కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రేషన్ కార్డుల సర్వే, ఇందిరమ్మ ఇండ్ల సర్వే పక్కాగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ అన్నారు. గురువారం దోమకొండ మండలం చిత్తమాన్ పల్లి, బీబీపెట్ మండలం తుజల్పూర్ గ్రామాలలో రేషన్ కార్డుల సర్వే, ఇందిరమ్మ ఇండ్ల సర్వే ల తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా …
Read More »సౌదీ బాధితుడి గురించి స్పందించిన సీఎంఓ
హైదరాబాద్, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వీసా గడువు ముగిసి సౌదీ అరేబియాలో చిక్కుకున్న జగిత్యాల పట్టణానికి చెందిన కుక్కల చిన్న భీమయ్యను ఇండియాకు వాపస్ తెప్పించాలని అతని బ్యార్య గంగలక్ష్మి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి మెయిల్ ద్వారా చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) స్పందించింది. సాధారణ పరిపాలన శాఖ – ప్రవాసీ భారతీయుల విభాగం (జీఏడి – ఎన్నారై) ముఖ్య కార్యదర్శి …
Read More »పద్మశాలి సంఘ క్యాలెండర్ ఆవిష్కరణ
బాన్సువాడ, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని మార్కండేయ మందిరంలో గురువారం పద్మశాలి సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ పద్మశాలి సంఘ నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ, రాజయ్య, రాష్ట్ర సంఘ కార్యదర్శి గొంట్యాల బాలకృష్ణ, శ్రీనివాస్, నరహరి, కాశీనాథ్, వెంకటేష్, అనిల్, మహిళ అధ్యక్షురాలు విజయలక్ష్మి, లత, రేఖ, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Read More »హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర సీఈఓను కలిసిన డిసిసిబి డైరెక్టర్
బాన్సువాడ, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీర్కూరు మండలంలోని దామరంచ సొసైటీ చైర్మన్, డిసిసిబి డైరెక్టర్ కమలాకర్ రెడ్డి గురువారం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర కోపరేటివ్ బ్యాంక్ సీఈఓ ను దేవేందర్ శ్యామ్ ను సిమ్లాలోని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డిసిసిబి డైరెక్టర్ కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలలో కోపరేటివ్ బ్యాంకుల పనితీరు విధి విధానాలను తెలుసుకోవడానికి …
Read More »ఆరోగ్య చైతన్య వేదిక క్యాలెండర్ ఆవిష్కరణ
ఆర్మూర్, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆరోగ్య చైతన్య వేదిక ఆధ్వర్యంలో తేజ ఆసుపత్రి నిజామాబాద్ సహకారంతో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆర్మూర్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానంద్ రెడ్డిచే గురువారం ఆవిష్కరించినట్లు ఆరోగ్య చైతన్య వేదిక ఆర్మూర్ డివిజన్ కన్వీనర్ జక్కుల మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రజారోగ్యంపై స్వచ్ఛందంగా అవగాహన కలిగించడం హర్షించదగిందని అన్నారు. కార్యక్రమంలో గంగాసాగర్ …
Read More »అతివేగం ప్రమాదాలకు కారణం…
లింగంపేట్, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం లింగం పేట్ మండల కేంద్రంలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలపై సమావేశం నిర్వహించారు. తొలుత మెగా రక్త దాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి రోడ్డు భద్రతా మాసోత్సవాలపై సమావేశం …
Read More »సాగుకు యోగ్యంగా లేని భూములను పరిశీలించాలి
కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాగుకు యోగ్యంగా లేని భూములను పరిశీలించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం తాడ్వాయి మండల కేంద్రంలోని సర్వే నెంబర్ 107 లోని భూములను అధికారులతో కలిసి పరిశీలించారు. సాగుకు యోగ్యంగా లేని భూముల వివరాలకై క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి వివరాలు సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించిన మేరకు అధికారులు క్షేత్ర స్థాయిలోని భూములను పరిశీలించడం జరుగుతున్నదని …
Read More »తండ్రి సౌదీలో.. కుమారుడు ఆసుపత్రిలో
హైదరాబాద్, జనవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జగిత్యాల పట్టణం 29వ వార్డు కు చెందిన కుక్కల చిన్న భీమయ్య వీసా గడువు ముగిసి సౌదీ అరేబియాలోని దమ్మామ్‌లో అక్రమ నివాసిగా చిక్కుకుపోయాడు. అతని కుమారుడు సునీల్ బోన్ మారో (ఎముక మూలుగు) వ్యాధితో ఆసుపత్రి పాలయ్యాడు. బోన్ మారో మార్పిడి చికిత్సకు దాతగా భీమయ్యను సౌదీ నుంచి రప్పించాలని అతని భార్య గంగ లక్ష్మి కాంగ్రేస్ …
Read More »వ్యాధి నిరోధక టీకాలు తప్పకుండా అందేలా చూడాలి
ఆర్మూర్, జనవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వ్యాధి నిరోధక టీకాలు ప్రతి ఒక్క చిన్నారికి అందే విధంగా చూడాలని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ అశోక్ ఆదేశించారు. బుధవారం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేశారు. అదేవిధంగా రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాధి నిరోధక టీకాల లబ్ధిదారుల జాబితాను ముందస్తుగా తయారు చేసుకుని …
Read More »నిజామాబాద్‌లో పసుపు బోర్డు…
నిజామాబాద్, జనవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ పసుపు బోర్డు నిజామాబాద్‌లో ప్రారంభోత్సవం చేయడంతో పాటు మొట్టమొదటి చైర్మన్‌గా తనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ పెట్టిన నమ్మకాన్ని మమ్ము చేయకుండా తన శక్తి మేరకు పసుపు రైతుల అభివృద్ధికి నూతన వంగడాల ఏర్పాటుకు పసుపు రైతులకు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకోవడంతో పాటు బోర్డు ప్రతిష్ట నిలుపుటకై పని చేస్తానని …
Read More »