నిజామాబాద్, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం ఉదయం నిజామాబాద్ జిల్లా స్పోర్ట్స్ అథారిటి మైదానంలో తెలంగాణా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పిజి కళాశాల క్రీడాకారులకు హాకీ సౌత్ జోన్ ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికల్లో ఉమ్మడి జిల్లాలకు చెందిన హాకీ క్రీడాకారులు బాలికల విభాగంలో 32 మంది, బాలుర విభాగములో 28 మంది పాల్గొనగ ప్రతిభ ఆధారంగా పురుషుల, మహిళల విభాగంలో 18 మందిని …
Read More »కుల సంఘ భవనాలకు నిధులు మంజూరు
నందిపేట్, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ గౌడ సంఘం భవన నిర్మాణానికి రూ. 50లక్షలు, మారంపల్లి పద్మశాలీ సంఘం భవనానికి రూ. 10 లక్షల నిధులు మంజూరు చేయనున్నట్లు పీయూసీ ఛైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి మంగళవారం వెల్లడిరచారు. నందిపేట్ మండలానికి చెందిన గౌడ సంఘం, పద్మశాలి సంఘ ప్రతినిధులు పెద్ద ఎత్తున హైదరాబాద్ వెళ్ళి …
Read More »కేసీఆర్ పాలనలో చారిత్రాత్మక ప్రగతి
బాల్కొండ, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం చారిత్రాత్మక ప్రగతిని సంతరించుకుంటోందని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, రాష్ట్ర చరిత్రలోనే ఇదివరకెన్నడూ జరగలేదని అన్నారు. బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గంలో కోట్లాది రూపాయల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనులకు మంత్రి ప్రశాంత్ రెడ్డి మంగళవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. …
Read More »ఫీ -రియంబర్స్ మెంట్ వెంటనే విడుదల చెయ్యాలి
ఆర్మూర్, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో పెండిరగ్ లో ఉన్న ఫీ -రియంబర్స్ మెంట్‌ను విడుదల చెయ్యాలని ఆర్మూర్ ఆర్.డి.వో ఎ.ఓ లతకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టివియువి రాష్ట్ర కో ఆర్డినేటర్ రమావత్ లాల్ సింగ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫీ-రియంబర్స్ మెంట్ మొత్తాన్ని విడుదల చెయ్యక పోవడంతో విద్యార్థులు ఉన్నత చదువులకు …
Read More »రాశివనాన్ని పరిశీలించిన అధికారులు
కామారెడ్డి, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ కళాశాల ఆవరణలోని రాశివనాన్ని మంగళవారం కేంద్ర ఎడ్యుకేషన్ జాయింట్ సెక్రెటరీ ఎస్.ఈ. రిజ్వి, సిజిడబ్ల్యూబి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సి.బి. సింగ్ పరిశీలించారు. రాశి వనంలో మొక్కలను నాటారు. ఇంకుడు గుంతలను, ఊటచెరువును, ఫిష్ పాండ్ ను సందర్శించారు. వీటి వల్ల సమీపంలోని బోరుల్లో భూగర్భ జలాలు పెరిగాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి …
Read More »పసుపు పంట పరిశీలించిన నాందేడ్ రైతులు
ఆర్మూర్, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహరాష్ణ నాందెడ్ జిల్లాకు చెందిన రైతులు సంతోష్ అండే బగవన్, రాంనాత్ షిండే ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామంలో పసుపు పంటను పరిశీలించారు. వీరిని తెలంగాణ ఉద్యమ సమితి ఉభయ జిల్లాల రైతు అధ్యక్షులు బుల్లెట్ రాంరెడ్డి పలు పసుపు పంట చేలను చూపించారు. పంటలకు సంబంధించిన విషయాలు వివరించారు. పసుపు ఎందుకు ఇలా అయింది అని వారు …
Read More »ప్రగతికి మార్గదర్శనం.. భారతీయ ఆత్మను ప్రతిఫలింపజేసే రచనలు
నిజామాబాద్, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలుగు అధ్యయనశాఖ, తెలంగాణ విశ్వవిద్యాలయం, హోటల్ నిఖిల్ సాయి ఇంటర్నేషనల్ సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ, అసోసియేట్ ప్రొఫెసర్ డా. వంగరి త్రివేణి రచించిన మూడు వ్యాససంపుటాలు ‘‘అరుగు, బటువు, భరిణ’’ అనే పుస్తకాల అంకితోత్సవం – పరిచయ సభ నిజామాబాద్‌లోని హోటల్ నిఖిల్ సాయి ఇంటర్నేషనల్‌లో ఆదివారం వైభవంగా జరిగింది. ‘‘అరుగు’’ పుస్తకాన్ని ఇందూరు యజ్ఞ సమితి …
Read More »జలశక్తి అభియాన్‌పై పవర్‌పాయింట్ ప్రజంటేషన్
కామారెడ్డి, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జలశక్తి అభియాన్‌పై పవర్ ప్రజెంటేషన్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జిల్లాలో చేపట్టిన ఊట చెరువులు, చెక్ డ్యాములు, ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ సోఫిట్స్ నిర్మించడం వల్ల భూగర్భ జలాలు పెరిగాయని కేంద్ర ఎడ్యుకేషన్ జాయింట్ సెక్రెటరీ ఎస్.ఈ. రిజ్వి, సిజిడబ్ల్యూబి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సి.బి. సింగ్ లకు …
Read More »ప్రజావాణికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
కామారెడ్డి, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల …
Read More »నిజామాబాద్ కలెక్టరేట్ ముందు టిఎన్‌ఎస్‌ఎఫ్ భారీ ధర్నా
నిజామాబాద్, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెండిరగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని టిఎన్‌ఎస్‌ఎఫ్ అధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట సోమవారం భారీ ధర్నా చేశారు. ఈ సందర్భంగా టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్, టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ బాలు మాట్లాడారు. గత రెండు సంవత్సరాలుగా పెండిరగ్‌లో ఉన్న ఫీజు బకాయిలు, స్కాలర్షిప్ బకాయిలు …
Read More »