు జరుగుతాయని తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్త చర్యల గురించి ప్రచారం చేయాలని అగ్నిమాపక అధికారులకు చెప్పారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే …

Read More »

టిఎన్‌జివోస్‌ ఆధ్వర్యంలో ఇఫ్తార్‌ విందు

కామారెడ్డి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంప్లాయిస్‌ జేఏసీ చైర్మన్‌, టిఎన్జీవోస్‌ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరాల వెంకట్‌ రెడ్డి అధ్యక్షతన జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దొత్రే ముఖ్య అతిథులుగా ముస్లిం ఉద్యోగ సోదరులకు టీఎన్జీవోస్‌ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ మాట్లాడారు. గత సంవత్సరం …

Read More »

సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ చేతుల మీదుగా మంగళవారం 31 మందికి 22 లక్షల 76 వేల 600 వందల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి బాధితులకు చెక్కులను పంపిణీ చేశారు. ఇప్పటి వరకు కామారెడ్డి నియోజకవర్గ పరిధిలో 1868 మందికి 11 కోట్ల 41 లక్షల 76 వేల 2 వందల రూపాయల చెక్కులను పంపిణీ …

Read More »

రక్తదానం చేసిన బిజెవైఎం నాయకుడు

కామారెడ్డి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కాలు విరిగి భాధపడుతున్న రాములు అనే వ్యక్తికి ఆపరేషన్‌ నిమిత్తమై అత్యవసరంగా ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు జిల్లా రక్తదాతల సేవాసమితి నిర్వాహకులను సంప్రదించారు. రామరెడ్డి మండల బీజేవైయం అధ్యక్షుడు ఈసాయిపేట్‌ నరేష్‌ సహకారంతో వారికి కావలసిన ఓ పాజిటివ్‌ రక్తం సకాలంలో అందజేశారు. ఈ సందర్భంగా …

Read More »

పొరపాట్లు లేకుండా పకడ్బందీగా ఓటరు జాబితా

కామారెడ్డి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటరు జాబితా నుంచి తొలగించిన ఓటర్ల వివరాలను మరో సారి పరిశీలన చేయాలనీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ అన్నారు. బుధవారం హైదరాబాద్‌ నుండి ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి టి. రవికిరణ్‌ తో కలిసి జిల్లా కలెక్టర్‌లతో ఓటర్‌ జాబితా లో పి.ఎస్‌.ఈ ఎంట్రీ ధృవీకరణ, ఓటర్‌ …

Read More »

ఎండబెట్టిన ధాన్యం తీసుకురావాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యమును రైతులు తీసుకువచ్చే విధంగా వ్యవసాయ విస్తీర్ణ అధికారులు, వ్యవసాయ అధికారులు చూడాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం వ్యవసాయ అధికారులతో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులు దాన్యం కొనుగోలు కేంద్రానికి ఎండబెట్టిన ధాన్యం తీసుకువచ్చే విధంగా …

Read More »

అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ప్రభుత్వ విప్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మున్సిపల్‌ పరిధిలో గల 6వ వార్డు పరిధిలోని పాత రాజంపేట్‌ గ్రామంలో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ చేతుల మీదుగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి శంకుస్థాపన చేశారు. కామారెడ్డి మున్సిపల్‌ పరిధిలో గల 6వ వార్డు పరిధిలోని పాత రాజంపేట్‌ గ్రామంలో మెప్మా డ్వాక్రా మహిళా స్వశక్తి భవన నిర్మాణా శంకుస్థాపన చేశారు. మంచినీటి శుద్ధి …

Read More »

అడ్మిషన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ

కామరెడ్డి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. బుధవారం ఏకలవ్య మోడల్‌ స్కూల్స్‌ పోస్టర్‌ ను రీజినల్‌ కో ఆర్డినేటర్‌ సంపత్‌ కుమార్‌, గాంధారి ప్రిన్సిపల్‌ అమర్‌ సింగ్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకలవ్య మోడల్‌ స్కూల్స్‌లో 6 వ తరగతిలో …

Read More »

బాలికలను డిగ్రీ వరకు చదివించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాలికలను తప్పనిసరిగా డిగ్రీ వరకు చదివించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. బాలికలను చదివించవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని తెలిపారు. ఆస్తుల కన్నా ముఖ్యమైనది …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »