మోర్తాడ్, జూన్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తి వేసిందని, ప్రజలు అశ్రద్ధ వహించరాదని, కరోనా పట్ల నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదం తప్పదని, రాష్ట్రంలో కరోన మహమ్మారి పూర్తిగా సమసిపోలేదని, దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ ప్రతినిత్యం మాస్కులు ధరించడం తప్పనిసరిగా శానిటైజర్ వాడాలని ప్రజలు గుమికూడి ఉండరాదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు వివిధ …
Read More »సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
మోర్తాడ్, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః మోర్తాడ్ మండల కేంద్రంలో శుక్రవారం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద 45 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. లబ్ధిదారుల అభ్యర్థన మేరకు రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సిఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేయించారని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏలియా తెలిపారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి 45 మంది లబ్ధిదారులకు …
Read More »సీఎం కేసీఆర్ కాన్వాయ్ కి ఘనస్వాగతం
మోర్తాడ్, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో బుధవారం సీఎం కాన్వాయ్ కి మోర్తాడు మండల తెరాస నాయకులు ఘన స్వాగతం పలికారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం లోని రేగుంట గ్రామంలో చీరాల ఎమ్మెల్యే బాల్క సుమన్ తండ్రి మృతి చెందడంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆయన కుటుంబానికి పరామర్శించడానికి వెళుతుండగా మోర్తాడ్ మండల టిఆర్ఎస్ నాయకులు గాండ్ల …
Read More »మోర్తాడ్ లో దొంగల అలజడి
మోర్తాడ్, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః మోర్తాడ్ మండల కేంద్రంలో రోజురోజుకు దొంగల అలజడి పెరిగిపోతుందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామంలో పోలీసులు రాత్రిపూట పెట్రోలింగ్ చేస్తున్నప్పటికీ వారం రోజులలో ఎస్‌సి వాడలో రెండుసార్లు దొంగలు రావడంతో వారిని పట్టుకోవడానికి యువకులు ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ చాకచక్యంగా పారిపోయారని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ గ్రామంలో ఆయా వీధుల్లో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండి గస్తీ తిరిగితే …
Read More »మోర్తాడ్ లో చేపల విక్రయం
మోర్తాడ్, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః మోర్తాడ్ మండల కేంద్రంలో మంగళవారం మృగశిర కార్తె ను పురస్కరించుకుని స్థానిక గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగ పుత్రులు మోర్తాడ్ లోని ముసలమ్మ చెరువు నుండి చేపలు పట్టుకొచ్చి గ్రామంలో విక్రయించారు. మృగశిర కార్తి రోజున చేపలు తినాలని గత సంవత్సరాల నుండి ఆనవాయితీగా వస్తున్నది. గ్రామంలోని ప్రజలకు అందుబాటులో ఉండేందుకు స్థానిక గంగపుత్రులు చేపలు పట్టుకు వచ్చి …
Read More »