మోర్తాడ్, జూలై 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలోని సంఘ భవనంలో మండల గంగపుత్రులు సోమవారం సమావేశమై తమ పొట్ట కొట్టే జీవో 6 ను వెంటనే రద్దు చేయాలని పోస్టుకార్డుల ఉద్యమం చేపట్టినట్లు మోర్తాడ్ మండల గంగపుత్ర సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఎన్. రాములు తెలిపారు. సమావేశానికి జిల్లా గంగపుత్రుల చైతన్య సంఘం అధ్యక్షులు నరసయ్య పాల్గొని పోస్టు కార్డుల …
Read More »నేడు మోర్తాడ్‌కు మంత్రి రాక
మోర్తాడ్, జూలై 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం లోని దోనుపాల్ గ్రామానికి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జూలై 6 మంగళవారం విచ్చేస్తున్నట్టు మోర్తాడ్ మండల టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్లెడ ఏలియా సోమవారం తెలిపారు. దోనుపాల్ గ్రామంలో నిర్మించిన 33 /11 కె.వి. విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, …
Read More »విగ్రహ ప్రతిష్టాపన
మోర్తాడ్, జూలై 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో ఆదివారం మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో అడెల్లి పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టాపన గావించారు. అనంతరం అన్న సత్రం నిర్వహించారు. కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు శివలింగు శ్రీనివాస్, కమ్మర్‌పల్లి మార్కెట్ వైస్ చైర్మన్ పాపాయి పవన్, డాక్టర్ కృష్ణ, దాడివే నవీన్, పురోహిత్‌రాలు గీతమ్మ శర్మ, అనేకమంది భక్తులు …
Read More »పల్లె ప్రగతిలో మొక్కలు నాటిన సర్పంచ్
మోర్తాడ్, జూలై 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో ఆదివారం సర్పంచ్ భోగ ధరణి ఆనంద్ ఆధ్వర్యంలో నాయకులు గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటి నీరుపోశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రంగారెడ్డి, మోర్తాడ్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు శివలింగు శ్రీనివాస్, జడ్పిటిసి బద్దం రవి, మోర్తాడ్ ఎంపీడీవో …
Read More »దళిత సాధికారత కృతజ్ఞత సభ
మోర్తాడ్, జూలై 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో గురువారం దళిత సంఘాల ఆధ్వర్యంలో దళిత సాధికారత కృతజ్ఞత సభ నిర్వహించారు. సభకు మండల టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్లెడ ఏలియా అధ్యక్షత వహించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభ్యున్నతి కొరకై ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయలను మంజూరు చేయడం పట్ల …
Read More »పల్లె ప్రగతి కొరకు గ్రామ సభ
మోర్తాడ్, జూలై 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలోని గ్రామ సచివాలయంలో గురువారం గ్రామ సర్పంచ్ బోగ ధరణి ఆనందు అధ్యక్షతన పల్లె ప్రగతి గ్రామాల అభివృద్ధి పై గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సభలో వచ్చే పది రోజులలో గ్రామంలో జరపాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. గ్రామంలో అండర్ డ్రైనేజీ నూతన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్ల ఏర్పాటు చేయాలని …
Read More »సమస్యలు గుర్తించి – ప్రణాళికలు సిద్దం చేసుకోవాలి
మోర్తాడ్, జూన్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు శివా లింగు శ్రీనివాస్ అధ్యక్షతన మంగళవారం పల్లె ప్రగతి కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శివలింగు శ్రీనివాస్ మాట్లాడుతూ మండలంలోని ఆయా గ్రామాలలో ఉన్న సమస్యలను గుర్తించి పది రోజులలో ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. గుర్తించిన సమస్యలను ఒక్కొక్కటిగా …
Read More »మోర్తాడ్‌లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
మోర్తాడ్, జూన్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో మంగళవారం 22 మంది లబ్ధిదారులకు అధికారులు, నాయకులు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 22 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ఒక లక్ష 116 రూపాయల చొప్పున పంపిణీ చేశారు. కార్యక్రమంలో మోర్తాడ్ తహసీల్దార్ శ్రీధర్, డిప్యూటీ తహసీల్దార్ …
Read More »గల్ప్ చట్టాలపై అవగాహన అవసరం
మోర్తాడ్, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గల్ప్ చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని సామాజిక సేవకులు చాంద్ పాషా అన్నారు. బుధవారం మోర్తాడ్‌లో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఉపాధి కొరకు విదేశాలకు వెళ్లిన వలస కూలీలు వివిధ కారణాలతో మరణం సంభవిస్తే వారి కుటుంబాలకు ఆర్థిక లబ్ధి చేకూర్చే అవకాశం ఉందన్నారు. 1983 ఇమ్మిగ్రేషన్ చట్టం అనేది గల్ఫ్ బాధితులకు ఒక వరం భరోసా …
Read More »కాంగ్రెస్ నుండి టిఆర్‌ఎస్ పార్టీలో చేరిక
మోర్తాడ్, జూన్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోర్తాడ్ మండలం లోని ధర్మోర గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ ప్రధాన కార్యదర్శి జక్క లింగం తన 20 మంది అనుచరులతో మోర్తాడ్ మండల టిఆర్‌ఎస్ పార్టీ నాయకుల సమక్షంలో మంగళవారం టిఆర్‌ఎస్ పార్టీలో చేరారని మండల టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్లెడ ఏలియా తెలిపారు. కార్యక్రమంలో మోర్తాడ్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు శివా లింగు …
Read More »