కామారెడ్డి, ఏప్రిల్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన యోధుడు దొడ్డి కొమురయ్య అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ కోసం పోరాడి అమరుడైన …
Read More »బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు సర్వాయి పాపన్న
కామారెడ్డి, ఏప్రిల్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని జై గౌడ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాంగోళ్ల మురళి గౌడ్ అన్నారు. తాడ్వాయి మండలంలోని ఎర్ర పహాడ్ గ్రామంలో సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ 313 వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. మొదటగా పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. …
Read More »విద్యార్థులు తల్లిదండ్రులను గౌరవించాలి
కామారెడ్డి, ఏప్రిల్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ఫ్యామిలీ గ్లోరీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారి తల్లిదండ్రుల పాదాలను కడిగి ఆశీస్సులు తీసుకున్నారు. విద్యార్థులు తల్లితండ్రులకు బహుమతులు అందజేశారు. శ్రీ చైతన్య ప్రిన్సిపాల్ స్వర్ణలత మాట్లాడుతూ నేటి ఆధునిక సమాజంలో కుటుంబం తల్లిదండ్రుల విలువలు మానవ సంబంధాలు ప్రాధాన్యతను తెలియజేయడమే ఈ ఫ్యామిలీ గ్లోరి కార్యక్రమం …
Read More »పది పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
కామారెడ్డి, ఏప్రిల్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అడ్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సందర్శించారు. పరీక్ష కేంద్రాల్లో కల్పించిన మౌలిక వసతులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మొదటి రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని పేర్కొన్నారు.
Read More »రూర్బన్ పనులు త్వరితగతిన పూర్తిచేయాలి
కామారెడ్డి, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రూర్బన్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జుక్కల్ మండలంలోని సవర్గావ్, పాడంపల్లి, మొమ్మదాబాద్, జుక్కల్ గ్రామాల్లో పలు ప్రగతి పనులను పరిశీలించారు. గ్రామపంచాయతీ భవనం, ఆక్సిజన్ పార్క్, బస్సు షెల్టర్, కూరగాయల పందిళ్లను, ఆడిటోరియం, మినీ స్టేడియం పనులను చూశారు. అసంపూర్తిగా ఉన్న పనులను త్వరలో పూర్తి చేయాలని పేర్కొన్నారు. …
Read More »బ్యాంకింగ్ సేవలు విస్తరించాలి
కామారెడ్డి, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బ్యాంకింగ్ సేవలను ఖాతాదారులకు విస్తరించాలని ఎస్‌బిఐ ఏటీఎం విజయ్ కుమార్ అన్నారు. శనివారం కామారెడ్డిలోని ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ మేనేజర్ టి శ్రీనివాస్ వీడ్కోలు సమావేశానికి హాజరై మాట్లాడారు. బ్యాంకింగ్‌లో 39 సంవత్సరాలుగా సేవలు చేసి పేరు తెచ్చుకోవడం గొప్ప విషయం అని కొనియాడారు. అనంతరం చాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా మాజీ అధ్యక్షుడు గౌరీ శంకర్ మాట్లాడుతూ …
Read More »8న హెచ్‌సిఎల్ కంపెనీ సెలక్షన్ డ్రైవ్
కామరెడ్డి, మార్చ్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏప్రిల్ 8 న కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హెచ్సిఎల్ కంపెనీ సెలక్షన్ డ్రైవ్ కు విద్యార్థులు హాజరయ్యే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం టెక్ బి – హెచ్ సి ఎల్ ఎర్లీ కెరీర్ ఫోర్ గ్రామ్ పై జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో ప్రిన్సిపాల్లతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. …
Read More »ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని సందర్శించిన కలెక్టర్
కామారెడ్డి, మార్చ్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎర్ర పహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా మహిళలకు 8 రకాల పరీక్షలను ప్రభుత్వం ఉచితంగా చేస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తాడ్వాయి మండలం దేమి కాలన్ గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా …
Read More »రెవెన్యూ కార్యాలయాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్
మాచారెడ్డి, మార్చ్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాచారెడ్డి రెవెన్యూ కార్యాలయాన్ని శుక్రవారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సందర్శించారు. ధరణిలో పెండిరగ్‌లో ఉన్న ఫైల్స్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. ప్రజలకు అందుబాటులో ఉండి రెవెన్యూ సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో తహసిల్దార్ సునీత, డిప్యూటీ తహసిల్దార్ బాలరాజు పాల్గొన్నారు.
Read More »అంటరానితనం పాటిస్తే చట్టప్రకారం చర్యలు
కామారెడ్డి, మార్చ్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంటరానితనం పాటిస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. మాచారెడ్డి మండలం అక్కాపూర్ లో శుక్రవారం పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమాజంలో ఉన్నత స్థానంలో నిలవడం కోసం పోటీపడి చదువుకోవాలని తెలిపారు. సాంఘిక అసమానతలను రూపుమాపాలని కోరారు. సర్పంచ్ మమత, ఎస్సై సంతోష్ కుమార్, …
Read More »