navipet

చెక్‌ డ్యాం నిర్మాణ పనులు పరిశీలించిన అధికారులు

నవీపేట్‌, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా నవీపేట్‌ మండలంలోని నాళేశ్వర్‌ గ్రామంలో నూతనంగా నిర్మించబోయే చెక్‌ డ్యాం పనులని ఇరిగేషన్‌ డిపార్టుమెంట్‌ అధికారులు పరిశీలించారు. ఐతే పురాతన మాటుకాలువ పూర్తిగా దెబ్బతినడంతో పై నుండి వచ్చే వర్షపు నీరు కారణంగా మాటు కాలువ దెబ్బతిని కింద ఉన్న రైతుల పంట పొలాల్లో నీరు చేరి చాలా వరకు నష్ట పోతున్నారని, మాటు కాలువ …

Read More »

ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేస్తాం

నవీపేట్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవిపేట్‌ మండలం నాలేశ్వర్‌ గ్రామంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మహరాజ్‌ విగ్రహ దాత అయిన బోధన్‌ నియోజకవర్గ సీనియర్‌ నాయకులు మేడపాటి ప్రకాష్‌ రెడ్డి మాట్లాడుతూ హిందు హృదయ సామ్రాట్‌ ఛత్రపతి శివాజీ మహరాజ్‌ విగ్రహ ప్రతిష్ఠాపన కొరకు భూమి పూజ చేయడం చాల సంతోషకరమైన విషయమన్నారు. కార్యక్రమంలో నాలేశ్వర్‌ సర్పంచ్‌ …

Read More »

చత్రపతి శివాజీ ఆశయ సాధనయే నేటి యువతకి స్ఫూర్తి

నవీపేట్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవీపేట్‌ మండలం జన్నెపల్లె గ్రామంలో హైందవ యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా శివసేన కార్యకర్త ధర్మారం రాజు మాట్లాడుతూ హిందూ సమాజ పరిరక్షణకు, శివాజీ మహారాజ చేసిన కృషి, పట్టుదల, దేశభక్తిని ప్రతిఒక్క యువకుడు స్ఫూర్తిగా తీసుకోవాలని తెలిపారు. నేటి యువత చెడు వ్యసనాలకు పోకుండా ధర్మ మార్గంలో నడవాలని …

Read More »

కమ్యూనిటీ భవన నిర్మాణానికి భూమిపూజ

నవీపేట్‌, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవీపేట్‌ మండలం నాళేశ్వర్‌ గ్రామంలో నూతన ఎస్‌సి కమ్యూనిటి భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించినట్టు నాళేశ్వర్‌ గ్రామ సర్పంచ్‌ ద్యగా సరిన్‌ తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఎంఎల్‌ఏ కోట కింద 5 లక్షల రూపాయలు, ఎంపి కోట కింద 3 లక్ష రూపాయలు మంజూరైనట్టు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ బాగజి లక్ష్మన్‌, 11వార్డు …

Read More »

జన్నెపల్లె పెద్ద వాగులో యువకుడి మృతి

నవీపేట్‌, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా నవీపేట్‌ మండలంలోని జన్నెపల్లె గ్రామ పెద్దవాగులో యువకుడి మృతి కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి… జన్నెపల్లె గ్రామానికి చెందిన అరే శ్రీధర్‌ (24) అనే యువకుడు కనిపించక పోవడంతో కుటుంబసభ్యులు గాలించారు. అనంతరం జన్నెపల్లె పెద్ద వాగు సమీపంలో బట్టలు, సెల్‌ ఫోన్‌, చెప్పులు కనిపించడంతో గమనించిన స్థానికులు పోలీసులకి సమాచారం అందించారు. గజఈతగాళ్ళ …

Read More »

చురుకుగా కొనసాగుతున్న కొవాక్సీన్‌ ప్రక్రియ

నవీపేట్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశవ్యాప్తంగా పిల్లలకు ఇచ్చే కొవాక్సీన్‌ ప్రకియ చురుకుగా సాగుతుంది. పలుచోట్ల ఆరోగ్యకేంద్రానికి సంబంధించిన ఏఎన్‌ఎం, ఆశవర్కర్స్‌ ప్రతేక్యంగా పాఠశాలకు వెళ్లి టీకాలు వేస్తున్నారు. ఇప్పటి వరకు 140 మంది పిల్లలకి కొవాక్సీన్‌ టీకా వేసినట్టు తెలిపారు. తల్లిదండ్రులు కొవాక్సీన్‌ టీకాపై అపోహలు వీడాలని, 17 సంవంత్సరాల వయసు ఉన్న ప్రతిఒక్కరు వాక్సినేషన్‌ చేయించుకోవాలన్నారు. ఆరోగ్యకేంద్రంలో టీకా అందుబాటులో ఉందన్నారు. …

Read More »

ఉపాధి కోసం ఊరుని వదిలి

నవీపేట్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా ఎందరో ఉపాధి కూలీల కడుపుకొట్టడంతో చాల మంది పనులు లేక విలవిలలాడిపోయారు. అయితే ప్రస్తుతం కరోనా కేసులు కొద్దిగా తగ్గుముఖం పడడంతో కూలీలకు చేతినిండా ఉపాధి లబిస్తుంది. ముఖ్యంగా ఉపాధి కోసం కొందరు యువకులు బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ నుండి తెలుగు రాష్ట్రాలవైపు రావడం ఇక్కడ ధాన్యం నింపడం, ఎత్తడం వంటి పనులలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం ఒక్కో ధాన్యం …

Read More »

కిసాన్‌ మోర్చా అధ్యక్షులుగా గొల్ల గంగాధర్‌

నవీపేట్‌, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవీపేట్‌ మండల కిసాన్‌ మోర్చా నూతన అధ్యక్షులుగా గొల్ల గంగాధర్‌ నియమిస్తున్నట్టు బిజెపి మండల అధ్యక్షులు చిట్యాల ఆదినాథ్‌ పేర్కొన్నారు. పార్టీ కోసం నిరంతరం కష్టపడే వ్యక్తులను ఏనాడూ మరువమని, మంచి గుర్తింపు ఉన్న వారికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అయన తెలిపారు. కార్యక్రమంలో కిసాన్‌ మోర్చా ప్రధాన కార్యదర్శి ద్యగాసరిన్‌, బతురి సాయిలు, మండల కార్యదర్శి …

Read More »

గోదావరి నది తీరంలో స్వర్ణ కంకణ పురస్కారం

బాసర, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర గోదావరి నది తీరంలో వేదపండితులు పరమపూజ్యులు, వైదిక ధర్మ శాస్త్ర పండితులు శ్రీ గంగవరం నారాయణ శర్మ ఆధ్వర్యంలో ఈ నెల 25,26,27 తేదీలలో శ్రీ విద్య మహాషోడోప మూలా మంత్రం ఉపదేశం ఇస్తున్నట్లు పేర్కొనారు. కార్యక్రమంలో వేదపండిత శిష్యులు, అతిధులు అందరూ పెద్దఎత్తున్న పాల్గొని దేవి కృపకి, గురుకృపకి పాత్రులు కావాలని కోరారు.

Read More »

నిజాంపూర్‌ లో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

నవీపేట్‌, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా నవీపేట్‌ మండలంలోని నిజాంపూర్‌ గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రీతికరమైన సామూహిక కుంకుమ అర్చన, హోమం, పంచాభిషేకాలతో ప్రతేక్య పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మహా బిక్ష, అన్నదానం నిర్వహించినారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ యూత్‌ సభ్యులు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా అమ్మవారి సేవలో గ్రామ ప్రజలు, యూత్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »