Constituency News

రక్తదానం చేసిన పర్వతారోహకుడు బన్ని

కామారెడ్డి, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కేబిఎస్‌ రక్తనిధి కేంద్రంలో గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థి విస్లావత్‌ బన్నీ రక్తదానం చేశాడని ఐవీఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌ రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్‌ బాలు మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాలలో ఆఫ్రికా ఖండంలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి భారత …

Read More »

వెల్మల్‌లో మార్కండేయ జయంతి ఉత్సవాలు

నందిపేట్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మార్కండేయ జయంతి పురస్కరించుకొని శనివారం నందిపేట్‌ మండలం వెల్మల్‌ గ్రామంలో మార్కండేయ స్వామివారికి పాలాభిషేకం, పూజ కార్యక్రమాలు, అన్న సత్రం నిర్వహించారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఈ ఆర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌, ప్రముఖ చార్టెడ్‌ అకౌంటెంట్‌ ఈరవత్రి రాజశేఖర్‌, వెల్మల్‌ గ్రామస్తులు బోగ రాము, గుర్రం రాజేశ్వర్‌, వన్నెల దాస్‌ సాయన్న, సాంబార్‌ శ్రీనివాస్‌, మాజీ ఉప సర్పంచ్‌ …

Read More »

బాన్సువాడకు సబ్‌ కోర్టు మంజూరు చేయాలి

బాన్సువాడ, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర హైకోర్టు జడ్జిలు శ్రీనివాస్‌, లక్ష్మీనారాయణ అలిశెట్టిలకు బాన్సువాడకు సబ్‌ కోర్టు మంజూరు చేయాలని కోరుతూ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు లక్ష్మీనారాయణమూర్తి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మూర్తి మాట్లాడుతూ సబ్‌ కోర్టు లేకపోవడం వల్ల డివిజన్‌ …

Read More »

ఆలయ భూమిపూజకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

ఆర్మూర్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆలూరు మండల కేంద్రంలో నిర్మించనున్న వెయ్యి నామాల వెంకటేశ్వర స్వామి ఆలయ భూమి పూజ కార్యక్రమానికి విచ్చేయాలని ఎమ్మెల్యే రాకేష్‌ రెడ్డికి శనివారం ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ఆలయ ప్రాంగణం స్వయంభుగా వెలసిన పవిత్ర క్షేత్రం కావడంతో, భక్తుల విశ్వాసాన్ని మరింత పెంచేలా ఆలయ నిర్మాణాన్ని వేగంగా …

Read More »

నేటి పంచాంగం

శనివారం, ఫిబ్రవరి.1, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షం తిథి : తదియ మధ్యాహ్నం 2.30 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : శతభిషం ఉదయం 7.06 వరకు తదుపరి పూర్వాభాద్ర తెల్లవారుజామున 5.45 వరకుయోగం : పరిఘము మధ్యాహ్నం 3.29 వరకుకరణం : గరజి మధ్యాహ్నం 2.30 వరకుతదుపరి వణిజ రాత్రి 1.28 వర్జ్యం : మధ్యాహ్నం 1.08 – …

Read More »

అందరు కలిశారు.. నీటి కష్టాలు తీర్చారు…

కామారెడ్డి, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సరంపల్లి ప్రాథమిక పాఠశాలలో రిపబ్లిక్‌ డే రోజున పాఠశాలలో నీటి సమస్య ఉందని గ్రామస్తులకు తెలుపగా గ్రామ పెద్దలు అందరూ కలిసి పాఠశాలలో బోర్‌ వేయించారు. కాగా శుక్రవారం స్థానిక మాజీ వార్డ్‌ కౌన్సిలర్‌ ఆకుల రూప రవికుమార్‌ తన స్వంత ఖర్చులతో మోటార్‌ ఇప్పించి ఫిట్టింగ్‌ చేయించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నీటి సమస్య తీర్చి బోర్‌ …

Read More »

యువ గర్జన పోస్టర్ల ఆవిష్కరణ

ఆర్మూర్‌, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని వ్యవసాయ శాఖ మార్కెట్‌ కమిటీ కార్యాలయం ఆవరణలో తెలంగాణ మాదికులకు 12 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని డిమాండ్‌ చేస్తూ మాదిగ విద్యార్థి గర్జన పోస్టర్లను, కమిటీ చైర్మన్‌ సాయిబాబాగౌడ్‌తో పాటు ఎంఆర్పిఎస్‌ నాయకులు పోస్టర్లను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాదిగ జేఏసీ జిల్లా ఇన్చార్జ్‌ అవార్డు గ్రహీత మోతే భూమన్న మాట్లాడుతూ మాదిగ నవ …

Read More »

యంత్రాల ద్వారా సులభ చెల్లింపులు

కామారెడ్డి, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్త్రీ నిధి ఋణాలు పారదర్శకంగా పాస్‌ మిషన్స్‌ ద్వారా తిరిగి వసూళ్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ లోని తన ఛాంబర్‌లో పాస్‌ మిషన్స్‌ లను స్లం (ఏరియా లెవెల్‌ ఫెడరేషన్‌) సమైఖ్య ప్రతినిధులకు కలెక్టర్‌ అందజేశారు. రాష్ట్రంలోని మొదటి సారిగా స్లం సమైఖ్య ప్రతినిధులకు అందజేయడం జరుగుచున్నదని తెలిపారు. ఈ సందర్భంగా …

Read More »

హామీలు వెంటనే అమలుపర్చాలి

కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కమిటీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు పిలుపుమేరకు కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్‌, బిఆర్‌ఎస్‌ పార్టీ కామారెడ్డి జిల్లా అద్యక్షులు యంకె ముజీబోద్దీన్‌ ఆదేశానుసారం కామారెడ్డి పట్టణంలోని గాంధీ గంజ్‌ ఆవరణలో గాంధీజీ వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు …

Read More »

విఆర్‌ కె విద్యార్థులకు స్పీకింగ్‌ స్కిల్స్‌ ప్రాక్టీస్‌ సెషన్‌

కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక వి ఆర్‌ కే జూనియర్‌ కళాశాలలో విద్యార్థులకు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ని పెంపొందించడానికి ఇంగ్లీషులో జస్ట్‌ ఎమినిట్‌ జామ్‌ రౌండు ప్రాక్టీస్‌ సెషన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు తగు సూచనలు చేసి సమర్థవంతంగా మాట్లాడేలా విషయం పైన అవగాహన కలిగించారు. అనంతరం ప్రతి విద్యార్థి వారు ఎంచుకున్న అంశంలో ఒక్క నిమిషం పాటు తడబడకుండా మాట్లాడేలా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »