నిజామాబాద్, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రకృతి వైపరీత్యాల బారి నుండి పంట నష్టాలను నివారించుకునేందుకు ముందస్తుగానే పంటలు విత్తుకోవడం ఎంతో శ్రేయస్కరం అని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా రైతాంగానికి హితవు పలికారు. అకాల వర్షాలు, వడగండ్ల వానల ప్రభావం నుండి పంటలను కాపాడుకోవాలంటే ముందస్తు పంటలకు వెళ్లడం ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. మోస్రా మండల కేంద్రంతో పాటు వర్ని మండలం …
Read More »రైతు దినోత్సవ సంబురాలతో పులకించిన పల్లెలు
బాల్కొండ, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతు దినోత్సవ సంబరాలతో పల్లెలు పులకించిపోయాయి. సేద్యమే ప్రధాన ఆధారంగా ఉన్న నిజామాబాద్ జిల్లాలో అన్నదాతలు ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకలో భాగస్వాములయ్యారు. ఎవరికివారు, ఎక్కడికక్కడ స్వచ్చందంగా తరలివచ్చి, అందంగా అలంకరించిన ఎడ్లబండ్లు, ట్రాక్టర్లపై రైతు వేదికల వరకు ర్యాలీగా చేరుకున్నారు. విద్యుత్ దీపాలు, మామిడి తోరణాలు, రంగవల్లులతో అందంగా ముస్తాబు చేసిన రైతు వేదికలు దశాబ్ది ఉత్సవ …
Read More »విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
బాన్సువాడ, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ శ్రీరామ్ నారాయణ కేడియా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శనివారం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ గంగాధర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుందని అందులో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించగా 85 మంది విద్యార్థులు వ్యాసరచన పోటీల్లో పాల్గొనడం …
Read More »తెలుగు రాష్ట్రాల్లో 12 రైళ్లు రద్దు.. వివరాలు ఇలా…
హైదరాబాద్, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆపరేషనల్ కారణాల వల్ల విజయవాడ డివిజన్ మీదుగా ప్రయాణించే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చ్ఱేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. నేటి నుంచి 9వ తేదీ వరకు 12 రైళ్లను రద్దు చేసింది. దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటనవిజయవాడ డివిజన్ మీదుగా వెళ్లే 12 రైళ్లు రద్దుఒడిశా ప్రమాదం క్రమంలో …
Read More »ఆలూరులో 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాం ప్రారంభోత్సవం
ఆర్మూర్, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతన్నలు పండిరచిన పంటలు నిల్వ చేసుకోవడానికి వీలుగా ప్రభుత్వం చేపట్టిన గోదాముల నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రధమ స్థానంలో ఉందని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి వెల్లడిరచారు. ఆలూరు మండల కేంద్రంలో 33 లక్షల 14 వేల రూపాయల వ్యయంతో నిర్మించిన 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం …
Read More »బిచ్కుందలో బడిబాట
బాన్సువాడ, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడంతోపాటు నాణ్యమైన విద్యా బోధన చేపట్టడం జరుగుతుందని బిచ్కుంద మండల నోడల్ అధికారి కిషోర్ అన్నారు. శనివారం బిచ్కుంద గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని మండల నోడల్ అధికారి కిషోర్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బాలికల …
Read More »సర్కారు బడుల్లోనే మెరుగైన విద్య
బాన్సువాడ, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడంతోపాటు నాణ్యమైన విద్యా బోధన చేపట్టడం జరుగుతుందని బోర్లం పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ్ కుమార్ అన్నారు. శనివారం బోర్లం గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించి బోర్లామ్, బోర్లం క్యాంప్, జేకే తండా గ్రామాలలో ఇంటింటికి ఉపాధ్యాయ బృందం తిరుగుతూ ప్రభుత్వ పాఠశాల యొక్క ప్రాధాన్యతను విద్యార్థుల …
Read More »బీబీపేట్‌లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
దోమకొండ, జూన్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీబీపేట్ మండల కేంద్రంలో మండల రైతుబంధు సమితి ఆధ్వర్యంలో రైతు వేదిక వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేసి మండల రైతుబంధు సమితి అధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మండల …
Read More »తాళం వేసిన ఇంట్లో చోరీ..
ఆలూరు, జూన్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూర్ మండలంలోని ఇందిరమ్మ కాలనీలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. సుమారు ఆరు లక్షల వరకు చోరీ జరిగినట్టు బాధితులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం ఆలూర్ మండలంలోని ఇందిరమ్మ కాలనీలో తాళం వేసిన ఇంట్లో రాత్రి సుమారు రెండు గంటల సమయంలో దొంగతనం జరిగి ఉండొచ్చని బాధితులు కత్తుల చిన్న గంగాధర్ భార్య సత్యగంగు తెలిపారు. …
Read More »ఈనెల 6 వరకు పరీక్ష ఫీజు గడవు
డిచ్‌పల్లి, జూన్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్స్ (5వైఐపిజిపి / పిసిహెచ్) లకు చెందిన 8వ, 10వ సెమిస్టర్ రెగ్యులర్ మరియు బ్యాక్‌లాగ్ థియరీ మరియు ప్రాక్టికల్ పరీక్ష ఫీజు చెల్లించడానికి ఈనెల 6 వ తేదీ వరకు గడువు ఉందని పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ అరుణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 100 రూపాయల …
Read More »