మోర్తాడ్, జూలై 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం పాలెం ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉచితంగా పాఠ్యపుస్తకాలను పంపిణీ చేస్తుంది. ఈ యేడాదికి సంబంధించి గురువారం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. ఉచిత పాఠ్యపుస్తకాలను మోర్తాడ్ మండల వైస్ ఎంపీపీ తోఘాటి శ్రీనివాస్, పాలెం గ్రామ సర్పంచ్ ఏనుగు సంతోష్ …
Read More »పిఆర్‌టియు సభ్యత్వ నమోదు
మోర్తాడ్, జూలై 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోర్తాడ్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామం ప్రాథమిక పాఠశాలలో బుధవారం పిఆర్‌టియు టిఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టినట్టు పిఆర్‌టియు మండల అధ్యక్షుడు మగ్గిడి ప్రవీణ్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు శంకర్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను ఎప్పటికప్పుడు విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళుతూ పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తుందని, పిఆర్‌టియు టిఎస్ కృషి వల్లనే పిఆర్‌సి అమలు …
Read More »దేశం కోసం తపించిన గొప్పవ్యక్తి కలాం…
మోర్తాడ్, జూలై 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో మంగళవారం మోర్తాడ్ మండల దళిత సంక్షేమ సంఘ సభ్యులు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఏడవ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దళిత సంక్షేమ సంఘం అధ్యక్షుడు మల్లూరి రాజా రామ్ మాట్లాడుతూ అబ్దుల్ కలాం మన దేశానికి ఎంతో మేలు చేశారని, కలాం దేశానికి …
Read More »రేషన్ కార్డుల పంపిణీ
మోర్తాడ్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలోని ఆయా గ్రామాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన కొత్త రేషన్ కార్డులను సోమవారం పంపిణీ చేశారు. మోర్తాడ్ మండలంలోని పది గ్రామాలకు గాను మొత్తం 422 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి మంజూరై వచ్చిన కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మోర్తాడ్ తహసీల్దార్ శ్రీధర్, డిప్యూటీ తహసీల్దార్ …
Read More »దెబ్బతిన్న పంటలు పరిశీలించిన కిసాన్ మోర్చా నాయకులు
మోర్తాడ్, జూలై 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో దెబ్బతిన్న వరి పొలాలు, సొయా, పసుపు పంటలను నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులు నూతుల శ్రీనివాస్ మాట్లాడుతూ భారీ వర్షాలకు దెబ్బతిన్న రైతులకు ఎకరాకి 25 వేల రూపాయల …
Read More »ముక్కోటి వ ృక్షార్చనలో పాల్గొన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి
మోర్తాడ్, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని పెద్ద ఎత్తున నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో మొక్కలు నాటి నీరు పోశారు. శనివారం మోర్తాడ్ మండల కేంద్రంలోని బృహత్ పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటే …
Read More »పొంగిన వాగులు చెరువులు… తెగిన రోడ్లు
మోర్తాడ్, జూలై 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోర్తాడ్ మండల కేంద్రంలోని ముసలమ్మ చెరువు నిండుకుండలా నిండి అలుగు పారుతుంది. ఆర్మూరు సబ్ డివిజన్‌లోని గ్రామాలలో గల అతి పెద్ద చెరువు అయిన ముసలమ్మ చెరువు గత కొన్ని సంవత్సరాల నుండి పూర్తి స్థాయిలో వర్షాలు కురవక ఇప్పటివరకు చెరువు అలుగు పారలేదు. గత వారం రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల వల్ల చెరువు నిండుకుండలా …
Read More »సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
మోర్తాడ్, జూలై 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోర్తాడ్ మండల కేంద్రంలోని టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో మంగళవారం పార్టీ నాయకులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 24 మంది లబ్ధిదారులకు 10 లక్షల 29 వేల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ తమ గోడు విన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర …
Read More »సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
మోర్తాడ్, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోర్తాడ్ మండలంలోని ఆయా గ్రామాలకు సంబంధించిన వారికి శనివారం టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో 36 మంది లబ్ధిదారులకు 14 లక్షల 89 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ తమ గోడు విని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సీఎం రిలీఫ్ పండ్ మంజూరు చేయించినందుకు …
Read More »పాలెం చెక్ డ్యాంను సందర్శించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి
మోర్తాడ్, జూలై 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామంలోని చెక్ డ్యామ్‌ను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏ మంత్రులు చెయ్యలేని పని మన ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారని, తెలంగాణలో ముఖ్యంగా రైతులు వారి సొంతంగా 24 వేల 50 లక్షల ఎకరాల సాగు భూమికి సొంతంగా బోర్లు వేసుకుని ఉన్నారని, కానీ …
Read More »