Constituency News

ఈసిజీ యంత్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

బాన్సువాడ, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పుట్టిన గడ్డపై మమకారంతో తాము సంపాదించిన దాంట్లో కొంత పేద ప్రజలకు సాయం చేయడం ఎంతో అభినందనీయమని మాజీ స్పీకర్‌ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. గురువారం బాన్సువాడ పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రిలో ఆట సహకారంతో జనహిత సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మంచినీటి శుద్ధి యంత్రాన్ని, ఈసీజీ యంత్రాన్ని మాజీ స్పీకర్‌ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ …

Read More »

సెవెన్‌ హార్ట్స్‌ ఎన్జీవో అధ్వర్యంలో ప్రతిభ పోటీలు

కామారెడ్డి, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ సెవెన్‌ హాట్స్‌ ఆర్గనైజేషన్‌ ఎన్జీవో కామారెడ్డి వారి మొదటి వార్షికోత్సవం సందర్భంగా విద్యానగర్‌ రోటరీ క్లబ్‌ లో ఇంటర్‌ విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ జూనియర్‌ కళాశాల నుంచి 100 మంది పాల్గొన్నారు. చిత్రలేఖనం, ఉపన్యాస, వ్యాసరచన, పాటల పోటీలు నిర్వహించారు. పాల్గొనీ …

Read More »

మంత్రి సీతక్కను కలిసిన కూనిపూర్‌ రాజారెడ్డి

బాన్సువాడ, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా సీతక్క గురువారం సచివాలయంలో పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌ రావు కలిసి టీపీసీసీ డెలిగేట్‌ కూనిపూర్‌ రాజారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

Read More »

మూడవ రోజుకు చేరిన తపాల ఉద్యోగుల నిరవధిక సమ్మె

ఆర్మూర్‌, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ సబ్‌ డివిజన్‌ తపాల శాఖ ఏఐజీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ఆర్మూర్‌ హెడ్‌ పోస్టాఫీస్‌ ముందు 18 సబ్‌ పోస్టాఫీసుల పరిధిలో పని చేస్తున్న బీపీఎంలు, ఏబీపీఎంల నిరవధిక సమ్మె గురువారంతో 3 వ రోజుకు చేరుకుంది. కేంద్ర, రాష్ట్ర సంఘాల పిలుపు మేరకు తమ డిమాండ్ల సాధన కొరకు నిరవధిక సమ్మెను ఉదృతం చేస్తున్నామని, రాష్ట్ర నాయకులు లింబాగౌడ్‌, …

Read More »

ఆరు రకాల కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెట్విన్‌ సంస్థ (యువజన సర్వీసుల శాఖ ) ఆధ్వర్యంలో మూడు నెలల కాలపరిమితి గల ఆరు రకాల కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నదని ఆ సంస్థ కో ఆర్డినేటర్‌ సయ్యద్‌ మొయిజ్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏం.ఎస్‌. ఆఫీసు, అకౌంట్స్‌ ప్యాకేజి, టైలరింగ్‌ అండ్‌ ఫ్యాషన్‌ డిజైనింగ్‌, బ్యూటీషియన్‌, మగ్గం వరకు, మెహందీ కోర్సులలో ఈ నెల …

Read More »

గంజాయి పట్టివేత

ఆర్మూర్‌, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆర్మూర్‌ ఎక్సైజ్‌ టీం ఆలూర్‌ దేగామా రోడ్డు మార్గంలో గస్తీ నిర్వహిస్తుండగా ఆలూరు పల్లె ప్రకృతి వనం సమీపంలో రాజేష్‌ ముఖ్య అను వ్యక్తి గంజాయి ప్యాకెట్స్‌ అమ్ముతున్నారని సమాచారం మేరకు ఆర్మూర్‌ ఎక్సైజ్‌ శాఖ సిబ్బంది అనుమానాస్పదంగా కనిపించిన రాజేష్‌ ముఖ్య అనే వ్యక్తిని పట్టుకొని తనిఖీ చేశారు. అతని వద్ద …

Read More »

కళాశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

బాన్సువాడ, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నర్సింగ్‌ కాలేజ్‌ నిర్మాణ పనులను బుధవారం మాజీ స్పీకర్‌ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులు నాణ్యతతో చేపట్టి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను గుత్తేదారునికి ఆదేశించారు. అనంతరం నర్సింగ్‌ విద్యార్థులు సమావేశమైన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి విద్యార్థులకు అందుతున్న సదుపాయాలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. …

Read More »

నిజాయితీ చాటుకున్న కండక్టర్‌

ఆర్మూర్‌, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ బస్‌ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సుచరిత్‌ నిజాయితీని చాటుకున్నారు. రెండు రోజుల క్రితం ఆర్మూర్‌ నుండి నందిపేట్‌ బస్సులో విధులు నిర్వహిస్తూ ఉండగా ప్రయాణికుడు మొబైల్‌ ఫోన్‌, పర్స్‌ పోగొట్టుకోగా వారికి తిరిగి అందజేశారు. బుధవారం రోజున ఆర్మూర్‌ డిపో నుండి వేల్పూర్‌ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలు పర్స్‌ బస్సులో మరిచిపోయి వెళ్లగా ప్రయాణికురాలికి ఆ …

Read More »

చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :దివ్యాంగులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఇందిరా గాంధీ స్టేడియం బుధవారం అంతర్జాతీయ దివ్యంగుల దినోత్సవం సందర్భంగా క్రీడ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దివ్యాంగులు గెలుపు ఓటమిలను సమానంగా స్వీకరించాలని సూచించారు. నేటి ఓటమి రేపటి గెలుపుకు దోహదపడుతుందని తెలిపారు. క్రీడా పోటీలకు …

Read More »

ఆర్మూర్‌ సబ్‌ డివిజన్‌లో గ్రామీణ డాక్‌ సేవకుల నిరవధిక సమ్మె

ఆర్మూర్‌, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలోని 18 సబ్‌ పోస్టాఫీసులలో పని చేస్తున్న బీపీఎంలు, ఏబీపీఎంలు ఈనెల 12 నుండి తమ డిమాండ్ల సాధన కొరకు నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నామని రాష్ట్ర నాయకులు లింబాగౌడ్‌, సబ్‌ డివిజన్‌ అధ్యక్షులు రమేష్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. బీపీఎంలు, ఏబీపీలు సమ్మెబాట పట్టడంతో తపాలా సేవలు నిలిపివేయడం వల్ల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »