navipet

విద్యుత్‌ శాఖ ఆద్వర్యంలో రైతు పొలం బాట

నవీపేట్‌, నవంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవిపేట్‌ మండలం నాళేశ్వర్‌ గ్రామంలో బుధవారం రైతు పోలం బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌ టెక్నికల్‌ ఆపిసర్‌ (డీఈటి) రమేష్‌ మాట్లాడుతు రైతులు విద్యుత్‌ వాడకం విషయాల్లో ఏలాంటి జాగ్రత్తాలు తీసుకోవాలి ఏదైనా సమస్య ఉంటే విద్యుత్‌ టోల్‌ ప్రి నంబర్‌కి ఫోన్‌ ద్వారా లేదా తమ విద్యుత్‌ సిబ్బంది వారికి తెలియజేయాలని రైతులకు అవగాహన …

Read More »

నాళేశ్వర్‌లో చండీ హోమం

నవీపేట్‌, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవిపేట్‌ మండలం నాళేశ్వర్‌ గ్రామంలో నవరాత్రి ఉత్సవాల సందర్బంగా శ్రీ రామ్‌ యూత్‌ సభ్యులు ఎర్పాటు చేసిన దుర్గామాత వద్ద మొదట గణపతి పూజా, చండీహోమం, చండి హవనం, పారాయణం వేద పండితులు నిఖీల్‌ ఆద్వర్యంలో భక్తి శ్రద్దలతో ప్రత్యేక విశేష పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఆనంతరం మండపం నందు ఆన్న ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్బంగా …

Read More »

ఇద్దరు కూలీలు మృతి

నవీపేట్‌, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవీపేట్‌ మండలంలోని జన్నేపల్లి గ్రామంలో గల బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్‌ రావు అతిథి గృహంలో ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. ఈ సంఘటన జన్నెపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. నిజామాబాద్‌ నగరానికి చెందిన రాజు, మరో కూలి టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అతిథి గృహంలో పనిచేస్తుండగా ఈ విషాదకర సంఘటన …

Read More »

భూములు కోల్పోయిన రైతులకు పరిహారాన్ని అందిస్తాం

నవీపేట్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవీపేట్‌ మండలంలోని నేషనల్‌ హైవేలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తామని నిజామాబాద్‌ ఆర్డీవో రవి కుమార్‌ అన్నారు. బుధవారం బోధన్‌ నుండి బైంసా వరకు వేయనున్న నేషనల్‌ హైవేలో భూములు కోల్పోయిన రైతులతో యంచ, మిట్టాపూర్‌, కొస్లీ జిపిలలో గ్రామసభలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మూడు గ్రామాల పరిధిలోని 295 మంది రైతులకు చెందిన 42 …

Read More »

షాక్‌ సర్క్యూట్‌తో నివాస గుడిసె దగ్ధం

నవీపేట్‌, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవీపేట్‌ మండలంలోని ఫతేనగర్‌ గ్రామంలో నివాస గుడిసె దగ్ధం అయినట్లు తహసీల్దార్‌ వీర్‌ సింగ్‌ తెలిపారు. స్థానికులు తహసీల్దార్‌ సమాచారం ప్రకారం ఫతేనగర్‌ గ్రామానికి చెందిన విజయ కూలి పనుల కోసం వెళ్లగా షాట్‌ సర్క్యూట్‌తో మంగళవారం మధ్యాహ్నం మంటలు అంటుకోవడంతో గమనించిన చుట్టుపక్కల వారు, స్థానికులు వచ్చి మంటలను అర్పేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ వీర్‌ సింగ్‌ …

Read More »

గోదావరిలో దూకి ఇరిగేషన్‌ డి.ఈ.ఈ ఆత్మహత్య

నవీపేట్‌, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యంచ గోదావరి నదిలో దూకి ఇరిగేషన్‌ డి.ఈ.ఈ ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌. ఐ. రాజిరెడ్డి తెలిపారు. ఎస్‌.ఐ, స్థానికుల సమాచారం ప్రకారం మండలంలోని పోతంగల్‌ గ్రామానికీ చెందిన రమణ రావు (46) ఆర్మూర్‌ ఇరిగేషన్‌ డి.ఈ.ఈ. గా విధులు నిర్వహిస్తున్నారు. గత యేడాది ఫిబ్రవరి15 నుండి వ్యక్తిగత కారణాలతో సెలవు పెట్టుకొని హైదరాబాద్‌ లో కుటుంబ సభ్యులతో కలిసి …

Read More »

బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులుగా పిల్లి శ్రీకాంత్‌

నవీపేట్‌, డిసెంబరు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా పిల్లి శ్రీకాంత్‌ను నియమిస్తు జిల్లా అధ్యక్షులు రాజశేఖర్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అదివారం జరిగిన కార్యక్రమంలో శ్రీకాంత్‌కు నియమాక పత్రం అందచేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ శ్రీకాంత్‌ విద్యార్థి దశ నుండి ఏబీవీపీలో క్రియాశీలకంగా జిల్లా, రాష్ట్ర స్థాయిలో పని చేశారని, ఎబివిపి, ఆర్‌ఎస్‌ఎస్‌లో కార్యకర్తగా పని …

Read More »

వరి నాట్లు వేసిన విద్యార్థులు

నవీపేట్‌, డిసెంబరు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ కిసాన్‌ దినోత్సవం సందర్భంగా నవీపెట్‌ మండల కేంద్రంలోని లిటిల్‌ ఫ్లవర్‌ హై స్కూల్‌ విద్యార్థులు పంట పొలాలను సందర్శించి అక్కడి రైతులకు గులాబి పువ్వులు అందిస్తూ రైతు దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. వరినారు, నాటుట, కలుపు, పంట కోతల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. తదనంతరం రైతు పొలంలో వరి నాటే మడిని శుభ్రం చేసి నాట్లు …

Read More »

ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని వ్యక్తి మృతి

నవీపేట్‌, డిసెంబరు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భార్య భర్తల మధ్య గొడవతో ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని భర్త ఆత్మహత్యకు పాల్పడినట్టు ఎస్సై రాజరెడ్డి తెలిపారు. స్థానికుల సమాచారం ప్రకారం రెంజల్‌ మండలం కల్యాపూర్‌ గ్రామానికి చెందిన పరిద్‌కు నవీపేట్‌ మండలంలోని నాడపూర్‌ గ్రామానికి చెందిన సబ్రిన్‌తో మూడు సంవత్సరాల క్రితం వివాహం అయ్యిందన్నారు. అప్పటి నుంచి తరచు ఇద్దరి మధ్య గొడవలు కావడంతో నాగేపూర్‌లో గతకొన్ని …

Read More »

నవీపేట్‌ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తా

నవీపేట్‌, డిసెంబరు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల్లో గా ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ఎమ్మెల్యే షకీల్‌ అన్నారు. మండలంలోని కొస్లీ పంప్‌ హౌస్‌ నుంచి అలీసాగర్‌ లిఫ్ట్‌ నుండి యాసంగి పంటకు సాగు నీళ్లను విడుదల చేశారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ఇచ్చిన హామీలు అమలుకై ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశామని ఒక్కొక్క గ్రామానికి 50 నుంచి 70లక్షల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »