కామారెడ్డి, సెప్టెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్హత రైతులందరికి ఈ నెలాఖరులోగా రుణమాపీ డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. అన్నదాతకు ఆర్ధిక వెసులుబాటు కల్పించేందుకు ప్రభుత్వం రూ. లక్ష లోపు పంట రుణాల మాఫీ చేస్తోందని, రుణమాఫీ వర్తింపజేసిన రైతులకు సైతం తిరిగి కొత్తగా పంట రుణాలను మంజూరు చేయాలని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి టి.హరీశ్ …
Read More »పోషన్ మాసోత్సవం పకడ్బందీగా నిర్వహించాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బలవర్ధకమైన పౌష్టికాహారం అందించాలని, సకాలంలో ఇమ్మునైజేషన్ జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. పోషన్ మాసోత్సవంలో భాగంగా ఈ నెల 1 నుండి 30 వరకు షెడ్యూల్ ప్రకారం చేపడుతున్న కార్యక్రమాలను విజయవంతం చేయుటకు సంబంధిత అధికారులు సమిష్టిగా కృషి చేయాలని …
Read More »అప్రమత్తంగా ఉండాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నిజాంసాగర్ ప్రాజెక్ట్ నాలుగు గేట్లు ఎత్తి 20 వేల క్యూసెక్కుల నీటిని క్రిందికి వదిలామని, నదీపరివాహక ప్రాంత గ్రామస్తులు అప్రమత్తంగా ఉండవలసినదిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సోమవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైతే తప్ప రాత్రిపూట చీకట్లో ఎవ్వరు బయట తిరగరాదని అన్నారు. నది దిగువ పరివాహక …
Read More »ప్రజావాణిలో 24 వినతులు
కామారెడ్డి, సెప్టెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజల సమస్యలను సావధానంగా విని పరిష్కరించిన వారే మన్ననలు పొందగలుగుతామని, ఆ దిశగా ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పరిష్కార దిశగా కృషి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డిఆర్‌డిఓ సాయన్న, కలెక్టరేట్ ఏ.ఓ. సయ్యద్ మసూద్ అహ్మద్‌తో కలిసి సమస్యల పరిష్కార నిమిత్తం జిల్లాలోని …
Read More »వీడియో రూపొందించండి.. బహుమతి పొందండి…
కామారెడ్డి, సెప్టెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజలలో ఓటరు నమోదును ప్రోత్సహించడానికి మీ సృజనాత్మకతకు అనుగుణంగా చక్కటి పోస్టర్, చిన్న నిడివి గల వీడియో రూపొందించి పంపవలసినదిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఎన్నికల పేర పౌరులు తమ పేరు ఓటరు జాబితాలో ఉన్నదో లేదో తెలుసుకొని ఫారం-6 ద్వారా ఓటరుగా …
Read More »ఏ సమయంలోనైనా వరద గేట్లు ఎత్తవచ్చు
బాల్కొండ, సెప్టెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ పరివాహక ప్రాంతాలలో కురుస్తున్న వర్షం కారణంగా, ఏ సమయంలోనైనా ప్రాజెక్ట్ వరద గేట్లు ఎత్తి, వరద నీరు గోదావరి నదిలోకి వదిలే అవకాశం ఉన్నట్టు శ్రీరాం సాగర్ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఒక ప్రకటనలో తెలిపారు. గోదావరి నదీ దిగువ పరివాహక ప్రాంతంలోకి పశువులు, చేపలు పట్టేవారు, పశువుల కాపరులు మరియు రైతులు వెళ్లకుండా …
Read More »నేటి పంచాంగం
సోమవారం, సెప్టెంబరు 4, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – బహుళ పక్షం తిథి : పంచమి రాత్రి 9.54 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : అశ్విని మధ్యాహ్నం 3.18 వరకుయోగం : వృద్ధి ఉదయం 9.34 వరకుకరణం : కౌలువ ఉదయం 10.39 వరకు తదుపరి తైతుల రాత్రి 9.54 వరకు వర్జ్యం : ఉదయం 11.27 – 12.59రాత్రి …
Read More »ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులుగా యాదయ్య.
కామారెడ్డి, సెప్టెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్సీ ,ఎస్టీ ,ఉపాధ్యాయ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా బిక్కనూరు యాదయ్య. కామారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ సంఘం భవనంలో కామారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షునిగా బిక్కనూర్ యాదయ్యను ఏకగ్రీవంగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీ ఎస్టీ ,ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెంట అంజయ్య, నూతనంగా ఎన్నికైన అధ్యక్షున్ని అభినందిస్తూ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల సమస్యలపై స్పందిస్తూ …
Read More »ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకునేలా బూతు స్థాయి అధికారులు చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా ఆదివారం బిక్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషద్ ఉన్నత పాఠశాలలో 135,137,138,141, 142 పోలింగ్ బూతులను ఆకస్మికంగా సందర్శించి ప్రత్యేకశిబిరాల నిర్వహణ తీరుతెన్నులు పరిశీలించారు. ఓటర్ల నమోదు, …
Read More »బాన్సువాడ బస్టాండ్‌లో బంగారం చోరీ
బాన్సువాడ, సెప్టెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ బస్టాండులో 12 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. వివరాల్లోకి వెళితే నిజామాబాద్ నుంచి బిచ్కుంద కి వెళ్తున్న ప్రయాణికురాలు గోదావరి బ్యాగులో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు నగలను అపహరించుకు వెళ్లారు. బాన్సువాడ ప్రయాణ ప్రాంగణంలో బిచ్కుంద బస్సు ఎక్కుతుండగా కిక్కిరిసిన జనాల మధ్యలోంచి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లాడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బస్టాండ్లో …
Read More »