లింగంపేట్, ఫిబ్రవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లింగంపేట్ మండల ముంబాజిపేట్ తాండ కి చెందిన బి.ఆర్.ఎస్ కార్యకర్త పరశురామ్, బానోత్ గోపాల్ బైక్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆటో ఢీ కొని తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తులు ప్రమాదం జరిగిందని ఎమ్మెల్యే జాజాల సురేందర్‌కి సమాచారం అందించిన వెంటనే హుటాహుటిన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అపెక్స్ హాస్పిటల్‌కు వెళ్లి బాధితులను పరామర్శించారు. బాధితులతో మాట్లాడి అధైర్యపడొద్దని తాను అండగా …
Read More »ఆరోగ్యలక్ష్మి ద్వారా గర్భిణీలకు పౌష్టికాహారం
కామారెడ్డి, ఫిబ్రవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా గర్భిణీలకు పౌష్టికాహారం అందుతుందని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డి అన్నారు. సదాశివ నగర్ మండల కేంద్రంలో గురువారం అంగన్వాడి కేంద్రాలను, ఆరోగ్య ఉప కేంద్రాన్ని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. అంగన్వాడి కేంద్రంలో చిన్నారుల వయసును బట్టి ఎత్తుకు తగిన విధంగా బరువు ఉండే విధంగా చూడాలన్నారు. వయసుకు …
Read More »అనీమియాతో బాధపడుతున్న గర్భిణీకి రక్తదానం..
కామారెడ్డి, ఫిబ్రవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వాణి వైద్యశాలలో గుర్రం జ్యోతి (24) గర్భిణీ స్త్రీకి అత్యవసరంగా ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో తెలంగాణ రక్తదాతల సమూహ సభ్యుడు మోతే రాజిరెడ్డి మానవతా దృక్పథంతో స్పందించి 22వ సారి రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచాడు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి …
Read More »ప్రసవాలు ప్రభుత్వాసుపత్రిలో జరిగేలా కృషి చేయాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రసవాలు ప్రభుత్వాసుపత్రిలో జరిగే విధంగా ఆరోగ్య, ఆశా కార్యకర్తలు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం వైద్యులు, ఆరోగ్య ఆశ కార్యకర్తలతో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంపుపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వాసుపత్రిలో ప్రసవాలు చేయించుకునే మహిళలకు కలిగే ప్రయోజనాలను వివరించాలని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రిలో …
Read More »అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి అశోక్ కుమార్ అన్నారు. బుధవారం హైదరాబాదు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ …
Read More »ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ప్రచారం ఉదృతం చేసిన భాజపా
కామారెడ్డి, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని విఠలాపురం, ఎల్కూరు, పాలాయి, తాటికుంట, రావులచెరువు జడ్పిహెచ్‌ఎస్ పాఠశాలలో, మల్దకల్ మండల కేంద్రంలో ఉన్నటువంటి జూనియర్ కళాశాల, జడ్పిహెచ్‌ఎస్ పాఠశాలలో బిజెపి బృందం విస్తృతంగా పర్యటించి బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవిఎన్ రెడ్డికి ఓటు వేయాలని ప్రచారం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీజేపీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు …
Read More »ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
బాన్సువాడ, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని కళాశాల తెలుగు విభాగం మరియు ఎన్‌ఎస్‌ఎస్ 1,2,3 యూనిట్ల ఆధ్వర్యంలో కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ ఇందూరు గంగాధర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గంగాధర్ మాట్లాడుతూ అక్షరాన్ని బ్రతికిద్దాము అమ్మ భాషను రక్షించుకుందాం అంటూ మన భాష సంస్కృతి సాంప్రదాయాలకు మన జీవన విధానానికి మూలాధారము …
Read More »ఆరోగ్య తెలంగాణ సాధించడమే సీఎం కేసీఆర్ ఆకాంక్ష
కామారెడ్డి, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆరోగ్య తెలంగాణ సాధించడమే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి స్మిత సబర్వాల్ అన్నారు. బిక్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా గర్భిణీలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కెసిఆర్ న్యూట్రిషన్ కిట్టుతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. గర్భిణీల ఆరోగ్య …
Read More »జాతీయ మహాసభలను జయప్రదం చేయండి.
బాన్సువాడ, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఫిబ్రవరి 23 నుండి 26 వరకు హైదరాబాద్ నగరంలో జరుగు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 19వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, రాష్ట్ర నాయకులు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజుగౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం బాన్సువాడ పట్టణ కార్యాలయంలో జాతీయ మహాసభల పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం రాజుగౌడ్ మాట్లాడుతూ …
Read More »రక్తదాతలు ప్రాణదాతలే..
కామారెడ్డి, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన మణెమ్మ (55) పట్టణంలోని సురక్ష హాస్పిటల్‌లో ఆపరేషన్ నిమిత్తమై ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తాన్ని కామారెడ్డి రక్తదాతల సమూహం సహకారంతో అందజేసినట్టు ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల …
Read More »