కామరెడ్డి, నవంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పులు , ప్రతి కుటుంభానికి ఒక ఓటరు గైడ్ పుస్తకం పంపిణి జరిగేలా పర్యవేక్షించవలసినదిగా జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ సెక్టోరల్ అధికారులకు సూచించారు. శుక్రవారం కామారెడ్డి ఆర్.డి.ఓ. కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డితో కలిసి సెక్టోరల్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు ఓటరు స్లిప్పుల పంపిణి, …
Read More »జుక్కల్ బ్యాలెట్ యూనిట్లకు స్పెషల్ ర్యాండమైజేషన్
కామారెడ్డి, నవంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జుక్కల్ నియోజకవర్గంలో 17 మంది అభ్యర్థులు బరిలో ఉన్నందున అదనంగా కావలసిన బ్యాలెట్ యూనిట్లకు గాను స్పెషల్ ర్యాండమైజేషన్ ద్వారా పారదర్శకంగా కేటాయించామని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో అదనపు కలెక్టర్ చంద్ర మోహన్‌తో కలిసి వివిధ రాజకీయ పార్టల ప్రతినిధుల సమక్షంలో ఆన్‌లైన్ సాఫ్ట్ వెర్ …
Read More »ఈ నెల 21, 22 తేదీలలో రెండవ విడత శిక్షణ
కామారెడ్డి, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించడంలో పోలింగ్ బృందాల పాత్ర కీలకమని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ అన్నారు. గురువారం మాస్టర్ ట్రైనీలతో ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ నెల 21, 22 తేదీలలో ప్రిసైడిరగ్, సహాయ ప్రిసైడిరగ్ అధికారులకు ఆయా నియోజక వర్గ స్థాయిలో ఈ.వి.ఏం. లు, విప్.ఫ్యాట్‌ల నిర్వహణ, మాక్ పోలింగ్, …
Read More »గోదాముల్లో స్థలాన్ని అందుబాటులో ఉంచాలి
కామారెడ్డి, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా నుండి వచ్చే బాయిల్డ్, రా రైస్ సి.ఏం.ఆర్.ను రాష్ట్ర ఆహార సంస్థ గిడ్డంగులకు తరలించుటకు అవసరమైన స్థలాన్ని కేటాయించడంతో పాటు అధికంగా హమాలీలలు ఏర్పాటు చేసి ఆన్‌లోడ్ చేసుకోవలసిందిగా అదనపు కలెక్టర్ చంద్రమోహన్ ఎఫ్.సి.ఐ. అధికారులను కోరారు. గురువారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఎఫ్.సి.ఐ. అధికారులు, రాష్ర ఆహార సంస్థ గిడ్డంగుల మేనేజర్లు, రైస్ మిల్లులల యజమానులతో …
Read More »67 మంది బరిలో ఉన్నారు…
కామారెడ్డి , నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నామినేషన్ల ఉపసంహరణ అనంతరం జిల్లాలోని మూడు నియోజక వర్గాలలో 67 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి నియోజక వర్గంలో 64 మంది అభ్యర్థులకు గాను ఆరు నామినేషన్లు తిరస్కరణకు గురికాగా 19 మంది ఉపసంహరించుకున్నారని బరిలో 39 మంది అభ్యర్థులున్నారని అన్నారు. …
Read More »మానవత్వాన్ని చాటిన మెడికల్ రిప్రజెంటేటివ్…
కామారెడ్డి, నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో లత మహిళకు అత్యవసరంగా ఏబీ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కావలసిన రక్తం సిద్దిపేట జిల్లాలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ జిల్లా,రెడ్ సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన మెడికల్ రిప్రజెంటేటివ్ సంతోష్‌కి తెలియజేయడంతో మానవతా దృక్పథంతో …
Read More »క్యాసంపల్లి పాఠశాలలో స్వయం పాలన దినోత్సవం
కామారెడ్డి, నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్యాసంపల్లి ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్నారు. ఇందులో విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానోపాధ్యాయురాలు గీత మాట్లాడుతూ విద్యార్థులందరూ సమయపాలన పాటిస్తూ నియమబద్ధతతో, కష్టపడే తత్వం అలవర్చుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నరసింహారావు, సదాశివుడు, శ్రీనివాస్, అఖీల్ హుస్సేన్ సురేందర్ ప్రకాశం, మహేశ్వర్ గౌడ్, …
Read More »స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్‌లు చురుకుగా పనిచేయాలి
కామారెడ్డి, నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్‌లు చురుకుగా పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం నిజాంసాగర్ రోడ్ లోని చెక్ పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన స్టాటిక్ సర్వేలెన్స్ బృందం నిర్వహిస్తున్న విధులను తెలుసుకొని పలు సూచనలు చేశారు. ఎన్నికల వేడి పుంజుకుంటున్న సందర్భంగా పెద్ద మొత్తంలో అక్రమంగా నగదు, మద్యం లేదా అనుమానాస్పదంగా వస్తువులు …
Read More »హామీలిచ్చి మోసం చేయడంలో కేసీఆర్ దిట్ట….
బాన్సువాడ, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే రాష్ట్ర ప్రభుత్వం తమ నిధులుగా చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారని బిజెపి అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం బాన్సువాడ మండలంలోని కొల్లూరు, నాగారం, బీర్కూరు మండలంలోని దామరంచ, కిష్టాపూర్, చించోలి, అన్నారం బీర్కూర్ గ్రామాలలో బిజెపి అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ నాయకులు కార్యకర్తలతో …
Read More »పోలింగ్ కేంద్రాలకు అధికారుల కేటాయింపు
కామారెడ్డి, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల కమీషన్ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం రెండవ విడత ప్రిసైడిరగ్, సహాయ ప్రిసైడిరగ్, ఇతర పోలింగ్ సిబ్బంది బృందాల ఏర్పాట్లు ర్యాండమైజేషన్ ప్రక్రియ జిల్లాకు నియమించిన సాధారణ సాధారణ పరిశిలకులు ఛిఫంగ్ అర్థుర్ వర్చూయియో, జగదీశ్‌ల సమక్షంలో పారదర్శకంగా నిర్వహించామని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ లోని యన్ .ఐ.సి. హాలు …
Read More »