navipet

కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియ…

జన్నేపల్లి, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవీపేట్‌ మండలంలోని జన్నెపల్లిలో గల ఆరోగ్య కేంద్రంలో గత మూడు రోజుల నుండి కరోనా వాక్సిన్‌ ప్రకియ నిర్వహిస్తున్నట్టు ఆరోగ్యకేంద్ర ఏఎన్‌ఎం అనురాధ తెలిపారు. వాక్సిన్‌ తీసుకోవడానికి భయపడే ప్రజలు ఇప్పుడు స్వచ్చందంగా ముందుకి వచ్చి వాక్సిన్‌ తీసుకుంటామని ముందుకి రావడం హర్షణీయం అని పేర్కొన్నారు. వాక్సిన్‌ కొరత కారణంగా డోసులు చాలా తక్కువ వస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. …

Read More »

వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం జిల్లా అంతటా వినాయక నిమజ్జనానికి సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని, నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలిపారు. శనివారం సిపి కార్తికేయ, అడిషనల్‌ కలెక్టర్‌ చిత్రా మిశ్రాతో కలిసి బాసర గోదావరి బ్రిడ్జిపై గణేష్‌ నిమజ్జనానికి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 19వ …

Read More »

ఆనందయ్య కోవిడ్‌ మందు పంపిణి

నవీపేట్‌, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా నవీపేట్‌ మండలంలోని హనుమాన్‌ ఫారం గ్రామంలో సర్పంచ్‌ రాజేశ్వరి వంశీమోహన్‌ ఆధ్వర్యంలో గ్రామస్థులకు ఆనందయ్య కోవిడ్‌ ఆయుర్వేద మందు పంపిణి చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ కరోనా వైరస్‌ సమర్థవంతంగా ఎదురుక్కొనే ఆయుర్వేద మందు ఆనందయ్య కనిపెట్టడం చాల సంతోషకరమైన విషయమన్నారు. గ్రామస్తులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Read More »

జలకళ సంతరించుకున్న జన్నెపల్లి ఊర చెరువు

నవీపేట్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత మూడు రోజుల నుండి కురుస్తున్న అతి భారీవర్షాలకు నవీపేట్‌ మండల కేంద్రంలోని జన్నెపల్లి గ్రామంలో గల ఊరచెరువు జలకళ సంతరించుకుంది. మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడడంతో జన్నెపల్లి గ్రామ చెరువు, వాగు పొంగిపొర్లడంతో గ్రామ ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 200 ఎకరాలకు నీరు అందించే చెరువు నిండడంతో సాగునీటికి …

Read More »

గ్రేట్‌ పోలీస్‌…

నవీపేట్‌, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవీపేట్‌లో ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడి రక్తపుమడుగులో పడి ఉండటాన్ని గమనించి నార్త్‌ రూరల్‌ సిఐ నిజామాబాద్‌ కె. గురునాథ్‌, నవీపేట్‌ ఎస్‌ఐ ఎస్‌కే యాకుబ్‌ అక్కడికి చేరుకున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉండి తలనుండి రక్తం కారుతున్న అతని తలకు బట్ట చుట్టి తమ పోలీసు వాహనంలో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి వ్యక్తి ప్రాణాన్ని కాపాడటానికి …

Read More »

ఘనంగా పోతరాజు, అమ్మవార్ల విగ్రహప్రతిష్టాపన

నవీపేట్‌, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవీపేట్‌ మండల కేంద్రంలోని జన్నెపల్లి గ్రామంలో అడ్డేల్లి పోశమ్మ, పోతరాజుల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం నుండి ప్రతేక్యమైన పూజా విధానాలతో అమ్మవారిని అలంకరించి పూజించారు. కోరిన కోరికలు తీర్చే నల్లపోచమ్మ తల్లిగా కొలువైయున్న అమ్మవారు పాడిపంటలు, సుఖశాంతులతో కంటికి రెప్పలా తమ గ్రామాన్ని, గ్రామప్రజలని కాపాడాలని అమ్మవారిని వేడుకున్నారు. కార్యక్రమంలో గ్రామ …

Read More »

నవీపేట్‌ మండల కేంద్రంలో సైకో వీరంగం

నవీపేట్‌, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా నవీపేట్‌ మండలం నాళేశ్వర్‌ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. వివరాలోకి వేళ్తే నాళేశ్వర్‌ గ్రామానికి చెందిన సాయిరాం అనే యువకుడు కొద్ది రోజులుగా అదే గ్రామానికి చెందిన మైనర్‌ బాలికను తరుచు వేధిస్తుండడంతో విసుగుచెందిన బాలిక తన తల్లితండ్రులకు చెప్పింది. దీంతో బాలిక తల్లితండ్రులు, గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి యువకుడినికి మందలించారు. పంచాయతి పెట్టారన్న …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »