డిచ్‌పల్లి, జనవరి 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని బిఎడ్ రెండవ సంవత్సరపు మూడో సెమిస్టర్ ( రెగ్యులర్) చదువుతున్న విద్యార్థులు పరీక్ష ఫీజు ఫిబ్రవరి 8వ తేదీ వరకు చెల్లించ వచ్చునని, 100 రూపాయల పరాధ రుసుముతో 10వ తేదీ వరకు చెల్లించ వచ్చునని పరీక్షల నియంత్రణ అధికారిని ఆచార్య ఎం అరుణ ఒక ప్రకటనలు తెలిపారు. పూర్తి వివరాలు తెలంగాణ వర్సిటీ …
Read More »స్వాతంత్రోద్యమ అమరవీరులకు ఘన నివాళులు
కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన త్యాగమూర్తులను స్మరించుకుంటూ జిల్లా యంత్రాంగం ఘన నివాళులర్పించారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సారథ్యంలో సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొని స్వాతంత్రోద్యమ అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అమరుల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం …
Read More »ఉపాధి పనులలో కూలీల సంఖ్య పెంచాలి…
కామారెడ్డి, జనవరి 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామాలలో చేపట్టే ఉపాధిహామీ పనులలో కూలీల సంఖ్య పెంచాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ ఉపాధి హామీ పథకం, నర్సరీలు, మరుగుదొడ్లు, ప్రాపర్టీ పన్ను, త్రాగునీరు, సి.సి.చార్జీలు తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో …
Read More »నిరంతర సాధనయే విజయానికి కారణం…
బాన్సువాడ, జనవరి 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి విద్యార్థి నిరంతర సాధన దిశగా కృషి చేసినట్లయితే విజయాలు తమ దరికి చేరుతాయని వ్యక్తిత్వ వికాస నిపుణులు నక్క నవీన్ అన్నారు. బుధవారం సదాశివ నగర్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు పరీక్షల పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు తమ చిన్ననాటి నుండి లక్ష్యాలను ఏర్పాటు …
Read More »సౌదీలో భారత రాయబారిని కలసిన కార్మిక నేతలు
హైదరాబాద్, జనవరి 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని భారత రాయబారి డా. సూహెల్ ఎజాజ్ ఖాన్ ను మాజీ ఎంపీ, ప్రముఖ కార్మిక నాయకుడు రామచంద్ర కుంతియా బృందం మంగళవారం ఎంబసీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా జరిగిన చర్చలలో ఉప రాయబారి అబూ మాతెన్ జార్జి, సామాజిక సంక్షేమ అధికారి మెయిన్ అఖ్తర్ లు పాల్గొన్నారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న …
Read More »ఎమ్మెల్సీగా ఆశీర్వదించండి..
బాన్సువాడ, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధ్యాయుల సమస్య పరిష్కారానికి మండలిలో తన గొంతు వినిపిస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య అన్నారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలోని శ్రీనివాస గార్డెన్ లో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ …
Read More »పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి..
కామారెడ్డి, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్మీడియట్ ప్రాక్టికల్, థియరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 3 ఫిబ్రవరి 2025 నుండి 22 ఫిబ్రవరి 2025 వరకు 48 కేంద్రాలలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు, 5 మార్చి 2025 …
Read More »లక్ష్యం దిశగా ముందుకు సాగాలి…
కామరెడ్డి, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కష్టపడి చదివి ఉన్నత స్థానాలను పొందాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవం, స్పోర్ట్స్ డే సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు కష్టపడి ప్రతీరోజూ చదవాలని, పరీక్షలకు కేవలం 30 రోజుల వ్యవధి మాత్రమే ఉందని తెలిపారు. …
Read More »పాఠశాలల ఆకస్మిక తనిఖీ
నందిపేట్, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట మండలంలోని నూత్ పల్లి, తొండాకూర్ గ్రామాలలో గల ప్రభుత్వ పాఠశాలలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. నూత్ పల్లిలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలుర గురుకులాన్ని సందర్శించి విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించారు. అన్నం సరిగా లేకపోవడానికి గమనించిన కలెక్టర్, గురుకులానికి కేటాయించిన బియ్యం నాణ్యతను తనిఖీ చేశారు. బియ్యం నాసిరకంగా …
Read More »ఎన్నికల సామాగ్రి సిద్దంగా ఉంచాలి..
కామారెడ్డి, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రానున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సామాగ్రి సిద్ధంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం సాయంత్రం జిల్లా ఎస్పీ కార్యాలయం సమీపంలోని గోదాము లోని పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఉపయోగించే సామాగ్రిని, బ్యాలెట్ బాక్స్ లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల సంఘం నుండి సరఫరా అయిన పంచాయతీ …
Read More »