నిజామాబాద్, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన విద్యుత్ ప్రగతి సభలు వెలుగుల సౌరభాలను వెదజల్లాయి. 2014 కు పూర్వం నెలకొని ఉన్న కారు చీకట్లను చీల్చుకుని, నేడు వాడవాడలా నిరంతర కాంతి రేఖలతో దేదీప్యమానంగా వెలుగులీనుతున్న ఉజ్వల తెలంగాణను ఆవిష్కరింపజేశాయి. రాష్ట్ర ప్రగతిలో అత్యంత కీలకమైన విద్యుత్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం …
Read More »వడ్యాట్‌లో పోషణ పక్షం అవగాహన సదస్సు
మోర్తాడ్, మార్చ్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండలం వడ్యాట్ గ్రామంలో బుధవారం రెండు అంగన్‌వాడి సెంటర్లలో పోషణ పక్షంలో భాగంగా గర్భిణీలకు బాలింతలకు, కిశోర బాలికలకు మిల్లెట్స్ ఎనిమియా, చిరుధాన్యాల విషయమై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్‌వాడి టీచర్లు కవిత, శోభ తదితరులు పాల్గొన్నారు.
Read More »అన్ని విధాలా మోర్తాడ్ మండల కేంద్రం అభివృద్ది
మోర్తాడ్, మార్చ్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి కేసిఆర్ దయ వల్ల బాల్కొండ నియోజకవర్గాన్ని వందల కోట్లతో అభివృద్ది చేస్తున్నామని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం మోర్తాడ్ మండల కేంద్రంలో రోడ్డు వెడల్పు, సెంట్రల్ లైటింగ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని ఉద్యమం చేశామో..అదే ప్రాంతంలో సెంట్రల్ లైటింగ్ స్విచ్ ఆన్ చేసి …
Read More »కేసిఆర్ వల్ల ఎండాకాలంలో కూడా చెరువులు అలుగులు పారుతున్నయి
మోర్తాడ్, మార్చ్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోర్తాడ్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి వేల్పూర్ ప్రయాణంలో అమీనాపూర్ వద్ద గుత్ప,నవాబ్ లిఫ్ట్ ల ద్వారా చెరువులు నింపడానికి కెనాల్ ద్వారా నీరు విడుదల కొనసాగుతుండటంతో… ఆగి కాలువలో పారుతున్న నీటిని చూసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంబురపడ్డారు. ఈ సందర్భంగా మంత్రి వీడియో ద్వారా ప్రజలతో తన ఆనందాన్ని పంచుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »గెస్ట్ లెక్చరర్ కొరకు దరఖాస్తు చేసుకోండి
మోర్తాడ్ మార్చ్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లోని మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల యందు కామర్స్ సబ్జెక్టులో బోధించుటకు గెస్ట్ లెక్చరర్ కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెద్దన్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పీజీలో 55 శాతం మార్కులు కలిగి ఉండి నెట్, సెట్, పిహెచ్‌డి కలిగి బోధన అనుభవం కలవారికి ప్రాధాన్యత కలదని …
Read More »సుంకెట్‌లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
మోర్తాడ్, మార్చ్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని సుంకెట్ గ్రామంలో ఆదివారం 15 లక్షల వ్యయంతో సిసి రోడ్డు పనులను మోర్తాడ్ ఎంపీపీ శ్రీనివాస్, జడ్పిటిసి రవి, బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏలియా స్థానిక సర్పంచ్ కడారి శ్రీనివాసులు టెంకాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుంకెట్ గ్రామంలో అంతర్గత రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని …
Read More »సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
మోర్తాడ్, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్ మండలంలో వివిధ గ్రామాలలో ఆరోగ్యానికి గురై ఆర్థిక సహాయం కొరకై రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డిని సంప్రదించి, రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఆర్థిక సహాయాన్ని ఇప్పించవలసిందిగా కోరగా మంత్రి స్పందించి మోర్తాడ్ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన అనారోగ్యానికి గురైన 22 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి …
Read More »మోర్తాడ్‌లో ఇంటింటా యజ్ఞాలు
మోర్తాడ్, జూలై 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని గ్రామంలో ప్రతిరోజు ఇంటింటా యజ్ఞం నిర్వహిస్తున్నట్టు జక్కం రాజు ఆర్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యజ్ఞ కార్యక్రమం మోర్తాడ్‌లోని మహర్షి దయానంద ఆశ్రమం ఆర్యసమాజం వారి ఆధ్వర్యంలో జరుగుతుందని అన్నారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం సందర్భంగా గ్రామంలో ఇంటింటా ప్రతిరోజు యజ్ఞం నిర్వహించడం …
Read More »కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
మోర్తాడ్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్ మండల కేంద్రంలో మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మంగళవారం అదికారులు, నాయకులు కలిసి కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. మండలంలోని ధర్మోరా, డొన్కల్, దోన్‌పాల్, మోర్తాడ్, పాలెం, షెట్‌పల్లి, సుంకెట్ తిమ్మాపూర్, వడ్యాట్ గ్రామాలలోని మొత్తం 25 మంది లబ్టిదారులకు గాను 25 లక్షల 2 వేల 9 రూపాయల చెక్కులు …
Read More »వరినాట్లకు సిద్దమైన రైతులు
మోర్తాడ్, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలోని వడ్యాట్, దోన్‌పాల్, సుంకెట్, పాలెం, తిమ్మాపూర్, షెట్‌పల్లి, ధర్మోరా, దొన్‌కల్ గాండ్లపేట్ మోర్తాడ్ మండల కేంద్రంతోపాటు కమ్మర్‌పల్లి, ఏర్గట్ల, భీమ్‌గల్, వేల్పూర్ మండలాల్లోని ఆయా గ్రామాల్లో గల రైతులు నార్లు పోసి, దుక్కి దున్ని, దమ్ము చేసి వరినాట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. వర్షాలు సరిగా కురియక పోవడంవల్ల భూగర్భ జలాలు బోర్లలో …
Read More »