Constituency News

మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం

కామారెడ్డి, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ల ఏర్పాటు ప్రగతిపై జిల్లా కలెక్టర్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రంలో మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్‌ …

Read More »

ఈవీఎం గోడౌన్‌ ను సందర్శించిన కలెక్టర్‌

కామారెడ్డి, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ దగ్గర్లో లో గల ఈవీఎం గోడౌన్‌ ను జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ బుధవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్‌ కు వేసిన సీళ్లను పరిశీలించి, సీ.సీ టీ.వీలో బ్యాలెట్‌ యూనిట్లు, కంట్రోల్‌ యూనిట్లు, వివి.ప్యాట్లు, ఇతర ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన తీరును తనిఖీ చేశారు. …

Read More »

బిఆర్‌ఎస్‌ శ్రేణుల రైతు నిరసన, రాస్తారోకో

నసురుల్లాబాద్‌, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండల కేంద్రంలో కేటీఆర్‌ పిలుపు మేరకు రైతు నిరసన కార్యక్రమంలో భాగంగా రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్క రైతుకు ఎకరానికి 15 వేలు చొప్పున రైతు భరోసా కల్పించాలని బీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. 12 వేల రూపాయలను ఉపసరించుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో. నర్సింలు గౌడ్‌, చుంచు శేఖర్‌, మోసిన్‌, అల్లం గంగారం, …

Read More »

సంక్షేమ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

బీర్కూర్‌, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని హనుమాజీపేట / కోనాపూర్‌లోని గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరంలో 5వ తరగతితో పాటు 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు మిగిలిన సీట్ల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు రీజినల్‌ కో ఆర్డినేటర్‌ గంగారం నాయక్‌, ప్రిన్సిపల్‌ ఎల్‌ శ్యామలాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 1వ తేదీ వరకు …

Read More »

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు

బాన్సువాడ, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి రవాణా శాఖ, రోడ్డు భద్రత మాసోత్సవలలో భాగంగా మంగళవారం బన్సూవాడ నందు ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణ రావు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి, ఎంపి సురేష్‌ కుమార్‌ శెట్కార్‌, కలెక్టర్‌ ఆశిష్‌ సంగవాన్‌, సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్‌ బాల రాజు, …

Read More »

జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు మిల్లర్లు సహకరించాలి

కామరెడ్డి, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2023-24 సంవత్సరం రబీ కాలానికి సి.ఏం.ఆర్‌. త్వరగా సరఫరా చేయాలనీ జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లాలోని రైస్‌ మిల్లర్ల తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, గత సంవత్సరం రబీ కాలానికి సంబంధించిన సి.ఏం.ఆర్‌. (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) లక్ష్యానికి అనుగుణంగా మిల్లర్లు సరఫరా చేయలేదని, ఈ …

Read More »

ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ ఇచ్చినందుకు రుణపడి ఉంటా…

బాన్సువాడ, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జహిరాబాద్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బాన్సువాడ నియోజకవర్గం నుండి మెజార్టీ ఇచ్చి ఎంపీగా గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలకు పార్టీ కార్యకర్తలకు రుణపడి ఉంటానని ఎంపీ సురేష్‌ షెట్కర్‌ అన్నారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు విచ్చేసిన ఎంపి ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో ప్రజలకు తాగునీటి కొరత తీర్చేందుకు అమృత్‌ 2.0 పథకంలో …

Read More »

వినయ్‌ రెడ్డి, మంగిరాములు మహారాజ్‌కు ఆహ్వానం

ఆర్మూర్‌, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో బుధవారం నుంచి 14వ తేదీ వరకు జరిగే శివ మహాపురాణం కథలో పాల్గొనాలని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్‌ కుమార్‌ రెడ్డి, నందిపేట్‌లోని మంగి రాములు మహారాజ్‌ కు రాజస్థాన్‌ మార్వాడి సమాజ్‌ సభ్యులు హరీష్‌ కుమార్‌ హెడా పరశురాం, సామాజిక సేవకులు బోబిడే గంగా కిషన్‌ లు …

Read More »

రూ. 52 కోట్లతో మంచినీటి సరఫరా పనులకు మంత్రి భూమిపూజ

బాన్సువాడ, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం బాన్సువాడ మున్సిపల్‌ ప్రాంతంలో అమృత్‌ పథకం క్రింద 52 కోట్లతో మంచినీటి సరఫరా పనులకు భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 50 సంవత్సరాలకు సరిపడే త్రాగునీటి సౌకర్యాల పనులు చేపట్టడం అభినంద …

Read More »

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్బంగా ఉచిత కంటి పరీక్షలు

కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మాసోత్సవలలో భాగంగా సోమవారం ఆర్‌టిఏ ఆఫీస్‌, నరసన్నపల్లిలో ఊచిత కంటి పరీక్షలు, రక్త దాన శిబిరం ఏర్పాటు చేశారు. ఇట్టి అవగాహనా కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస రెడ్డి ప్రసంగిస్తూ కంటి పరీక్షలు విధిగా చేసుకోవాలని, కార్యక్రమంలో పాల్గొన్న డ్రైవర్లు, సాధారణ పౌరులని ఉద్దేశిస్తూ ప్రసంగించారు. కార్యక్రమంలో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »