కామారెడ్డి, నవంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పీవీ నరసింహ రావు తెలంగాణా పశు వైద్య విశ్వ విద్యాలయ పరిధిలోని కామారెడ్డి డైరీ టెక్నాలజీ కళాశాలలో ఈ నెల 21 న స్పాట్ ప్రవేశాలు ఉంటాయని అసోసియేట్ డీస్ ప్రొఫెసర్ శరత్ చంద్ర తెలిపారు. రాజేంద్రనగర్, హైదరాబాద్‌లో విశ్వవిద్యాలయ ప్రధాన కార్యాలయంలో స్పాట్ ప్రవేశాలు ఉంటాయని పేర్కొన్నారు. కన్వీనర్ కోటాలో ప్రవేశము లభించని విద్యార్థులు, అదే విధంగా …
Read More »పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఏసీపీ
నవీపేట్, నవంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వార్షిక తనిఖీలో బాగంగా నిజామాబాద్ ఏసీపీ వేంకటేశ్వర్ శుక్రవారం నవీపేట్ పోలీస్ స్టేషన్‌ను నార్త్ రూరల్ సి.ఐ. నరహరితో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డ్‌లను , పోలీస్ స్టేషన్ భవనం పరిశీలించారు. రికార్డులను సక్రమంగా నిర్వహించడంపై సంతృప్తి వ్యక్తం చేసి ఎస్సై రాజారెడ్డిని అభినందించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు, చెట్లను పెంచి పచ్చదనాన్ని పెంచుతున్న …
Read More »తహసిల్దార్ కార్యాలయంలో ‘ధరణి’ ప్రారంభం
ఆర్మూర్, నవంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూర్ మండలంలో తహశీల్దార్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ కం జాయింట్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రారంభోత్సవం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మార్వో దత్తాద్రి మాట్లాడుతూ నేటి నుండి వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ చెయ్యటం జరుగుతుందని, దీనికి తమ దగ్గరలో ఉన్న మీసేవ సెంటర్లో స్లాట్ బుక్ చేయించుకొని వచ్చినట్లయితే తాము వెంటనే రిజిస్ట్రేషన్ …
Read More »ఎమ్మెల్సీ కవిత దిష్టిబొమ్మ దగ్దం
ఆర్మూర్, నవంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్‌పై అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని, అదేవిధంగా టిఆర్‌ఎస్ గుండాలచే హైదరాబాదులో ఉన్న అరవింద్ ధర్మపురి ఇంటిపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కెనాల్ బ్రిడ్జిపై రాస్తారోకో చేసి ఎమ్మెల్సీ కవిత దిష్టిబొమ్మ …
Read More »అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఆసరా పింఛన్లు
కామారెడ్డి, నవంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్హత కలిగి పింఛన్లు రాని వ్యక్తుల వివరాలను గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు సేకరించి జాబితా తయారుచేసి మండల స్థాయి అధికారులకు పంపాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జెడ్పి చైర్పర్సన్ శోభ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ …
Read More »సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
ఆర్మూర్, నవంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పియుసి చైర్మన్ ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం సుర్బీర్యాల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. ఎస్.సాయమ్మకు రూ. 16 వేలు, ఎం. రమేష్‌కు రూ. 15 వేలు, కె.రంజిత్‌కు రూ. 14 వేలు, వి. రాజు బాయికి రూ. 6 వేల 500 గ్రామ సర్పంచ్ సట్లపల్లి …
Read More »నష్టపరిహారం చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్
కామారెడ్డి, నవంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లక్ష్మీ నగర్ తాండ, జంగంపల్లి గ్రామానికి చెందిన లంబాడి పరుశురాం విద్యుత్ ఘాతానికి గురై మృతిచెందినందున మృతుడి భార్య సునీతకు ఐదు లక్షల నష్టపరిహార చెక్కును రాష్ట్ర ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ చేతులమీదుగా అందజేశారు. అదేవిధంగా భిక్కనూరు మండలం బసవపూర్ గ్రామానికి చెందిన వీరల్ల శేఖర్‌కు చెందిన పాడి గేదే విద్యుత్ ఘాతానికి గురై …
Read More »యువత నిజమైన చరిత్ర తెలుసుకోవాలి
కామారెడ్డి, నవంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నైజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్సవాల యువ సమ్మేళనం స్థానిక రాజారెడ్డి గార్డెన్‌లో గురువారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య వక్తగా అఖిలభారత ధర్మజాగరణ సహ సంయోజక్ ఏలె శ్యామ్ కుమార్ విచ్చేసి మాట్లాడారు. నిజాం దౌర్జన్యాలను, రజాకారుల అకృత్యాలను తెలంగాణ ప్రజానీకం అనుభవించిన కష్టాలను కన్నులకు కట్టినట్లుగా వివరించారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 13 నెలల తర్వాత తెలంగాణకి …
Read More »కిసాన్ మేళను సందర్శించిన కోటగిరి రైతులు
కోటగిరి, నవంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోటగిరి మండలంలోని రైతులు (ఆత్మ డివిజన్) వారి ఆధ్వర్యంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పొలాస జగిత్యాల జిల్లాలో కిసాన్ మేళాను సందర్శించారు. యాసంగి సాగులో 2022`23 సంవత్సరానికి వివిధ పంటల సాగుపై అవగాహన కార్యక్రమం, వివిధ పంటలపై ఆశించు చీడపీడల నివారణ చర్యలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారని తెలిపారు. వివిధ పంటలలో కొత్త రకాల సాగు గురించి …
Read More »సిఎం గారు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా…
వర్ని, నవంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రైతుకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని మాయ మాటలు చెప్పి రెండవసారి అధికారులంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటివరకు పూర్తి లక్ష రూపాయల రుణమాఫీ చేయకుండా కాలయాపన చేస్తూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, పిసిసి డెలిగేట్ డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి, డిసిసి ప్రధానకార్యదర్శి సురేష్ బాబా ఆందోళన వ్యక్తం …
Read More »