Constituency News

ఖుదావన్‌పూర్‌లో ఉచిత వైద్య శిబిరం

నందిపేట్‌, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపెట్‌ మండలం కుధ్వాన్‌పూర్‌ గ్రామంలో శైలజా హాస్పిటల్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరానికి మహిళల నుంచి మంచి స్పందన లభించిందని ఆసుపత్రి ఎండీ కైఫ్‌ తెలిపారు. వైద్య శిబిరంలో మహిళలకు ఉచితంగా రక్త పరీక్షలతోపాటు, బిపి, కల్పోస్కోపి స్కానింగ్‌ తీయటం జరిగిందన్నారు. గర్భిణీ సమయంలో మహిళలు తీసుకునే ఆహారం, ఆరోగ్య సమస్యలు రాకుండా పరిశుభ్రతపై ఎలాంటి …

Read More »

శనివారం ఏడు నామినేషన్లు

కామారెడ్డి, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నామినేషన్ల స్వీకరణ రెండవ రోజైన శనివారం 7 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. కామారెడ్డి నియోజక వర్గంలో ఆరు నామినేషన్లు, జుక్కల్‌ నియోజక వర్గంలో ఒక నామినేషన్‌ దాఖలు కాగా ఎల్లారెడ్డి నియోజక వర్గం నుండి ఎటువంటి నామినేషన్లు దాఖలు కాలేవని ఆయన తెలిపారు. కామారెడ్డి నియోజక వర్గంలో స్వంత్ర అభ్యర్థులుగా …

Read More »

స్వేచ్చగా ఓటు హక్కు వినియోగించుకోవాలి

దోమకొండ, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటు ప్రజాస్వామ్యానికి పునాది అని, ఓటు అనే రెండక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుందని స్వీప్‌ నోడల్‌ అధికారి శ్రీధర్‌ రెడ్డి అన్నారు. స్వీప్‌ కార్యక్రమాలలో భాగంగా శనివారం దోమకొండలో బీడీ కార్మికులకు ఓటు వినియోగంపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటు అనేది మనకు కల్పించిన హక్కని, ఎటువంటి ప్రలోభాలకు లొంగక స్వేచ్ఛగా తమ ఓటు …

Read More »

స్పీకర్‌ను ఓడిస్తా.. యెండల లక్ష్మినారాయణ

బాన్సువాడ, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ బాజాపా అభ్యర్థిగా ఎన్నికలలో యెండల లక్ష్మీనారాయణకు టికెట్‌ కేటాయించడంతో తొలిసారి బాన్సువాడ నియోజకవర్గంలో పర్యటిస్తున్న సందర్భంగా భాజపా శ్రేణులు మోస్ర మండల కేంద్రం వద్ద నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రామాలయంలో లక్ష్మీనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించి మోస్రా, చందూర్‌, వర్ని, కోటగిరి, పోతంగల్‌ మండలం మీదుగా బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల మీదుగా …

Read More »

అభ్యర్థుల ఖర్చులపై పర్యవేక్షణ ఉండాలి

కామారెడ్డి, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాకు నియమించిన వ్యయ పరిశీలకులు పర శివమూర్తి శనివారం ఎలారెడ్డి నియోజక వర్గంలో విస్తృతంగా పర్యటించి అధికారులకు, ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ బృందాలకు వ్యయ పర్యవేక్షణపై తగు సూచనలు ఇచ్చారు. ముందుగా ఎల్లారెడ్డి రిటర్నింగ్‌ కార్యాలయాన్ని సందర్శించి సహాయ వ్యయ పరిశీలకులకు, ఎన్నికల పర్యవేక్షణకు సంబంధించి అకౌంటింగ్‌ బృందానికి పలు సూచనలు ఇచ్చారు. అనంతరం తాడ్వాయి, లింగంపేటలో ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ …

Read More »

రైస్‌ మిల్లుల తనిఖీ

కామారెడ్డి, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాణ్యతా ప్రమాణాలకనుగుణంగా రైతుల నుండి ధాన్యం సేకరించి ట్యాగింగ్‌ చేసిన రైస్‌ మిల్లులకు ధాన్యం తరలించవలసినదిగా పౌర సరఫరాల కమీషనర్‌ అనిల్‌ కుమార్‌ ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు సూచించారు. అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌తో కలిసి శుక్రవారం బస్వాపూర్‌, బిక్కనూర్‌, అంతంపల్లిలో కొనుగోలు కేంద్రాలను, సిద్ధిరామేశ్వర బాయిల్డ్‌ రైస్‌ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా …

Read More »

సి విజల్‌ పనితీరు భేష్‌…

కామారెడ్డి, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికలలో అభ్యర్థులు చేసే ఖర్చును అకౌటింగ్‌ టీమ్‌ పక్కాగా నిర్వహించాలని వ్యయ పరిశీలకులు పరా శివమూర్తి సూచించారు. జిల్లాకు వ్యయ పరిశీలకులుగా వచ్చిన పరా శివమూర్తి శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశం మందిరంలో నోడల్‌ అధికారులు, సహాయ వ్యయ పరిశీలకులు, ఎఫ్‌ఎస్‌టి, బిఎస్‌టి, ఎస్‌ఎస్‌టి తదితర బృందాలు, ఎన్నికల విభాగం అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి …

Read More »

నామినేషన్ల పర్వం… 4 నామినేషన్లు దాఖలు

కామారెడ్డి, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నామినేషన్ల పర్వం మొదలైన శుక్రవారం కామారెడ్డి నియోజక వర్గంలో 4 నామినేషన్లు దాఖలు కాగా, జుక్కల్‌, యెల్లారెడ్డి నియోజక వర్గాల నుండి ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. కామారెడ్డి నియోజక వర్గంలో స్వతంత్ర అభ్యర్థులుగా వెంకన్న గుగులోతు, ఆరోళ్ల నరేష్‌, చిట్టిబొయిన సులోచన రాణి నామినేషన్లు దాఖలు …

Read More »

సి విజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు

కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :సి -విజిల్‌ యాప్‌ ద్వారా ప్రతి ఒక్క పౌరుడు తమ దృష్టికి వచ్చిన ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనకు సంబంధించి ఫిర్యాదు చేయవచ్చని వారి పేర్లు, ఫోన్‌ నెంబర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పౌరులు తమ చుట్టుప్రక్కల జరుగుచున్న ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలకు సంబందించిన ఫోటోలు లేదా …

Read More »

బాన్సువాడ భాజపా అభ్యర్థిగా ఎండల

బాన్సువాడ, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ అధిష్టానం గురువారం అభ్యర్థుల మూడవ జాబితా ప్రకటించింది. ఇందులో 35 మందికి చోటు కల్పించారు. అందరి దృష్టి ఉమ్మడి జిల్లాలోని బాన్సువాడపై ఉంది. బాన్సువాడలో అధికార పార్టీకి చెందిన అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి బలమైన నాయకుడిగా ముద్ర పడ్డారు. ఈ బలమైన నాయకుడిని ఢీ కొనడానికి ఎవరు వస్తారని? భాజపా, కాంగ్రెస్‌ పార్టీలో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »