డిచ్‌పల్లి, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఓల్డ్ బాయ్స్ హాస్టల్‌ను గురువారం మధ్యాహ్నం రిజిస్ట్రార్ ఆచార్య.ఎం. యాదగిరి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా రిజిస్ట్రార్ విద్యార్థులతో, హాస్టల్ సిబ్బందితో మాట్లాడి సంతృప్తి వ్యక్తం చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని హ్యాండ్ వాష్ రూమ్, విద్యార్థులు భోజనం చేసే హాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. హాస్టల్లో వంట వారు విద్యార్థులకు …
Read More »11 మంది ఫోన్ల రికవరీ
బాన్సువాడ, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణ సీఐ కార్యాలయంలో బుధవారం సిఐ మహేందర్ రెడ్డి సిఐఈఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసిన ఫోన్లను బుధవారం 11 మంది బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపరిచిత వ్యక్తుల నుండి పాత ఫోను కొనుగోలు చేయరాదని ఫోన్ దొరికిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో అప్పగించాలని, సైబర్ మోసాలకు గురికాకుండా తగుజాగ్రత్తలు తీసుకోవాలన్నారు. …
Read More »మార్పు జరిగితేనే మంచి జరుగుతుంది..
బాన్సువాడ, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని గాంధీచౌక్ ఎన్జీవోస్ కాలనీ, జెండాగల్లీ పలు కాలనీలలో, బిజెపి నాయకులు కార్యకర్తలు మంగళవారం బిజెపి అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ బాన్సువాడలో అధికార పార్టీ నాయకుల అరాచకాలు అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటే నీతి నిజాయితీపరుడైన బిజెపి అభ్యర్థి యెండల లక్ష్మి నారాయణ …
Read More »లివర్ వ్యాధిగ్రస్తునికి సకాలంలో రక్తదానం
కామారెడ్డి, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ మండలానికి చెందిన రాజు (42) లివర్ వ్యాధితో ప్రభుత్వ వైద్యశాలలో నిజామాబాదులో ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో వారికి కావలసిన బి నెగిటివ్ రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు వివిధ పత్రికల్లో కామారెడ్డి రక్తదాతల సమూహం అందజేస్తున్న రక్తదాన కార్యక్రమాలను గురించి తెలుసుకొని ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ మరియు …
Read More »ఇబ్బందులు తలెత్తితే వెంటనే అధికారుల దృష్టికి తేవాలి
కామారెడ్డి, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 30 న తెలంగాణ రాష్ట్ర శాసనసభకు చేపట్టనున్న పోలింగ్ ప్రక్రియపై పీ.ఓలు, ఏ.పీ.ఓలు, ఓపిఓలకు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సాధారణ పరిశీలకులు ఛిఫంగ్ అర్థుర్ వర్చూయో తో కలిసి బుధవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాస్టర్ ట్రైనీలచే ఫై,ఎపిఓ లకు నిర్వహిస్తున్న రెండవ …
Read More »ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలి
కామారెడ్డి, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేలా అధికారులు చర్యలు చేపట్టాలని కేంద్ర సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ కుమార్ వ్యాస్ అన్నారు. బుధవారం ఢల్లీి నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో శాసనసభ ఎన్నికల ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ …
Read More »బిజెపిలో భారీ చేరికలు
ఆర్మూర్, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం వల్లభపూర్ గ్రామస్తులు బిజెపి అధ్యక్షులు సచిన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున పైడి రాకేష్ రెడ్డి చేత బిజెపి కండువా కప్పుకున్నారు. సుమారు 70 మందికి పైగా బిజెపిలో చేరారు. పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక్కసారి ఆశీర్వదించండి మీ వల్లభపూర్ గ్రామానికి ఉన్నత సేవలు చేస్తానని మరియు …
Read More »833 మంది పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు
కామారెడ్డి, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల కమీషన్ మార్గదర్శకాల మేరకు హోమ్ ఓటింగ్ బృందాలను ర్యాండమైజేషన్ ద్వారా జిల్లాలోని మూడు నియోజక వర్గాలకు కేటాయించామని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం ఎన్నికల సాధారణ పరిశీలకులు ఛిఫంగ్ అర్థుర్ వర్చూయో, జగదీశ్ సమక్షంలో ర్యాండమైజేషన్ పారదర్శకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాల్లో 533 మంది 80 సంవత్సరాలు పైబడ్డ …
Read More »5 లక్షల నగదు పట్టివేత
బాన్సువాడ, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని పాత అంగడి బజార్ చౌరస్తాలో మంగళవారం వాహనాలను తనిఖీ చేయుచుండగా కన్నయ్యలాల్ తండా గ్రామానికి చెందిన కాల్యనాయక్ అనే వ్యక్తి వద్ద ఐదు లక్షల రూపాయలు ఎలాంటి సంబంధిత పత్రాలు లేకుండా తీసుకువెళ్తుండగా పట్టుకొని ఆర్వో అధికారి కార్యాలయంలో జమ చేసినట్లు పట్టణ సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు. తనిఖీలో ఎస్సై చంద్రయ్య పోలీస్ సిబ్బంది …
Read More »డిగ్రీ విద్యార్థులకు ముఖ్య గమనిక
డిచ్‌పల్లి, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల పరిధిలోని డిగ్రీ పరీక్షల నోటిఫికేషన్ విడుదలైంది. బి. ఎ ./ బీ.కాం./ బీ. ఎస్సీ./ బి బి ఏ కోర్సులకు ఒకటవ, మూడవ, ఐదవ రెగ్యులర్ సెమిస్టరుకు మరియు రెండవ, నాల్గవ,ఆరవ, బ్యాక్ లాగ్ సెమిస్టర్ పరీక్షలకు ఫీజు తేదీని ప్రకటించారు. ఫీజు చెల్లించుటకు చివరి తేదీ 06-12-2023 వరకు 100 రూపాయల …
Read More »