nandipet

ఆదుకోండి సారూ… మత్స్యకారుల వినతి

నందిపేట్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భారీ వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో జలాశయాలకు వరద పోటెత్తింది. నందిపేట్‌ మండలంలో చెరువు పూర్తిగా నిండి నందిపేట్‌ గ్రామంలోని శపూర్‌ రోడ్డు వరకు నీరు వచ్చింది. చెరువుల నీరు అలుగుల మీది నుండి రోడ్లపై పారుతున్నవి. నీటి ఉధృతికి చేపలు కొట్టుకొని పోతున్నాయి. …

Read More »

నందిపేట్‌లో దంచికొట్టిన వాన..

నందిపేట్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో జలాశయాలకు వరద పోటెత్తింది. గడిచిన రెండు రోజుల నుండి నందిపేట్‌ మండలంలో వాన దంచికొట్టింది. 162.8 వర్షపాతం నమోదు అయింది. నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు, మంత్రి ప్రశాంత్‌ …

Read More »

త్యాగానికి ప్రతిరూపం..బక్రీద్‌ పండుగ

నందిపేట్‌, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బక్రీద్‌ అంటే బకర్‌ ఈద్‌ అని అర్థం. బకర్‌ అనగా జంతువని, ఈద్‌ అనగ పండుగని అర్థాలు వస్తాయి. ఖుర్బాని ఇచ్చే పండుగ కావున దీనిని ఈదుల్‌ ఖుర్బాని అని, ఖుర్బానీ ఈద్‌ అని పిలుస్తారు. అరబిక్‌లో ఇదుల్‌ అజహ అని అంటారు. ఇస్లామీయ హిజ్రీ క్యాలెండర్‌ ప్రకారం జిల్‌ హజ్‌ నెలలో బక్రీద్‌ పండుగవస్తుంది. జిల్‌ హజ్‌ …

Read More »

ముస్లిం సమాజ అభివృద్దికి నిధులు మంజూరు చేయాలి

నందిపేట్‌, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలోని ముస్లిం సమాజ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ మండల ముస్లిం కమిటీ నాయకులు సోమవారం ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిని మండల కేంద్రంలో కలిసి వినతి పత్రం అందించారు. మండల కేంద్రంలో గల షాది ఖానకు నిధులు కేటాయించి ప్రహరీ గోడ నిర్మించాలని వినతి పత్రంలో కోరారు. అదే విధంగా గ్రామాలలో గల …

Read More »

సమస్యల పరిష్కారం కొరకే సమీక్షా సమావేశం

నందిపేట్‌, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నియోజకవర్గ ప్రజలు తనను రెండు సార్లు గెలిపించి అసెంబ్లీకి పంపిన ప్రజల సమస్యలు క్షేత్ర స్థాయిలో తెలుసుకొని, అధికారులతో మాట్లాడి వెను వెంటనే పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ప్రతి సోమవారం నియోజక వర్గ ప్రజలకు అందుబాటులో వుంటు వారి సమస్యల కొరకు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు పియూసి చైర్మన్‌, ఆర్మూర్‌ ఎంఎల్‌ఏ జీవన్‌ రెడ్డి పేర్కొన్నారు. నందిపేట్‌ మండల …

Read More »

గొల్ల కుర్మ కమ్మునిటీ హాల్‌కు స్థలం కేటాయించండి

నందిపేట్‌, జూలై 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ నియోజకవర్గ గొల్ల కుర్మ కులస్తులకు కమ్మునిటీ హాల్‌ కొరకు స్టలం కేటాయించాలని నియోజక వర్గ నాయకులు హైదరాబాద్‌ వెళ్లి ఎంఎల్‌ఏ, పియూసి జీవన్‌ రెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. దీనికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి స్థలం కేటాయిస్తానని హామి ఇవ్వడం జరిగిందని నాయకులు పేర్కొన్నారు. అందుకు నందిపేట్‌ గొల్ల కుర్మల తరుపున ధన్యవాదాలు తెలుపుతున్నామని తొండకూర్‌ …

Read More »

కృంగిన వంతెన

నందిపేట్‌, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలంలోని తలెవెద గ్రామంలో గల వంతెన కృంగి ప్రమాదకరంగా మారింది. తలెవెద నుండి నాలేశ్వర్‌ వెళ్లే దారిలో గల నదిపై ఉన్న వంతెన గురువారం కురిసిన వాన కారణంగా కృంగిందని ప్రజలు అంటున్నారు. అధికారులు త్వరితగతిన మరమ్మతులు చేపట్టాలని కోరారు.

Read More »

పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించడమే పల్లె ప్రగతి లక్ష్యం

నందిపేట్‌, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పచ్చదనం, పరిశుభ్రతను పెంపొందించాలనే లక్ష్యంతో నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి అమలు చేస్తున్నామని నందిపేట్‌ మండల పంచాయతీ అధికారి కిరణ్‌ కుమార్‌ అన్నారు. గురువారం గ్రామ కార్యదర్శి సాయి కుమార్‌తో కలిసి మండల కార్యాలయం వద్ద చేస్తున్న శుభ్రత పనులను పరిశీలించారు. గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రత, రైతు వేదిక, షాదీఖాన ఆవరణంలో మొక్కలు నాటుతున్నామన్నారు. మండల …

Read More »

రేవంత్‌ రెడ్డి కాదు – రవ్వంత రెడ్డి

నందిపేట్‌, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కేవలం టిఆర్‌ఎస్‌ ద్వారానే సాధ్యమని, కొత్త బిచ్చ గాళ్ల ఆటలు సాగవని ఆర్మూర్‌ ఎమ్మెల్యే, పియూసి చైర్మన్‌ జీవన్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. నందిపేట్‌ మండలంలోని సిద్దాపూర్‌ గ్రామంలో సోమవారం పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ముందు చూపుతో రాష్ట్రాన్ని అన్ని …

Read More »

అభివృద్ధి పనులు చేపట్టాలని ఎమ్మెల్యేను కోరిన నేతలు

నందిపేట్‌, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని ఆర్మూర్‌ ఎమ్మెల్యే, పియూసి చైర్మన్‌ జీవన్‌ రెడ్డిని నందిపేట్‌ టిఆర్‌ఎస్‌ నాయకులు కోరారు. నాయకులు శుక్రవారం హైదరాబాద్‌ వెళ్లి ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించారు. వివిధ గ్రామాల మధ్య లింక్‌ రోడ్డులను చేపట్టాలని కోరారు. అదేవిధంగా నందిపేట గ్రామంలోని ఆర్మూర్‌ బైపాస్‌ రోడ్డును పంచాయతీరాజ్‌ నుండి ఆర్‌ అండ్‌ బి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »