Constituency News

పీఆర్టీయు జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా గోపాల్‌

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణానికి చెందిన పీఆర్టీయు సీనియర్‌ కార్యకర్త ప్రస్తుతం పీఆర్టీయు రూరల్‌ అధ్యక్షులు ఇట్టెం గోపాల్‌ను పీఆర్టీయు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల అనుమతితో పీఆర్టీయు నిజామాబాద్‌ జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా బుధవారం నియమించారు. జిల్లా అధ్యక్షులు పొద్దుటూరి మోహన్‌ రెడ్డి ఇట్టెం గోపాల్‌కు నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఇట్టెం గోపాల్‌ మాట్లాడుతూ తనపై నమ్మకంతో …

Read More »

జనహిత గణేష్‌ మండలి లడ్డూ వేలం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టరేట్లోని జనహిత గణేష్‌ మండలి గణపతి లడ్డు కు బుధవారం వేలంపాట నిర్వహించారు.రూ.5000 నుంచి 13 మంది వ్యక్తులు లడ్డూను దక్కించుకోవడానికి పోటీపడ్డారు. చివరకు టీఎన్జీవోస్‌ కార్యదర్శి బి. సాయిలు వేలంపాడి రూ.29116 లడ్డును దక్కించుకున్నారు. సాయిలును జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అభినందించారు. జనహిత గణేష్‌ మండలి ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన క్రీడా పోటీల్లో …

Read More »

అక్టోబర్‌ 4 వరకు పరీక్ష ఫీజు చెల్లించాలి

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో బి. ఎడ్‌ రెగ్యులర్‌ 2వ సెమిస్టర్‌ థియారీ పరీక్షలకు సంబంధించిన పరీక్ష ఫీజు అక్టోబర్‌ 4వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించవచ్చని, 100 రూపాయల అపరాధ రుసుముతో అక్టోబర్‌ 5 తేది వరకు ఫీజు చెల్లించుకోవచ్చునని అనుబంధ కళాశాలల ప్రధాన ఆచార్యులు ఎగ్జామినేషన్‌ అప్లికేషన్‌ ఫామ్స్‌ అక్టోబరు 7 తెలంగాణ …

Read More »

వంద శాతం ఇంటిపన్ను వసూలు చేపట్టాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటి పన్నులు ఈ నెల 30లోగా వందశాతం వసూలు చేపట్టాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ మను చౌదరి అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మండల స్థాయి పంచాయతీ అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామాల్లో సీజనల్‌ వ్యాధులు రాకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. గ్రామాల్లోని …

Read More »

కామారెడ్డిలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వాతంత్రోద్యమ సాధనలో , తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో కొండ లక్ష్మణ్‌ బాపూజీ కృషి చేశారని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆచార్య కొండ లక్ష్మణ్‌ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొండ లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహానికి జిల్లా …

Read More »

ప్రజాస్వామ్యంలో ఓటరుకు సర్వోన్నత స్థానముంది

కామారెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటరు జాబితాలో తప్పొప్పులు సరిచేసి అర్హులైన ఓటర్లను నమోదు చేసి మరింత మెరుగ్గా, పారదర్శకమైన ఓటరు జాబితా రూపొందించదానికే నిర్మాణాత్మకమైన సూచనలు, సలహాలు తీసుకోవడానికే గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ లోని కాన్ఫరెన్స్‌ హాల్‌ లో వివిధ రాజకీయ పార్టల ప్రతినిధులతో …

Read More »

రాబోవు ఐదు రోజులు వానలు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిరదని, ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతున్నదని పేర్కొన్నది. వీటి ప్రభావంతో మంగళవారం నుంచి అక్టోబర్‌ ఒకటి వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడిరచింది. పలుచోట్ల ఉరుములు మెరుపులతో వానలు కురిసే …

Read More »

పోలీసులకు చిక్కిన అంతరాష్ట్ర నేరస్తుడు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఒక హత్య కేసుతో పాటు రెండు రాబరీ కేసులలో నిందితునిగా ఉంటూ జైలు నుంచి పెరోల్‌ పై బయటకు వచ్చి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతూ బైకు దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్‌ రాష్ట్ర నేరస్తున్ని కామారెడ్డి జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడారు. మహారాష్ట్రకు …

Read More »

లక్ష ఉండ్రాలతో గణనాధుని పూజ

బాన్సువాడ, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని టీచర్స్‌ కాలనీలో సిద్ధి వినాయక గణేష్‌ మండలి ఆధ్వర్యంలో గణేష్‌ నవరాత్రి ఉత్సవాలలో సందర్భంగా మంగళవారం వినాయకుడికి మహిళ భక్తులు ఉండ్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గరక పూజ, ఉండ్రాళ్ళ పూజ,చప్పన్‌ బొగ్‌, 108 కమలాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించి రాత్రి భక్తులకు అల్పాహారం …

Read More »

ఆయిల్‌ ఫాం పంటలతో అధిక దిగుబడి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఆయిల్‌ ఫామ్‌ పంటలకు అనువుగా ఉన్నందున ఆ దిశగా రైతులను ప్రోత్సహించవలసినదిగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ వ్యవసాయ విస్తరణాధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యాన అధికారులు, ఆయిల్‌ ఫామ్‌ పరిశ్రమలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఈ సంవత్సరం 5 వేల ఎకరాలలో ఆయిల్‌ ఫామ్‌ పంటలు పండిరచాలని లక్ష్యమని, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »