Constituency News

జాతీయ సాఫ్ట్‌ బాల్‌ పోటీలకు తొర్లికొండ విద్యార్థిని

జక్రాన్‌పల్లి, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 13 నుండి 16 వరకు డిస్టిక్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌, శంబాజీ నగర్‌, మహారాష్ట్రలో జరుగుతున్న 68వ జాతీయ స్కూల్‌ గేమ్స్‌ సాఫ్ట్‌ బాల్‌ అండర్‌-14 పోటీలలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల తొర్లికొండ విద్యార్థిని చిక్కాల శ్రీ వర్షిని పాల్గొంటున్నట్లు పాఠశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ మర్కంటి గంగా మోహన్‌ తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ పోటీలకు ఎంపికైన …

Read More »

గుర్తు తెలియని వాహనం ఢీ, ఇద్దరు మృతి

జక్రాన్‌పల్లి, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం 10వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీ కొని ఇద్దరు వ్యక్తులు మృతిచెందినట్టు జక్రాన్‌పల్లి ఎస్‌ఐ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే… సోమవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో జాతీయ రహదారి పైన పడకల్‌ తండా గ్రామం వద్ద, జక్రాన్‌పల్లి నుంచి అమృతాపూర్‌ గ్రామానికి తాళ్ల విజయకుమార్‌ అను వ్యక్తి …

Read More »

ఘనంగా లక్ష్మి నృసింహస్వామి కళ్యాణోత్సవం

జక్రాన్‌పల్లి, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌పల్లి మండలం కొలిప్యాక్‌ గ్రామంలో శ్రీ ఆనందగిరి లక్ష్మి నృసింహా స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మూడవ రోజు మంగళవారం ఉదయం స్వామి వారికి సుప్రభాత సేవ, పంచామృత అభిషేకము, సర్వ దేవత పూజా, హోమం, ప్రాత: బలిహారణం మధ్యాహ్నం 12 గంటలకు స్వామి వారి కళ్యాణంలో భాగంగా కొండ ప్రదక్షిణ ద్వార స్వామి …

Read More »

ఎన్నికల విధులను జాగ్రత్తగా నిర్వర్తించాలి…

కామారెడ్డి, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ పంచాయతీ సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికలను ఎలక్షన్‌ కమిషన్‌ నియమ, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఉదయం ఎల్లారెడ్డి, మధ్యాహ్నం బాన్సువాడ రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులకు పంచాయతీ ఎన్నికల మొదటి దశ నిర్వహణ తీరుతెన్నులపై అవగాహన కల్పించేందుకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. …

Read More »

జిల్లా కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు

బాల్కొండ, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ, ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకాన్ని పెంపొందించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. మంగళవారం ఆయన బాల్కొండ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేలా అంకిత భావంతో పని చేయాలని హితవు పలికారు. రిసెప్షన్‌ సెంటర్‌, ఇన్‌ పేషంట్‌, ఫిమేల్‌, …

Read More »

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ పంచాయతీ సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. నిజామాబాద్‌, ఆర్మూర్‌ డివిజన్ల రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులకు జిల్లా కేంద్రంలోని న్యూ అంబేడ్కర్‌ భవన్లో, బోధన్‌ డివిజన్‌ ఆర్‌.ఓలు, సహాయ ఆర్‌.ఓలకు బోధన్‌ పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపంలో …

Read More »

శ్రీ ఆనందగిరి లక్ష్మి నృసింహ స్వామి బ్రహ్మోత్సవాలు…

జక్రాన్‌పల్లి, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ పల్లి మండలం కొలిప్యాక్‌ గ్రామంలోని మధ్వ రాయల పుణ్యక్షేత్రం అయిన శ్రీ ఆనందరిగి లక్ష్మి నృసింహ స్వామి క్షేత్రంలో ఆదివారం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకులు దండాల మోహన్‌ శర్మ ఆధ్వర్యంలో జరిగే బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు గ్రామాలయంలో స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామాలయం నుంచి ప్రత్యేకంగా అలంకరణ …

Read More »

సోమవారం ప్రజావాణి వాయిదా

కామారెడ్డి, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. శాసన మండల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందనీ తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన …

Read More »

వెలమ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం ఎన్నిక

కామారెడ్డి, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా, లోయపల్లి అనిత – నర్సింగ్‌ రావు పద్మనాయక వెలమ ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో వెలమ కులస్తులు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా గండ్ర మధుసూదన్‌ రావు, ఉపాధ్యక్షులుగా గౌరనేని మధుసూదన్‌ రావు, జలగం సుజాత రావు, ప్రధాన కార్యదర్శిగా రాజాగంభీర్‌ రావు, కోశాధికారిగా రాజేశ్వరరావును, కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో మాచారెడ్డి …

Read More »

ఎన్నికలను మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌ – నిజామాబాద్‌ – ఆదిలాబాద్‌ – కరీంనగర్‌ పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజక వర్గ ఎన్నికల దృష్ట్యా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతున్నదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో పీఓ, ఏపీఓ, ఓపిఓ లకు మొదటి దఫా శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఎన్నికల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »