నందిపేట్, జనవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండల కేంద్రంలో ఆదివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులు స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ పాఠశాలలో 1974-నుంచి 2024 సంవత్సరం వరకు చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ ఉత్సహంగా వేడుకలు జరుపుకున్నారు. అప్పటి నుంచి ఈ పాఠశాలలో చదువుకొని ఉన్నత స్థాయిలో చదువుకున్న వారందరిని సన్మానించారు. పూర్వ విద్యార్థులు తమ అభిరుచులు పంచుకున్నారు. కార్యక్రమంలో …
Read More »రంగనాథ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే
నందిపేట్, జనవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండలంలోని కుదావన్ పూర్ గ్రామంలో సోమవారం శ్రీ గోదా రంగనాథ కల్యాణోత్సవ కార్యక్రమానికి ఆర్మూర్ శాసన సభ్యులు పైడి రాకేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి ఎమ్మెల్యేను ఆశీర్వదించారు. కార్యక్రమలో ఆలయ కమిటీ సభ్యులు ముందుండి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. గ్రామ ప్రజలు పూజ …
Read More »సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత
నందిపేట్, జనవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండలంలోని కౌల్పూర్ గ్రామంలో ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పొద్దుటూరి వినయ్‌రెడ్డి ఆదేశాల మేరకు అనారోగ్యంతో బాధపడుతున్నా మాలావత్ కిరణ్‌కి 26 వేల రూపాయలు ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్ అందజేశారు. నాయకులు గాదరి నవీన్, జితేందర్, యోహాన్, రఘు, మొగులన్న, …
Read More »ఐదిళ్ళలో చోరీ
నందిపేట్, డిసెంబరు 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట మండల కేంద్రంలో శ్రీరామ్ నగర్ కాలనీలో ఆదివారం రాత్రి రెండు గంటల ప్రాంతంలో అయిదు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారని నందిపేట్ ఎస్ ఐ చిరంజీవి తెలిపారు. దొంగలు జుడా చర్చి వద్ద ఇసుక కొండయ్య, మేక వెంకటేష్, పేదూరు భూమేశ్వర్, విఆర్‌ఓ రాజేశ్వర్, బైండ్ల నారాయణ ఇళ్లలో తాళాలు పగలగొట్టి చోరీ కి పాల్పడ్డారని ఆయన చెప్పారు. …
Read More »గెలుపు ఓటములు సహజం..
నందిపేట్, డిసెంబరు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులు మనోనిబ్బరంతో ఆటలు ఆడాలని గెలుపు ఓటమి అనేది సహజమని మండల ప్రత్యేకాధికారి జగన్నాధ చారి అన్నారు. మంగళవారం మోడల్ స్కూల్ గ్రౌండ్ లో సి ఎం కప్ పోటీలను ఆయన, మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రావు లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు బాగా ఆడి మండలం పేరు నిలబెట్టాలని కోరారు. ఆటల …
Read More »రోడ్డు మధ్యలో ఉన్న దర్గా తొలగించాలని కలెక్టర్ ను కలిసిన గ్రామస్తులు
నందిపేట్, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట మండల కేంద్రం లో చాకలి ఐలమ్మ విగ్రహం, సుధా టిఫిన్ సెంటర్ దగ్గర గల దర్గా ను తొలగించాలని రాంనగర్ కాలనీవాసులు, గ్రామస్తులు మంగళవారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును కలసి వినతి పత్రాన్ని అందజేశారు. సుధా టిఫిన్ సెంటర్ వద్ద గల దర్గా రోడ్డు వెడల్పులో తీయవలసి ఉండగా దర్గాని అలానే ఉంచేసి రోడ్డును …
Read More »చిత్తశుద్దితో విధులు నిర్వర్తించాలి…
నిజామాబాద్, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజల సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల స్థితిగతులను విశ్లేషించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటి సమగ్ర సర్వే సందర్భంగా సేకరించిన వివరాలను ఆన్లైన్ లో నిక్షిప్తం చేసే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. నందిపేట మండల పరిషత్ కార్యాలయాన్ని కలెక్టర్ శుక్రవారం సందర్శించి, ఇంటింటి సర్వే ద్వారా …
Read More »తెల్ల కల్లు ధర పెంపు
నందిపేట్, నవంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేటలో అన్ని గ్రామాలలో తెల్ల కల్లు ధర ఒకేసారి మూడు రూపాయలు ముస్తేదార్లు పెంచారు. ఒక్క సీసాకు ముందు 12 రూపాయలు వసూలు చేసేవారు. దాన్ని ఒకేసారి 15 రూపాయలకు ఫెంచారు. లేకుంటే కల్లు అమ్మడం నిలిపి వేస్తాం, ఊరిమీదికి దబ్బులు పెంచి ఇస్తాం… అని కళ్ళు ముస్తేదారులు ఖరాకండిగా చెప్పడం ఆయా గ్రామ ప్రజలు జీర్ణించుకోలేక విధిలేక …
Read More »గల్ప్ మృతుని కుటుంబానికి రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా
నందిపేట్, నవంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండల్ జోరుఫూర్ గ్రామంలో ఆరు నెలల క్రితం దుబాయ్‌లో మరణించిన మచ్చర్ల బోజన్నకి తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన గల్ఫ్ లో మరణించిన వారికి ఎక్స్ గ్రేసియా అయిదు లక్షల రూపాయలు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో 36 మంది గల్ఫ్‌లో చనిపోయారు. అందులో 11 మందికి ఆర్మూర్ …
Read More »ప్రమాదవశాత్తు గోదావరిలో పడి వ్యక్తి మృతి
నందిపేట్, అక్టోబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండలంలోని ఉమ్మెడ సమీపంలో ఉన్న గోదావరి బ్రిడ్జ్ వద్ద ప్రమాదవశాత్తు ఆలూర్ గ్రామానికి చెందిన కండెల గడ్డం నర్సయ్య ఈ నెల 24న గోదావరిలో పడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం మృతుడి శవాన్ని గుర్తించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. శవాన్ని ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Read More »