Constituency News

మహిళల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

కామారెడ్డి, మార్చ్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని కళాభారతిలో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ రాయితీ రుణాలు చెక్కులను అందజేసే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. గర్భిణీల కోసం కెసిఆర్‌ న్యూట్రిషన్‌ …

Read More »

రెంజల్‌ లో ఘనంగా ఎమ్మెల్యే షకీల్‌ జన్మదిన వేడుకలు

రెంజల్‌, మార్చ్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని తాడ్‌ బిలోలి గ్రామంలో మంగళవారం బోధన్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్‌ షకీల్‌ అమీర్‌ 47వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి పండ్లను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే షకీల్‌ కు భగవంతుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని అన్నారు. నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తున్న …

Read More »

దాతృత్వం చాటుకున్న సాటపూర్‌ సర్పంచ్‌

రెంజల్‌, మార్చ్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవీపేట్‌ మండలంలోని పోతంగల్‌ గ్రామానికి చెందిన గోసంగి నవీన్‌, లత అప్పుల బాధలతో ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో వారి ముగ్గురు కూతుళ్లు సహస్ర, నాగలక్మీ, విష్ణు ప్రియలు ఆనాధలుగా మారారు. దీంతో చిన్నారుల పరిస్థితిని చూసి చలించిపోయిన రెంజల్‌ మండలం సాటాపూర్‌ గ్రామ సర్పంచ్‌ వికార్‌ పాషా పిల్లల పేర్లపై రూ.5000 రూపాయల చొప్పున ముగ్గురికి 15000 రూపాయలు …

Read More »

మండలంలో ఘనంగా హోలీ సంబరాలు

రెంజల్‌, మార్చ్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని తాడ్‌ బిలోలి, కందకుర్తి, బాగేపల్లి గ్రామాలలో మంగళవారం ఘనంగా హోలీ పండుగను నిర్వహించారు. సోమవారం రాత్రి కామదహనం చేసి మంగళవారం హోలీ వేడుకలను నిర్వహించుకున్నారు. రసాయన రంగులకు దూరంగా ఉంటూ గోగుపులూ, పసుపుతో తయారు చేసిన రంగునీళ్లు చల్లుకుంటూ చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరినొకరు సంతోషాల మధ్య రంగులు చల్లుకుని హోలీ వేడుకలు ఘనంగా …

Read More »

కామారెడ్డిలో ఘనంగా హోలీ సంబరాలు

కామారెడ్డి, మార్చ్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రంగులు కలిసి ఉన్నట్లు ఉద్యోగులు కలిసి ఉండాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ సమీపంలోని ప్రకృతి వనంలో జిల్లా ఉద్యోగుల సంక్షేమ సంఘం, టీఎన్జీవోఎస్‌, టీజీవోఎస్‌ ఆధ్వర్యంలో మంగళవారం హోలీ వేడుకలు నిర్వహించారు. ఈ సంబరాలకు జిల్లా కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. హోలీ పండుగ సందర్భంగా ఒకరిపై ఒకరు చల్లుకునేది రంగులు …

Read More »

ఆటో నడిపే వ్యక్తి గుండె పోటుతో మృతి

కామరెడ్డి, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరుసగా గుండెపోటు మరణాలు ప్రజలను భయందోళనకు గురి చేస్తున్నాయి. కరోనా వచ్చి విలాయతాండం చేయగా మనిషిని మనిషి చూస్తే భయపడే విధంగా మారిన పరిస్థితుల నుండి ఇప్పుడిప్పుడే కోరుకుంటున్న దశలో ఈ హఠాన్‌ మరణాలు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. యువకులు గుండెపోటు బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి ఆటో నడువుతుండగా …

Read More »

అన్ని రంగాల్లో మహిళలు రాణించాలి

కామరెడ్డి, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా మహిళలు స్వయం ఉపాధి కల్పించుకొని రాష్ట్రస్థాయిలో ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం టీఎన్జీవోఎస్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చేపల, తేనెటీగల పెంపకం, డ్రోన్‌ యంత్రం ద్వారా పురుగు మందుల పిచికారి వంటి కార్యక్రమాలను …

Read More »

బీర్కూర్‌లో బిజెపి దీక్ష

బీర్కూర్‌, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ కుమార్‌ చేపట్టిన ప్రీతి నాయక్‌ మృతి విషయంలో దీక్షకు మద్దతుగా నసురుల్లాబాద్‌ మండల కేంద్రంలో బిజెపి నాయకులు దీక్ష చేపట్టారు. ప్రీతి నాయక్‌ మృతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరమని, రోజుకో ప్రకటన చేస్తూ కేసు ప్రక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి …

Read More »

ఆరోగ్యవంతమైన జీవనం కోసం వ్యాయామం తప్పనిసరి

బాన్సువాడ, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కోనాపూర్‌ గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థులకు ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనం కోసం వ్యాయామం పాటించాలని గ్రామ సర్పంచ్‌ వెంకటరమణారావు దేశ్‌ముఖ్‌ అన్నారు. సోమవారం ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది భాగ్య సైక్లింగ్‌ వల్ల కలిగే ఉపయోగాలు, లాభాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌ వెంకటరమణారావు దేశ్ముఖ్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ …

Read More »

ఉదయం వాకింగ్‌కు వెళ్లి….

బీర్కూర్‌, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉదయం వాకింగ్‌కు వెళ్లి మృత్యుఒడిలోకి చేరిన విషాద ఘటన సోమవారం ఉదయం బీర్కూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంభ సభ్యుల కథనం ప్రకారం బీర్కూర్‌ గ్రామానికి చెందిన రోషన్‌ (24) ప్రతిరోజు ఉదయం వాకింగ్‌ వెళ్లే అలవాటు ఉంది. ఈ క్రమంలో సోమవారం కూడ ఉదయం బీర్కూర్‌ బాన్సువాడ ప్రధాన రహదారిపై వాకింగ్‌కు వెళ్లగా గుర్తు తెలియని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »