Constituency News

మాడల్‌ ఇంటి నిర్మాణాలను వెంటనే పూర్తిచేయాలి

కామారెడ్డి, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాడల్‌ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ మినీ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రతీ మండలంలో నిర్మించే ఇందిరమ్మ మాడల్‌ ఇంటి నిర్మాణాలను వెంటనే పూర్తిచేయాలని అన్నారు. పలు మండలాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం జరిగిందని, వివిధ …

Read More »

రెండు రోజులు ఫ్లెక్సీ దుకాణాలు బంద్‌

కామారెడ్డి, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మార్చ్‌ 8, 9 రెండు రోజులు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఫ్లెక్సీ షాపులు బంద్‌ నిర్వహిస్తున్నట్లు ప్లెక్సీ షాప్‌ యజమానులు పత్రికా ప్రకటన తెలిపారు. ఫ్లెక్సీ కలర్స్‌ మెటీరియల్స్‌ కేంద్ర ప్రభుత్వం జిఎస్టి పరిధిలోకి తీసుకురావడానికి నిరసిస్తూ.. నూతన ధరలను పెంచడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈనెల 8, 9 రెండు రోజులు …

Read More »

ఒత్తిడి సమాజంలో యోగాసనాలకు ప్రాముఖ్యత

డిచ్‌పల్లి, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో వైస్‌ ఛాన్స్లర్‌ ఆచార్య టి యాదగిరిరావు ఆదేశాల మేరకు ఉమెన్‌ సెల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ భ్రమరాంబిక ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఆరోగ్య రక్ష నేచర్‌ క్యూర్‌ యోగా సెంటర్‌ యోగా తెరపిస్ట్‌ ఐశ్వర్య విశ్వవిద్యాలయంలో అధ్యాపకులకు విద్యార్థినిలకు యోగాసనాల పట్ల అవగాహన కల్పించి ఆసనాలు వేయించినారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ డాక్టర్‌ భ్రమరాంబిక …

Read More »

డిగ్రీ ఫలితాల విడుదల

డిచ్‌పల్లి, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ (బి. ఏ, బి. కామ్‌, బీఎస్సీ లైఫ్‌ సైన్సెస్‌, బీఎస్సీ ఫిజికల్‌ సైన్స్‌, బి బి ఏ, బీసీఏ ) ఒకటవ మూడవ మరియు ఐదవ సెమిస్టర్‌ ఫలితాలను వైస్‌ ఛాన్స్లర్‌ ఆచార్య టి యాదగిరిరావు, రిజిస్టార్‌ ఆచార్య ఎం.యాదగిరి, కంట్రోలర్‌ ఆచార్య సంపత్‌ కుమార్‌ విడుదల చేశారు. బిఎ లో 3534 …

Read More »

భయాందోళనలు వీడితే బంగారు భవిష్యత్తు

జక్రాన్‌పల్లి, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్కాన్‌ పల్లి ఉన్నత పాఠశాలలో మండలంలోని అన్ని పాఠశాలల పదవ తరగతి విద్యార్థులకు విజయ స్ఫూర్తి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్‌ కుమార్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. 10వ తరగతి విద్యార్థులకు ఈ సమయం చాలా ముఖ్యమైనది మరియు గత కొన్ని రోజుల నుండి ఉదయం, సాయంకాలము ప్రత్యేక తరగతులను …

Read More »

మిల్లులు తనిఖీ చేయాలి…

కామారెడ్డి, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కస్టమ్స్‌ మిల్లింగ్‌ రైస్‌ సేకరణ త్వరగా జరగాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం పౌర సరఫరాల అధికారులతో తన ఛాంబర్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, 2023-24 రబీ, 2024-25 ఖరీఫ్‌ కాలమునకు సంబంధించిన సి.ఏం.ఆర్‌. సేకరణకు మిల్లులను తనిఖీ చేయాలనీ అన్నారు. సహాయ పౌరసరఫరాల అధికారులు, ఎన్‌ ఫోర్స్‌ డిప్యూటీ తహసీల్దార్లు …

Read More »

మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు

బాన్సువాడ, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్లపై ప్రయాణించే వాహనదారులు ప్రమాదాల నివారణకు మద్యం తాగి వాహనాలు నడపవద్దని ఎస్సై అశోక్‌ అన్నారు. సోమవారం బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో ఎస్సై అశోక్‌ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించినట్లయితే ప్రమాదాలను అరికట్టవచ్చన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ తప్పనిసరి ధరించాలని, కారులో …

Read More »

క్యాన్సర్‌ బాధితురాలికి రక్తదానం

కామారెడ్డి, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ముత్యంపేట్‌ గ్రామానికి చెందిన మంగళపల్లి విజయ (51) క్యాన్సర్‌ వ్యాధితో హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ వైద్యశాలలో చికిత్స పొందుతున్నడంతో వారికి ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌,రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు. వెంటనే స్పందించి మురికి వంశీకృష్ణ సహకారంతో …

Read More »

ప్రజావాణి ఆర్జీలపై సత్వర చర్యలు చేపట్టాలి

కామారెడ్డి, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, రెండుపడక గదుల ఇళ్లు మంజూరు, రైతు భరోసా, మున్సిపల్‌ వార్డుల్లో పారిశుధ్య కార్యక్రమాలు, మున్సిపల్‌ రోడ్లు ఆక్రమణ, తదితర అంశాలపై ఫిర్యాదులు అందాయి. ప్రజావాణి లో (52) …

Read More »

గల్ఫ్‌ మృతుల కుటుంబాలతో సీఎం సహపంక్తి భోజనం

హైదరాబాద్‌, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గల్ఫ్‌ దేశాలలో మరణించిన కార్మికుల కుటుంబాలతో హైదరాబాద్‌, ప్రజాభవన్‌ లో త్వరలో ‘గల్ఫ్‌ అమరుల సంస్మరణ సభ’ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలంగాణ రాష్ట్ర మినరల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే అనిల్‌ ఈరవత్రి ఒక ప్రకటనలో తెలిపారు. గల్ఫ్‌ మృతుల కుటుంబ సభ్యులతో సీఎం ఏ. రేవంత్‌ రెడ్డి సహపంక్తి భోజన కార్యక్రమంలో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »